Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Mathematics Methodology 6 questions 6 marks 6 min English and Telugu (తెలుగు)

Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.

Q1. If a learner translates his/her understanding of decimal fractions to different
units of measurements in decimal form. This statement is of following teaching
objective

విద్యార్థి దశాంశభిన్నాల అవగాహనను వివిధ రకాల కొలమానాలకు అన్వయిస్తూ దశాంశ రూపంలో
సూచిస్తారు. ఈ వాక్యం క్రింది విద్యా లక్ష్యాన్ని సూచిస్తుంది.
  1. Knowledge eso
  2. Understanding అవగాహన
  3. Application వినియోగం (correct answer)
  4. Skill నైపుణ్యం
Answer: C
Q2. At an early age of the child, if he/she learns to use numerals for the numbers,
the way of learning of the child at this stage:

పిన్న వయసులో పిల్లలు సంఖ్యలను సంజ్ఞలతో సూచించడం నేర్చుకుంటే ఈ దశలో విద్యార్థి అభ్యసన జరిగే
తీరు:
  1. Concept in concrete from భావనలు మూర్త రూపంలో
  2. concept in abstract form భావనలు అమూర్త రూపంలో (correct answer)
  3. process of counting లెక్కించే ప్రక్రియ
  4. Operations of numbers. సంఖ్యలతో పరిక్రియలు
Answer: B
Q3. The Indian Mathematician who gave Pythagoras theorem before Pythagoras
was
పైథాగరస్‌ కంటే ముందే పైథాగరస్‌ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుడు
  1. Aryabhatta ఆర్యభట్ట
  2. Baudhayana బౌద్దాయన 4 (correct answer)
  3. Bhaskara Charya-II భాస్కరాచార్య-11
  4. Srinivasa Ramanujan
Answer: B
Q4. The following statement is NOT applicable for Mathematics subject
కింది వానిలో గణితశాస్త్రానికి వర్తించని అంశము /లు
(i) Mathematics is a science of numbers and space.
గణితమనేది సంఖ్యలు మరియు అంతరాళంకు సంబంధించిన శాస్త్రము
(ii) Mathematics is a science that draws necessary conclusions through logic.
తర్కం ద్వారా ఫలితాలను రాబట్టే శాస్త్రం
(iii) Science of calculations
గణన శాస్త్రం
(iv) Understanding a phenomenon purely based on empirical observations
దృగ్విషయాలను అవగాహన చేసుకోవడానికి కేవలం అనుభావిక పరిశీలనలపై ఆధారపడుతుంది.
(v) Means of generalization though reasoning.
తార్కిక వివేచన ద్వారా సాధారణీకరణం చేయడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. ii & v only ii & v మాత్రమే
  2. iv & v only iv & v మాత్రమే
  3. v only v మాత్రమే
  4. iv only iv మాత్రమే (correct answer)
Answer: D
Q5. A teacher can better understand the strengths and weakness of a learner after
conduct of test in the Mathematics, if one does the following things
గణితంలో పరీక్ష నిర్వహణ తరువాత ఈ క్రింది చర్యలను చేపడితే, అభ్యాసకుని బలాలు, లోపాలను బాగా
అర్ధం చేసుకోవడానికి దోహదపడుతుంది.
(i) Just going through the overall grades and marks scored by the student
in the test.
పరీక్షలో విద్యార్థి సాధించిన మొత్తం మార్కులు లేదా గ్రేడులను చూచాయగా చూడడం
(ii) A cursory look of the answer scripts of the learner
అభ్యాసకుడి సమాధాన పత్రాన్ని చూచాయగా చూడడం
(iii) Analysis of student wise question wise responses
విద్యార్థివారీగా ప్రశ్నలవారీ జవాబులను విశ్లేషణ చేయడం
(iv) Analysis of total marks or overall grades achieved by all the students
పరీక్షలో విద్యార్థులందరు సాధించిన మొత్తం మార్కులు లేదా గ్రేడుల విశ్లేషణ చేయడం,
(v) 0016626 wise analysis of students responses in the test
విషయాంశాల వారీగా విద్యార్థుల జవాబులను విశ్లేషణ చేయడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. iii & vonly i & + మాత్రమే (correct answer)
  2. 4, i & tii only 11 & Hse ws
  3. iii & iv only ii & iv మాత్రమే
  4. iii, iv & v only iii iv & + మాత్రమే
Answer: A

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.