Mathematics Methodology - DSC Secondary Grade Teacher Telugu 1st Aug 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Mathematics Methodology - DSC Secondary Grade Teacher Telugu 1st Aug 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher Telugu 1st Aug 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.
performance:
ఆటగాని పనితీరును విశ్లేషణ చేయడం కోసం సాధారణంగా ఈ గణిత విభాగంలోని అంశాలను
ఉపయోగిస్తారు?
- Statistics (correct answer)
- Calculus కలన గణితము
- Geometry జ్యామితి
- Trigonometry త్రికోణమితి
the following:
క్రింది వాటిలో గణితంనందు అనియత రూపంలో విద్యార్థుల అభ్యసన జరగడానికి దోహదపడే మార్గాలను
గుర్తించండి:
i) Math corner in the classroom
తరగతి గదిలోని గణిత కార్నర్
ii) Math club
గణిత క్లబ్
iii) Textbook
పాఠ్యపుస్తకం
iv) Classroom Instruction
తరగతి పాఠ్యబోధన
v) Exploring the mathematics in and around
చుట్టూ ఉన్న పరిసరాలలో గణితాన్ని అన్వేషించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- i, ii & v only i, ii & v మాత్రమే (correct answer)
- ii, iii & v only ii, iii & v మాత్రమే
- iii, iv & v only iii, iv & v మాత్రమే
- iii & iv only iii & iv మాత్రమే
Then, the academic standard achieved by the student is
ఒక విద్యార్థి “నిష్పత్తి - అనుపాతము భావనను నిత్యజీవిత సందర్భాలలో వినియోగించును”. అయిన, ఆ
విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము
- Reasoning and proof కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం
- Communication వ్యక్తపరచడం
- Connection అనుసంధానం (correct answer)
- Visualisation & Representation దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్య పరచడం
ఉత్తమ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ లక్ష్యం వైపు నడిపించాలి:
- Memorizing mathematical facts గణిత వాస్తవాలను గుర్తుంచుకోవడం
- Solving problems only on blackboard నల్లబల్లపై మాత్రమే సమస్యలను పరిష్కరించడం
- Only to do mathematical calculations perfectly గణిత గణనలను మాత్రమే పరిపూర్ణం చేయడం
- To develop problem-solving skills సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం. (correct answer)
క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలను గుర్తించండి.
A) It proceeds from ‘data’ to ‘conclusion’
ఇది 'దత్తాంశం' నుండి 'సారాంశానికి' కొనసాగుతుంది.
B) It proceeds from ‘conclusion’ to ‘data’.
ఇది 'సారాంశం' నుండి 'దత్తాంశానికి' కొనసాగుతుంది.
C) Explains the reason for each step in the problem solving.
సమస్య సాధనలో ప్రతి సోపానానికి కారణం తెలుపుతుంది.
D) In this, a new thing emerges by combining different elements.
దీనిలో వివిధ అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A& Donly కీ & 2 మాత్రమే
- B& Conly B & C మాత్రమే (correct answer)
- A.B& Conly A, B & C మాత్రమే
- A,B& Donly A, B & D మాత్రమే
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.