Science Content - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Science Content 18 questions 18 marks 17 min English and Telugu (తెలుగు)

Science Content - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 18 multiple-choice questions for 18 marks, with a 17-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Science Content - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Science Content - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2. The full paper has 18 questions with detailed explanations after you sign in.

Q1. A measuring cylinder contains ‘a’ em} volume of water. A stone is immersed in
the measuring cylinder, then the volume of water is ‘b’ cm3. Find the volume of
the stone.

ఒక కొలజాడిలో ‘a’ సెం.మీ.3 ఘనపరిమాణం గల నీరు ఉంటుంది. కొలజాడిలో ఒక రాయి
ముంచినప్పుడు నీటి ఘనపరిమాణం ‘b’ సెం.మీ.3, అయితే రాయి యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి.
  1. ఇయ 2 సెం.మీ.3
  2. అయి b సెం.మీ.3
  3. (a+b) cm? (a+b) సెం.మీ.3
  4. (b—a) cm? (b—a) సెం.మీ.3 (correct answer)
Answer: D
Q2. Identify the substance which is a purest form of Carbon among the following.
కింది వాటిలో కార్బన్‌ యొక్క అత్యంత స్వచ్చమైన రూపాన్ని గుర్తించండి.
  1. Coal బొగ్గు
  2. Coal tar కోల్‌ తారు
  3. Coke కోక్‌ (correct answer)
  4. Coal gas
Answer: C
Q3. ‘The phases of moon take place because of
చంద్ర కళలు దీని కారణంగా జరుగుతాయి
  1. Moon takes about 50 minutes more than a day to complete the cycle చంద్రుడు ఒక సైకిల్‌ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిముషాలు ఎక్కువ పడుతుంది (correct answer)
  2. Moon takes about 60 minutes more than a day to complete the cycle చంద్రుడు ఒక సైకిల్‌ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 60 నిముషాలు ఎక్కువ పడుతుంది
  3. Moon takes about 50 minutes less than a day to complete the cycle చంద్రుడు ఒక సైకిల్‌ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిముషాలు తక్కువ పడుతుంది
  4. ‘Moon takes about 60 minutes less than a day to complete the eycl చంద్రుడు ఒక సైకిల్‌ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 60 నిముషాలు తక్కు పడుతుంది
Answer: A
Q4. Frictional force is independent of
ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు
  1. area of contact స్పర్శాతల వైశాల్యం (correct answer)
  2. roughness of the surface ఉపరితలం యొక్క గరుకుదనం
  3. Normal force అభిలంబ బలం
  4. smoothness of the surface ఉపరితలం యొక్క నునుపుదనం
Answer: A
Q5. Identify the INCORRECT statement among the following
కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి
  1. If an object is attracted by one pole of the bar magnet and repelled by its another pole, then it is a magnet. ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క ఒక ధృవంచే ఆకర్షించబడి, దాని మరో ధృవంచే వికర్షించబడితే, అది అయస్కాంతం.
  2. If an object is attracted by both the poles of a bar magnet and not repelled by any pole. then it is a magnet. ఒక వస్తువు దండాయస్మ్కాంతం యొక్క రెండు ధృవాలచే ఆకర్షించబడి మరియు ఏదైనా ధృవంచే వికర్షించబడకపోతే, అది అయస్కాంతం. (correct answer)
  3. If an object neither attracted by a bar magnet nor repelled by it, then it is neither a magnet nor a magnetic substance. ఒక వస్తువు ఒక దండాయస్కాంతంచే ఆకర్షించడం మరియు వికర్ణించడం రెండూ చేయలేకపోతే అది అయస్కాంతం కాదు, అయస్కాంత పదార్థం కాదు.
  4. If an object either attracted by a bar magnet or repelled by it, then it is a magnet. ఒక వస్తువు దండాయస్కాంతంచే ఆకర్షించబడితే లేదా వికర్షించబడితే, అది అయస్కాంతం . (correct answer)
Answer: B or D (official key accepts both) (Final key: ambiguity in question/answer, any ticked option accepted) — Repulsion is the only sure test of magnetism because magnetic substances like soft iron are attracted by both poles of a magnet without being repelled. Therefore, statements claiming an object is a magnet based solely on attraction (both Statement B and Statement D) are incorrect statements, making both B and D valid answers.
వికర్షణ మాత్రమే అయస్కాంతత్వాన్ని నిర్ధారించే నిజమైన పరీక్ష, ఎందుకంటే ఇనుము వంటి అయస్కాంత పదార్థాలు దండాయస్కాంతం యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడతాయి కానీ వికర్షించబడవు. అందువల్ల కేవలం ఆకర్షణ ఆధారంగా అది అయస్కాంతం అని చెప్పే స్టేట్‌మెంట్లు బీ మరియు డీ రెండూ సరికానివే, కాబట్టి బీ మరియు డీ రెండూ సరైన ఎంపికలే.

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.