Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.
children.
పిల్లలలో గణిత భావనలు ఏర్పడటానికి సంబంధించిన క్రింది జతలను చదవండి.
A) Student looks at a triangle and forms a mental image based on its
characteristics: Discrimination
విద్యార్థి ఒక త్రిభుజ పటాన్ని చూసి దాని లక్షణాల ఆధారంగా మానసిక చిత్రాన్ని వీర్పరుచుకోవడం:
విచక్షణ
B) Student applies the concept of quadrilateral and concludes that a square,
rectangle and trapezium are all quadrilaterals: Generalisation
విద్యార్థి చతుర్భుజ భావనను అన్వయింపజేసి చతురస్రం, దీర్ణ చతురస్రం, ట్రెపీజియం అన్నీ కూడా
చతుర్భుజాలే అని నిర్ధారణ చేసుకోవడం: సాధారణీకరించడం
C) Student distinguishes circular objects based on the common property of
“youndness” from the given objects of different colours and shapes:
Abstraction
ఇచ్చిన వివిధ రంగులు, ఆకారాలు గల వస్తువుల నుండి “గుండ్రం” అనే సామాన్య లక్షణం
ఆధారంగా విద్యార్థి వృత్తాకార వస్తువులను వేరు చేయడం: అమూర్తీకరణం
Choose the correct pair/s:
సరైన సమాధానా/లను ఎంచుకోండి:
- Aonly కీ మాత్రమే
- Bonly కై మాత్రమే (correct answer)
- A&Conly A & C మాత్రమే
- AB&C
the academic standard attained by the student is:
ఒక విద్యార్థి “లాభ-నష్టాల భావనను నిత్యజీవిత సందర్భాలలో వినియోగించును”. అయిన, ఆ విద్యార్థి
సాధించిన విద్యా ప్రమాణము:
- Problem solving సమస్యా సాధన
- Reasoning and proof కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం
- Communication వ్యక్తపరచడం
- Connection అనుసంధానం (correct answer)
క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలను గుర్తించండి.
A) This is a concise method.
ఇది సంక్షిప్తమైన పద్ధతి.
B) It saves time.
ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది.
C) It fosters an exploratory perspective.
ఇది అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.
D) This method is useful for solving routine problems quickly.
ఈ పద్ధతి సాధారణ సమస్యలను వేగంగా సాధించడానికి ఉపయోగపడుతుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A, B & C only A, B & C మాత్రమే
- A, B & D only A, B & D మాత్రమే (correct answer)
- C & D only C & D మాత్రమే
- A, B, C & D
mathematics.
గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి,
Statement-I Students who are interested in mathematics are members of
mathematics club and participate in various activities.
వ్యాఖ్య-1 గణితం పై ఆసక్తిగల విద్యార్థులు గణిత క్లబ్బులో సభ్యులుగా ఉండి వివిధ రకాల
కార్యక్రమాలలో పాల్గొంటారు
Statement-II : Tailor, carpenter. gardener etc. can be used as human
resources in teaching and learning mathematics.
వ్యాఖ్య-[1 86, వడ్రంగి, తోటమాలి మొదలైన వారిని గణిత బోధనాభ్యసనలో మానవ
వనరులుగా వినియోగించుకోవచ్చు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- Both the statements are true. రెండు వ్యాఖ్యలు సత్యం. (correct answer)
- Both the statements are false. రెండు వ్యాఖ్యలు అసత్యం.
- Statement-I is true and Statement-II is false. వ్యాఖ్య-! సత్యం మరియు వ్యాఖ్య-11 అసత్యం.
- Statement-I is false and Statement-II is true. వ్యాఖ్య-! అసత్యం మరియు వ్యాఖ్య-1 సత్యం.
5E అభ్యసన నమూనా లోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి.
A) Engage
నిమగ్నం కావడం
B) Explain
వివరించడం
C) Explore
శోధించడం
D) Evaluate
మూల్యాంకనం చేయడం
E) Elaborate
విశదీకరించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A, D, B, C, E
- B, A, E, C, D
- A, C, B, E, D (correct answer)
- C, A, B, D, E
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.