Mathematics - CTET Paper I Urdu Jan 2024 Set I — Subject Test, Questions & Answers

Subject Test 2024 CTET Paper I Mathematics 30 questions 30 marks 30 min English and Urdu (اردو)

Mathematics - CTET Paper I Urdu Jan 2024 Set I is a subject test in the CTET Paper I series on TG Exams, from 2024. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Urdu (اردو), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics - CTET Paper I Urdu Jan 2024 Set I to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics - CTET Paper I Urdu Jan 2024 Set I. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. కింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏది?
కింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏది?
  1. తృణకంకణం / తృణకంకణం
  2. స్నేహలత / స్నేహలత
  3. మా ఊరు / మా ఊరు (correct answer)
  4. జడకుచ్చులు / జడకుచ్చులు
Answer: C
Q2. Srishti is a small child who has a doll which she named as Pari. When Srishti was playing Nainika, Srishti's mother called her to come and sleep. Srishti got up along with Pari saying, come on Pari, we'll sleep. The period of cognitive development Srishti is in according to Piaget
సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది, దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు, సృష్టి తల్లి ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. సృష్టి 'రా, మనం పడుకుందాం' అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజే ప్రకారం, సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది
  1. Pre-conceptual phase / పూర్వ భావనాత్మక దశ (correct answer)
  2. Intuitive phase / అంతర్బుద్ధి దశ
  3. Sensori-motor stage / ఇంద్రియ చాలక దశ
  4. Concrete operational stage / మూర్త ప్రచాలక దశ
Answer: A
Q3. Identify the objective of Continuous Comprehensive Evaluation scheme
నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి
  1. To separate testing from learning process / అభ్యసన ప్రక్రియ నుండి పరీక్షను వేరు చేయడం
  2. To help develop cognitive skills exclusively / సంజ్ఞానాత్మక నైపుణ్యాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంలో సహాయపడటం
  3. To make the process of teaching and learning a learner-centered activity / బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల-కేంద్రీకృత కృత్యంగా మార్చడం (correct answer)
  4. To emphasise more on memorization / కంఠస్థం గురించి మరింత నొక్కి చెప్పడం
Answer: C
Q4. The system responsible for the movement of organs in a human body
మానవ శరీరంలోని అవయవాల కదలికకు బాధ్యత వహించే వ్యవస్థ
  1. Nervous system / నాడీ వ్యవస్థ
  2. Digestive system / జీర్ణ వ్యవస్థ
  3. Musculoskeletal system / రేఖిత కండర (మస్కులో స్కెలెటల్) వ్యవస్థ (correct answer)
  4. Circulatory system / ప్రసరణ వ్యవస్థ
Answer: C
Q5. మొదట ఇంపుగా ఉండి చివరకు తప్పులు వెతుకుట ఎవరి లక్షణం?
మొదట ఇంపుగా ఉండి చివరకు తప్పులు వెతుకుట ఎవరి లక్షణం?
  1. మంచివారి / మంచివారి
  2. శత్రువుల / శత్రువుల
  3. బంధువుల / బంధువుల
  4. దుర్మార్గుల / దుర్మార్గుల (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Urdu (اردو). Browse all exams or create a free account to start.