General Knowledge & Current Affairs - TS DSC TRT SGT Telugu Medium (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper I General Knowledge & Current Affairs 20 questions 20 marks 19 min English and Telugu (తెలుగు)

General Knowledge & Current Affairs - TS DSC TRT SGT Telugu Medium (2018) is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2018. It has 20 multiple-choice questions for 20 marks, with a 19-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock General Knowledge & Current Affairs - TS DSC TRT SGT Telugu Medium (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from General Knowledge & Current Affairs - TS DSC TRT SGT Telugu Medium (2018). The full paper has 20 questions with detailed explanations after you sign in.

Q1. ఈ మధ్య జరిగిన ఖేలో ఇండియా పాఠశాల కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది ?
  1. వాంఖేడే స్టేడియం, ముంబాయి.
  2. ప్రగతి మైదాన్, కొత్త ఢిల్లీ మరియు కంటీరవ స్టేడియం, బెంగళూరు.
  3. ఇందిరా గాంధీ స్టేడియం, కొత్త ఢిల్లీ. (correct answer)
  4. సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్ మరియు ఎకనా అంతర్జాతీయ స్టేడియం, లక్నో.
Answer: C
Q2. నూతన “ప్రపంచ సంపద నివేదిక 2017” ప్రకారం, అత్యంత సంపద కలిగిన మొదటి మూడు దేశాలు ఏవి?
  1. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్
  2. జర్మనీ, జపాన్, సింగపూర్
  3. అమెరికా, చైనా, జపాన్ (correct answer)
  4. జపాన్, జర్మని, చైనా
Answer: C
Q3. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ ఎవరిని ఓడించాడు?
  1. రాఫెల్ నాదల్
  2. నోవాక్ జొకోవిచ్
  3. ఆండీ ముర్రే
  4. మరీన్ సిలిచ్ (correct answer)
Answer: D
Q4. పర్యావరణ పనితీరు సూచిక (EPI) - 2018 లో భారతదేశ ర్యాంక్ ఎంత ?
  1. 180 లో అత్యున్నత 10వ ర్యాంకు.
  2. 180 లో మధ్యస్థ 91వ ర్యాంకు
  3. 180 లో అతిక్రింద స్థాయి 177వ ర్యాంకు (correct answer)
  4. 180 లో ఉన్నత 25 ర్యాంకులలో ఒకటి
Answer: C
Q5. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిచే జూన్ 2017 లో “జనహిత” ప్రోగ్రాం ఏ జిల్లాలో ప్రారంభించబడింది ?
  1. సూర్యాపేట (correct answer)
  2. మహబూబ్‌నగర్
  3. వికారాబాద్
  4. సంగారెడ్డి
Answer: A

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.