Social Studies Content - TS DSC TRT SGT Telugu Medium (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper I Social Studies Content 18 questions 18 marks 17 min English and Telugu (తెలుగు)

Social Studies Content - TS DSC TRT SGT Telugu Medium (2018) is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2018. It has 18 multiple-choice questions for 18 marks, with a 17-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Content - TS DSC TRT SGT Telugu Medium (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Content - TS DSC TRT SGT Telugu Medium (2018). The full paper has 18 questions with detailed explanations after you sign in.

Q1. తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చేయుటకు కుమ్మరి ఉపయోగించేది ఏమిటి ?
  1. ఆవం
  2. సారె
  3. సలప (correct answer)
  4. పలుగు రాయి
Answer: C
Q2. కింది వాటిల్లో హరప్పా ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కానిది ఏది?
  1. గోధుమ
  2. జొన్న (correct answer)
  3. వరి
  4. బార్లీ
Answer: B
Q3. కింది వాటిని జతపరచండి :
జాబితా-1 / జాబితా-2
A. మండల పరిషత్ - 1. రైతులకు రుణాలను ఇస్తుంది
B. పోలీస్ స్టేషన్ - 2. రోడ్లు, నీటిపారుదల సౌకర్యాల నిర్మాణం, మరమ్మత్తులు
C. మండల రెవెన్యూ కార్యాలయం - 3. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండల స్థాయిలో అమలు పరుస్తుంది.
D. బ్యాంకు - 4. భూ సంబంధిత తగాదాలను పరిష్కరిస్తుంది.
- 5. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉంటుంది.
వీటిలో సరైన జతలు ఏవి?
  1. A-3, B-4, C-5, D-1
  2. A-5, B-3, C-4, D-1
  3. A-1, B-5, C-3, D-4
  4. A-2, B-5, C-4, D-1 (correct answer)
Answer: D
Q4. సూగూరు సిక్కాలు ముద్రించి, చలామణి చేసిన సంస్థానం ఏది?
  1. దేవరకొండ
  2. భువనగిరి
  3. దోమకొండ
  4. వనపర్తి (correct answer)
Answer: D
Q5. గౌతమేశ్వర దేవాలయం ఉన్న ప్రాంతం:
  1. ధర్మపురి
  2. బాసర
  3. భద్రాచలం
  4. మంథని (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.