Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Social Studies 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. Which of the following statement best refers 'Bhabar'?
క్రింది వాటిలో 'భాబర్' ను ఉత్తమంగా సూచించే స్టేట్‌మెంట్ ఏది?
  1. Broad intermontane valleys filled with fertile soil in the Himalayas / హిమాలయాలలో సారవంతమైన నేలతో నిండిన విశాలమైన పర్వతాల మధ్య ఉన్న లోయలు
  2. High snow-covered peaks of the Greater Himalayas / ఉన్నత హిమాలయాలలోని మంచుతో కప్పబడిన ఉన్నతమైన శిఖరాలు
  3. Lowland marshy region south of the Shivalik ranges / శివాలిక్ శ్రేణులకు దక్షిణంగా ఉన్న లోతట్టు బురదమయ చిత్తడి ప్రాంతం
  4. A narrow belt of coarse alluvial deposits found at the foot of the Shivalik ranges / శివాలిక్ శ్రేణుల పాదాల వద్ద కనిపించే ముతక ఒండ్రు నిక్షేపాల ఇరుకైన బెల్ట్ (correct answer)
Answer: D
Q2. The international institution that effectively forced India to adopt a Policy of Liberalisation in 1991 was
1991లో భారతదేశం సరళీకరణ విధానాన్ని అనుసరించేలా సమర్థవంతంగా ఒత్తిడి చేసిన అంతర్జాతీయ సంస్థ
  1. United Nations Development Programme / ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
  2. United Nations Organisation / ఐక్యరాజ్యసమితి
  3. The International Monetary Fund / అంతర్జాతీయ ద్రవ్య నిధి (correct answer)
  4. World Trade Organisation / ప్రపంచ వాణిజ్య సంస్థ
Answer: C
Q3. The primary purpose of the Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MNREGA) is
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం
  1. To promote urban infrastructure development / పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం
  2. To provide free healthcare in rural areas / గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడం
  3. To encourage foreign investment in rural industries / గ్రామీణ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం
  4. To provide guaranteed employment to rural households / గ్రామీణ కుటుంబాలకు హామీతో కూడిన ఉపాధిని అందించడం (correct answer)
Answer: D
Q4. One among the following was NOT associated with Bharatanatyam
క్రింది వారిలో భరతనాట్యంతో సంబంధం లేని వారు
  1. E. Krishna Iyer / ఇ. కృష్ణ అయ్యర్
  2. Rukmini Devi Arundale / రుక్మిణీ దేవి అరుండేల్
  3. Padma Subrahmanyam / పద్మ సుబ్రహ్మణ్యం
  4. Ballerina Anna Pavlova / బాలేరినా అన్నా పావ్లోవా (correct answer)
Answer: D
Q5. The Government of India enacted the Criminal Law (Amendment) Act, 2013 for
భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ (సవరణ) చట్టం, 2013 ను దీని కొరకు అమలులోకి తీసుకొని వచ్చింది
  1. Providing free and competent legal services to the weaker sections of the Society / సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత మరియు సమర్థవంతమైన చట్టపరమైన సేవలను అందించడం కొరకు
  2. Strengthening laws against sexual offences and enhancing punishment for crimes like rape and harassment / లైంగిక నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేయడం మరియు అత్యాచారం మరియు వేధింపుల వంటి నేరాలకు శిక్షలను పెంచడం కొరకు (correct answer)
  3. Providing Security to the victims during natural calamities / ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు భద్రత కల్పించడం కొరకు
  4. Regulating cybercrimes / సైబర్ నేరాలను నియంత్రించడం కొరకు
Answer: B

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.