Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Mathematics Methodology 6 questions 6 marks 6 min English and Telugu (తెలుగు)

Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.

Q1. If the students are able to tell the criteria how they classified the objects of
different shapes, then it falls under the following Academic Standard specified
by SCERT, Telangana for Mathematics.

వివిధ ఆకారాలు గల వస్తువులను వర్గీకరణ చేసిన ప్రాతిపదికను విద్యార్థులు తెలిపినట్లయితే అది SCERT,
తెలంగాణ సూచించిన క్రింది గణిత విద్యా ప్రమాణానికి వర్తిస్తుంది.
  1. Problem Solving సమస్య సాధన
  2. Reasoning and Proof కారణాలు తెలుపడం మరియు నిరూపణ చేయడం (correct answer)
  3. Communication వ్యక్తపరచడం
  4. Connection అనుసంధానించడం
Answer: B
Q2. Identify the correct order of following steps used in ELPS method for learning mathematics while navigating from concrete experiences to abstract experiences.
గణిత అభ్యసనలో మూర్తభావన నుండి అమూర్తభావన కలిగించడానికి ELPS పద్ధతిలో సోపానాల సరైన క్రమాన్ని గుర్తించండి.
i. Describing their experiences in own words
అనుభవాలను సొంతమాటలల్లో వ్యక్తపరచడం
ii. Representing their experiences in pictorial form
వ్యక్తపరచిన లేదా వివరించిన దానిని పట రూపంలో చూపడం
iii. Generalizing the experiences through written symbols/numbers
అనుభవాలను సాధారణీకరించి గుర్తులు / సంఖ్యల రూపంలో సూచించడం
iv. Providing various experiences with physical objects.
భౌతికంగా కనిపించే వస్తువులతో వివిధ అనుభవాలను కలిగించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. i, ii, iii, iv
  2. ii, iii, iv, i
  3. iii, iv, ii, i
  4. iv, i, ii, iii (correct answer)
Answer: D
Q3. All children won't learn in the same way and won't learn with same pace, this

problem will be solved in a best possible way by the teacher by

పిల్లలు అందరూ ఒకేలాగ నేర్చుకోరు, ఒకే వేగంతో నేర్చుకోరు, మరి ఉపాధ్యాయుడిగా ఈ సమస్యను

పరిష్కరించ వీలయ్యే ఉత్తమ విధానము /విధానాలు.

i. Designing the individual teaching learning plans based on the
individual differences.
వైయక్తిక జేధాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యక్తిగత బోధాన్యాభ్యసన ప్రణాళికలు
రూపొందించుకోవడం

ii, Assuming all students are equal, provide same teaching learning
experiences for all the students,
అందరూ సమానమనే దృష్టితో మొత్తం తరగతికి ఒకేరకమైన బోధాన్యాభ్యసన అనుభవాలు
కలిగించడం.

iii, Taking remedial steps after reviewing the children progress through the
test conducted.
పరీక్షలలో విద్యార్థుల ప్రగతిని సమీక్షించిన తరువాత దిద్దుబాటు చర్యలు చేపట్టడం.

iv. Giving same assignments and projects for all the children.
పిల్లలందరికి ఒకేరకమైన నియోజనములు, ప్రాజెక్టులు ఇవ్వడం.

Choose the correct answer:

సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి
  1. i& iionly 1& మాత్రమే
  2. ii & iii only i & ఇ మాత్రమే
  3. i & iii only i& షు మాత్రమే (correct answer)
  4. i& iv only
Answer: C
Q4. The use of Inductive Method for teaching Mathematics in these following contexts will be more appropriate
గణిత బోధనలో ఆగమన బోధనా పద్ధతి కింది ఈ సందర్భాలలో ఉపయోగించడం అత్యంత సముచితమైనది.
i For evolving the principle or formulae through examples.
ఉదాహరణల నుండి సూత్రీకరణ చేయడానికి
ii Arriving to generalization through series of observations
వరుస పరీశీలనల ద్వారా సాధారణీకరించడం
iii, Using the formula and solve the problems
సమస్య సాధనకు సూత్రాన్ని వినియోగించడం
iv. Construction of knowledge through specific experiences
నిర్దిష్ట అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం
v. To verify the principles or laws
సూత్రాలను లేదా నియమాలను పరీక్షించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి
  1. 4,41 & ivonly i, ii & iv మాత్రమే (correct answer)
  2. ii, iii & iv only ii, i & iv మాత్రమే
  3. iii & vonly ii & + మాత్రమే
  4. iii, iv & v only iii, iv & + మాత్రమే
Answer: A
Q5. If the mathematics curriculum is designed with the following features, then what approach the curriculum is said to be adopted?
గణితంలో విద్యాప్రణాళిక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే, ఆ ప్రణాళిక రూపొందించిన విధానము ఏది?
i. Key concepts are presented throughout the curriculum, so that the learners revisit the key concepts frequently.
విద్యార్థులు కీలక భావనలు /అంశాలు పునఃసమీక్షించేందుకు వీలుగా పాఠ్యప్రణాళిక అంతయు విస్తరించి ఉంటాయి.
ii. Key concepts are layered with complexity as student move from one class to next class.
విద్యార్థి ఒక తరగతి నుండి పై తరగతికి మారినప్పుడు అభ్యసించిన కీలక భావనలు సంక్లిష్టతతో ఉంటాయి.
iii. Ensures continuity of learning, giving a scope of application of knowledge from simple to complex ideas.
సరళమైన ఆలోచన నుండి సంక్లిష్టమైన ఆలోచనలను పెంపొందించడానికి, జ్ఞానం యొక్క అనువర్తనా పరిధిని పెంపొందించేటట్లు అభ్యసనను కొనసాగించడానికి దోహదపడుతుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
  1. Spiral సర్పిల విధానం (correct answer)
  2. Topical శీర్షిక విధానం
  3. Holistic సంపూర్ణత విధానం
  4. Interdisciplinary విషయాంతర విధానం
Answer: A

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.