Telugu - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2 — Subject Test, Questions & Answers
Subject Test2025TG TET Paper - IITelugu30 questions30 marks30 minEnglish and Telugu (తెలుగు)
Telugu - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock Telugu - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from Telugu - Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.
Q1. కింది పద్యాన్ని చదివి '31 నుండి 34' వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
జనకుని ఢంగి రామ నృపచంద్రుని, నన్నును దల్లిమాఱుగాఁ
గని, కొలువంగ నేర్చు గుణ గణ్యుని, లక్ష్మణు నీతి పారగున్
విన< గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా
రాముని ఏ రకమైన భావనతో చూసినట్లుగా ఉంది?
కింది పద్యాన్ని చదివి '31 నుండి 34' వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
జనకుని ఢంగి రామ నృపచంద్రుని, నన్నును దల్లిమాఱుగాఁ
గని, కొలువంగ నేర్చు గుణ గణ్యుని, లక్ష్మణు నీతి పారగున్
విన< గన రాని పల్కు లవివేకముచేతను బల్కినట్టి యా
వినుత మహాఫలం బనుభవించితి నంచును జాటి చెప్పుమా
రాముని ఏ రకమైన భావనతో చూసినట్లుగా ఉంది?
పెదనాన్న / పెదనాన్న
చిన్నాన్న / చిన్నాన్న
తండ్రి / తండ్రి(correct answer)
మామయ్య / మామయ్య
Answer: C
Q2. అవివేకము చేత అయోగ్యమైన మాటలు ఎవరితో మాట్లాడారు?
అవివేకము చేత అయోగ్యమైన మాటలు ఎవరితో మాట్లాడారు?
లక్ష్మణుడితో / లక్ష్మణుడితో(correct answer)
సీతాదేవితో / సీతాదేవితో
రాముడితో / రాముడితో
హనుమంతుడితో / హనుమంతుడితో
Answer: A
Q3. ఇచ్చిన పద్యంలో 'విధము' అనే అర్థము గల పదం గుర్తించండి?
ఇచ్చిన పద్యంలో 'విధము' అనే అర్థము గల పదం గుర్తించండి?
వినుత / వినుత
అంచు / అంచు
ఢంగి / ఢంగి(correct answer)
మాఱు / మాఱు
Answer: C
Q4. ఇచ్చిన పద్యంలో 'నన్నును తల్లికి మాఱుగా గని' అని ఎవరు అని ఉంటారు?
ఇచ్చిన పద్యంలో 'నన్నును తల్లికి మాఱుగా గని' అని ఎవరు అని ఉంటారు?
కౌసల్య / కౌసల్య
సుమిత్ర / సుమిత్ర
కైకేయి / కైకేయి
సీత / సీత(correct answer)
Answer: D
Q5. ఈ కింది గద్య భాగాన్ని చదివి '35 నుండి 38' వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
నామాత్మకమైన విశ్వానికి సృష్టికర్త కవి. రూపాత్మక విశ్వానికి మూలకర్త బ్రహ్మ. రూపాత్మకమైన భౌతిక జగత్తును రసాత్మక జగత్తుగా మార్చడంలో కవి నవ్యబ్రహ్మగా ఆవిర్భవించాడు. బ్రహ్మతో సమానమైన జన్యత్వాన్ని పొంది క్రాంత దర్శనంతో ఈ లోకాన్ని కమనీయం చేశాడు. తన కవన ప్రతిభతో కావ్యసృష్టితో మరో కొత్త కళాప్రపంచాన్ని సృష్టించాడు. సృజనలో సంగీతాత్మకతతో కూడిన వాక్కు వాక్యమయమై దృశ్యాలను సాక్షాత్కరింపజేసింది. పరిఠల మనఃఫలకాలల్లో నిర్విరామ దృశ్యాల ప్రదర్శన జరిగిన రసానందాన్ని కలిగించింది. కవి వాక్కుల మహిమ వలనే పోతన భాగవతపద్యాలు దివ్య సంగీతాన్ని వినిపించాయి. తిక్కన భారతం క్షణక్షణము మార్పు చెందుచుండు దృశ్యముల దశవిన్యాసముల చిత్రణ కవిత్వం ఆవిష్కృతమైంది. అలంకారికుల అనేక కావ్య నిర్వచనాలు కవిత్వ సృజనకు అవసరమైన అంశాలతోపాటు కావ్యాత్మను కూడా పట్టుకోగలిగింది. విశ్వనాథుడి 'వాక్యం రసాత్మకం కావ్యమనే' మాట కావ్యంలో రసానికున్న ప్రాధాన్యాన్ని గుర్తించింది. దండి, భామహుడు, రుద్రటుడు, హేమచంద్రుడు, వాగ్భటులు కావ్యంలో శబ్దార్థాలకు గల పాత్రలను భిన్నకోణాలతో చర్చించింది. 'రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యమ్' అని జగన్నాథుడు కావ్యానికి అర్థవివరణ పలికాడు. శబ్దరమణీయమన్న భావన (Concept) నన్నయ నుండి జగన్నాథుడికి అందు ఉంటుంది.
కావ్యంలో రస ప్రాధాన్యాన్ని తెలిపినవారు ఎవరు?
ఈ కింది గద్య భాగాన్ని చదివి '35 నుండి 38' వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available
in English and Telugu (తెలుగు). Browse all exams or
create a free account to start.