Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2025 TG TET Paper - II Social Studies 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. The primary goal of UNICEF is to
UNICEF యొక్క ప్రాథమిక లక్ష్యం
  1. Promote gender equality / లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
  2. Provide humanitarian assistance / మానవతా సహాయం అందించడం
  3. Support children's rights and welfare / బాలల హక్కులకు మరియు సంక్షేమానికి మద్దతు ఇవ్వడం (correct answer)
  4. Combat climate change / వాతావరణ మార్పులను ఎదుర్కోవడం
Answer: C
Q2. Identify the statement that accurately describes the term “demand deposits”
“డిమాండ్ డిపాజిట్లు” అనే పదాన్ని ఖచ్చితంగా వివరించే స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  1. They can only be withdrawn in cash / వాటిని నగదు రూపంలో మాత్రమే ఉపసంహరణ చేసుకోవచ్చును
  2. They function like currency notes / అవి కరెన్సీ నోట్లలా పనిచేస్తాయి (correct answer)
  3. They require a notice period for withdrawal of cash / నగదు ఉపసంహరణ కోసం వాటికి నోటీసు వ్యవధి అవసరం
  4. They are not accepted for payments / అవి చెల్లింపులకు అంగీకరించబడవు
Answer: B
Q3. Read the following statements: A) The Union Council of Ministers must have membership in either house of the Parliament i.e. Lok Sabha or Rajya Sabha. B) If the Union Council of Ministers are not members of the Parliament they should be elected or nominated to either of the two houses of the Parliament within one year from the date of assumption of their office. Choose the correct answer
కింది స్టేట్‌మెంట్‌లను చదవండి: A) కేంద్ర మంత్రి మండలి సభ్యులు తప్పనిసరిగా పార్లమెంట్‌లోని ఒక సభలో అంటే లోక్‌సభ లేదా రాజ్యసభలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. B) కేంద్ర మంత్రి మండలి సభ్యులు పార్లమెంటులో సభ్యులు కానట్లయితే, వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు పార్లమెంటు ఉభయ సభలలో దేనికైనా ఒక దానికి ఎన్నికవ్వాలి లేదా నామినేట్ చేయబడాలి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. Both ‘A’ and ‘B’ are correct / ‘A’ మరియు ‘B’ రెండూ సరైనవి
  2. Both ‘A’ and ‘B’ are incorrect / ‘A’ మరియు ‘B’ రెండూ సరికావు
  3. ‘A’ is correct and ‘B’ is incorrect / ‘A’ సరైనది మరియు ‘B’ సరికాదు (correct answer)
  4. ‘B’ is correct and ‘A’ is incorrect / ‘B’ సరైనది మరియు ‘A’ సరికాదు
Answer: C
Q4. One among the following is elected for a term of six years
కింది వారిలో ఒకరు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు
  1. Lok Sabha member / లోక్‌సభ సభ్యుడు
  2. Rajya sabha member / రాజ్యసభ సభ్యుడు (correct answer)
  3. Chairman of Rajya Sabha / రాజ్యసభ ఛైర్మన్
  4. Speaker of Lok Sabha / లోక్‌సభ స్పీకర్
Answer: B
Q5. Identify the true statement regarding Bills
బిల్లులకు సంబంధించి సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  1. Money bills can be introduced in either house of the Parliament / ద్రవ్య బిల్లులను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
  2. President’s prior permission is required for introducing the ordinary bill in the Parliament / సాధారణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం
  3. Deputy Speaker of Rajya Sabha certifies whether the bill is a money bill or not before sending it to the President / రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ బిల్లును రాష్ట్రపతికి పంపే ముందు అది ద్రవ్య బిల్లు ‘అవునా’ ‘కాదా’ అని ధృవీకరిస్తారు
  4. There will be a joint sitting of both the houses of Parliament, if the ordinary bill is not passed by the Lok Sabha and Rajya Sabha / సాధారణ బిల్లు లోక్‌సభ మరియు రాజ్యసభ ఆమోదం పొందకపోతే పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఉంటుంది (correct answer)
Answer: D

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.