Science Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Science Methodology 6 questions 6 marks 6 min English and Telugu (తెలుగు)

Science Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Science Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Science Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2. The full paper has 6 questions with detailed explanations after you sign in.

Q1. “Our country is a nation of unity in diversity.” To develop this concept NPE-
1986 recommended which of the following ‘among the 10 identified common
core elements’ to be incorporated in the curriculum

“మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.” ఈ భావనను పెంపొందించడానికి NPE-1986
విద్యా ప్రణాళిక తయారీలో పొందుపరచడానికి “గుర్తించిన 10 ఉమ్మడి మౌళికాంశాలలో' కింది వాటిలో
వేటిని సిఫార్సు చేసింది.
  1. Protection of Science eee సైన్స్‌ రక్షణ
  2. Development of social barriers సామాజిక అడ్డంకుల అభివృద్ధి
  3. Equality, Democracy and Secularism సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం (correct answer)
  4. Rights and duties enshrined in the constitution రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులు మరియు విధులు (correct answer)
Answer: C or D (official key accepts both) (Final key: ambiguity in question/answer, any ticked option accepted) — The National Policy on Education (NPE) 1986 recommended 10 core curricular elements to promote national integration and unity in diversity, which prominently include 'Equality, democracy and secularism' (Option C) as well as 'Constitutional obligations / rights and duties' (Option D), making both valid answers.
జాతీయ విద్యా విధానం (NPE) 1986 భిన్నత్వంలో ఏకత్వాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి 10 ఉమ్మడి మౌలికాంశాలను సిఫార్సు చేసింది. వీటిలో 'సమానత్వం, ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం' (ఆప్షన్ సీ) అలాగే 'రాజ్యాంగ విధులు మరియు హక్కులు' (ఆప్షన్ డీ) రెండూ ప్రధానమైనవి, కాబట్టి సీ మరియు డీ రెండూ సరైనవే.
Q2. A student “explore the reasons for drought”. It occurs in this stage
ఒక విద్యార్థి “కరువు రావడానికి గల కారణాలు అన్వేషించాడు.” ఇది ఈ దశలో సంభవిస్తుంది.
  1. Conerete operational మూర్త ప్రచాలక
  2. Sensory motor ఇంద్రియ చాలక
  3. Pre operational పూర్వ ప్రచాలక
  4. Formal operational (correct answer)
Answer: D
Q3. A teacher of class IV asks students to put their worksheet, observation reports
and material collected during a term in a folder. These folders can be called.
ఒక ఉపాధ్యాయుడు 4 వ తరగతిలోని విద్యార్థులను ఒక టర్మ్ కు సంబంధించిన వారి కృత్య పత్రాలు,
పరిశీలన రికార్డులు, సేకరించిన సామాగ్రి ఒక ఫోల్డర్ లో ఉంచమని అడిగారు. ఈ ఫోల్డర్లను ఇలా
పిలుస్తారు.
  1. Portfolios పోర్ట్ ఫోలియోలు (correct answer)
  2. Assignments నియోజనాలు
  3. Projects ప్రకల్పనలు
  4. Check lists చెక్ లిస్టులు
Answer: A
Q4. “Dividing the lesson into small parts and collecting the required information
and teach” related to which teaching method

“పాఠాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి అవసరమైన సమాచారాన్ని సేకరించి బోధించడం” ఏ బోధనా
పద్ధతికి సంబంధించినది
  1. Lecture Method ఉపన్యాస పద్దతి on me
  2. Assignment Method నియోజన పద్దతి 3 (correct answer)
  3. Historical Method చారిత్రక పద్ధతి
  4. Demonstration Method ప్రదర్శన పద్ధతి స్థన పద్ధ
Answer: B
Q5. Match the following and choose the correct answer
కింది వాటిని జతపరచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి
‘Type of Board Uses
బోర్డ్‌ రకం ఉపయోగాలు
A) Felt Board i) Used to paste plastic and acrylic pictures
ఫెట్ట్‌ బోర్డ్‌ ప్లాస్టిక్‌ మరియు అక్రిలిక్‌ బొమ్మలు అతికించడం కొరకు
B) Plastigraph Board ii) Used to keep pictures and TLM with less
ప్లాస్టీ గ్రాఫ్‌ బోర్డ్‌
చిత్రాలు మరియు తక్కువ బరువు కల బోధనాభ్యసన
సామాగ్రి ఉంచడానికి
C) Bulletin Board iii) Used to keep three dimensional objects
బులెటిన్‌ బోర్డ్‌ త్రిమితీయ ఆకృతి వస్తువులను ఉంచడానికి
D) Hook and loop iv) Used for display of notifications
Board ప్రకటనలను ప్రదర్శించడానికి
హుక్‌ మరియు లూప్‌ బోర్డ్‌
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
  1. A-i, B-ii, C—iii, D-iv
  2. A-iv, B- iii, C—ii, D-i
  3. A-ii, B-i,C—iv,D-iti (correct answer)
  4. A-ii, B— iii, C—i, D-iv
Answer: C

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.