Telugu - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2026 TG TET Paper - II Telugu 30 questions 30 marks 30 min English and Telugu (తెలుగు)

Telugu - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 is a subject test in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 30 multiple-choice questions for 30 marks, with a 30-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Telugu - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Telugu - Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 2. The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. 'అల్లరిచేయవద్దు' ఏ వాక్యానికి ఉదాహరణ?
'అల్లరిచేయవద్దు' ఏ వాక్యానికి ఉదాహరణ?
  1. ఆశ్చర్యార్థక / ఆశ్చర్యార్థక
  2. సామర్థ్యార్థక / సామర్థ్యార్థక
  3. నిషేధార్థక / నిషేధార్థక (correct answer)
  4. ప్రార్థనార్థక / ప్రార్థనార్థక
Answer: C
Q2. 'సంస్కృతి వ్యాప్తి' - అనే ప్రయోజనం
'సంస్కృతి వ్యాప్తి' - అనే ప్రయోజనం
  1. వ్యక్తిగతం / వ్యక్తిగతం
  2. సాంకేతికం / సాంకేతికం
  3. మౌఖికం / మౌఖికం
  4. సామాజికం / సామాజికం (correct answer)
Answer: D
Q3. 'అద్భుతశక్తి' ఏ సమాస పదం?
'అద్భుతశక్తి' ఏ సమాస పదం?
  1. ఉపమాన పూర్వపద కర్మధారయము / ఉపమాన పూర్వపద కర్మధారయము
  2. విశేషణ పూర్వపద కర్మధారయము / విశేషణ పూర్వపద కర్మధారయము (correct answer)
  3. ఉపమాన ఉత్తరపద కర్మధారయము / ఉపమాన ఉత్తరపద కర్మధారయము
  4. విశేషణ ఉత్తరపద కర్మధారయము / విశేషణ ఉత్తరపద కర్మధారయము
Answer: B
Q4. 'అక్కడక్కడ' ఏ సంధి ద్వారా ఏర్పడింది?
'అక్కడక్కడ' ఏ సంధి ద్వారా ఏర్పడింది?
  1. అకార సంధి / అకార సంధి (correct answer)
  2. ఉకార సంధి / ఉకార సంధి
  3. ఇకార సంధి / ఇకార సంధి
  4. యడాగమ సంధి / యడాగమ సంధి
Answer: A
Q5. పద్యంలో విషయం ప్రకారం నూరు నూతులకంటే మేలైనది ఏమిటి?
పద్యంలో విషయం ప్రకారం నూరు నూతులకంటే మేలైనది ఏమిటి?
  1. బావి / బావి (correct answer)
  2. యాగం / యాగం
  3. తోట / తోట
  4. పుత్రుడు / పుత్రుడు
Answer: A

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.