Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Mathematics Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2. The full paper has 6 questions with detailed explanations after you sign in.
mathematics from primary level to upper primary level” among the following.
క్రింది వాటిలో, “ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి గణితంలో విషయ పరివర్తన” కు
సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
A) Abilities achieved by the end of the primary level become pre-concepts
for the upper primary level.
ప్రాథమిక స్థాయి పూర్తయ్యేనాటికి సాధించిన గణిత సామర్థ్యాలు ప్రాథమికోన్నత స్థాయికి పూర్వ
భావనలవుతాయి.
B) The scope of mathematics content increases.
గణిత విషయ విస్తృతి పెరుగుతుంది.
C) The abstraction level of mathematical concepts decreases.
గణిత భావనల అమూర్త స్థాయి తగ్గుతుంది.
D) Algebra will be introduced at the upper primary level based on the
arithmetic concepts learnt at primary level.
ప్రాథమిక స్థాయిలో అభ్యసించిన అంకగణిత భావనల ఆధారంగా ప్రాథమికోన్నత స్థాయిలో
బీజగణిత పరిచయం చేయబడుతుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- B & C only B & C మాత్రమే
- A, C & D only A, C & D మాత్రమే
- A, B & D only A, B & D మాత్రమే (correct answer)
- A, B, C & D
ఒక విద్యార్థి "ఇచ్చిన భిన్నాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయగలిగాడు", అయితే ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం:
- Knowledge జ్ఞానం
- Understanding అవగాహన (correct answer)
- Application వినియోగం
- Skill నైపుణ్యం
ప్రాజెక్టు పద్ధతిలోని క్రింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి.
A) Planning of the project
ప్రాజెక్టు వ్యూహ రచన
B) Providing situations
పరిస్థితులు కల్పించడం
C) Evaluating the project
ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం
D) — Executing the project
ప్రాజెక్టును అమలుపరచడం
E) Preparing the report of the project
ప్రాజెక్టు నివేదికను రూపొందించడం
F) Selecting and purposing of the project
ప్రాజెక్టును ఎంచుకొని ఉద్దేశాన్ని వివరించడం
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A,B,F,C,E,D
- B,F,A,D,C,E (correct answer)
- B,A,E,C,D,F
- F,B, A, D,C,E
and activities that can be done with them”.
“గణిత బోధనాభ్యసన పరికరాలు, వాటితో చేయగలిగే కృత్యాల” కు సంబంధించిన కింది జతలను
చదవండి.
A) Grid paper: Concepts like multiples and factors can be shown
గ్రిడ్ పేపర్: గుణిజాలు, కారణాంకాలు లాంటి భావనలను చూపవచ్చు.
B) 6600024: Parallel lines and intersecting lines can be shown.
జియో బోర్డ్: సమాంతర రేఖలు, ఖండన రేఖలను చూపవచ్చు.
C) Pegboard: The addition of like fractions can be shown.
పెగ్ బోర్డ్: సజాతి భిన్నాల సంకలనాన్ని చూపవచ్చు.
D) Number Line: Whole numbers, their operations in addition and
subtraction can be represented.
సంఖ్యా రేఖ: పూర్ణ సంఖ్యలు, వాటి సంకలన, వ్యవకలన పరిక్రియలను ప్రదర్శించవచ్చు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A.B& Conly A, B & C మాత్రమే
- B.C & Donly B, C & D మాత్రమే
- A,B& Donly A, B & D మాత్రమే (correct answer)
- AB.C&D
గణిత బోధనలో ప్రణాళికలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి,
Statement-I : The number of periods required to teach each unit should be
kept in view while writing the annual plan.
వ్యాఖ్య-1 వార్షిక ప్రణాళిక రచనలో ఒక్కొక్క యూనిట్ ని బోధించడానికి పట్టే పీరియడ్ల
సంఖ్యను దృష్టిలో పెట్టుకోవాలి.
Statement-II : Writing a unit plan can help in preparing the teaching and
learning material needed for the entire academic year in
advance.
వ్యాఖ్య-II : ఒక యూనిట్ యొక్క పథక రచన వల్ల ఆ విద్యా సంవత్సరం మొత్తానికి అవసరమైన
బోధనాభ్యసన సామాగ్రిని ముందుగానే సమకూర్చుకోవచ్చు.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- Both the statements are true. రెండు వ్యాఖ్యలు సత్యం.
- Both the statements are false. రెండు వ్యాఖ్యలు అసత్యం.
- Statement-I is false and Statement-II is true. వ్యాఖ్య-! అసత్యం మరియు వ్యాఖ్య-11 సత్యం.
- Statement-I is true and Statement-II is false. వ్యాఖ్య-! సత్యం మరియు వ్యాఖ్య-11 అసత్యం. (correct answer)
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.