Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 2. The full paper has 6 questions with detailed explanations after you sign in.
for achieving Environmental Studies (EVS) objectives mentioned in National
Curriculum Frame work (NCF)-2005?
జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF)-2005 తో సూచించబడిన పరిసరాల విజ్ఞానం లక్ష్యాలను
సాధించుటకు గాను పేర్కొన్న బోధనా సూత్రాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరికానిది ఏది?
- Knowledge of information and communication technology should be utilised in teaching lessons సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని (ICT) పాఠ్యాంశాల బోధనకు ఉపయోగించాలి.
- Teacher should generate innovative activities with his creative thinking and implement them in classroom. ఉపాధ్యాయుడు తన సృజనాత్మక ఆలోచనతో వినూత్న కృత్యాలను రూపొందించి తరగతిగదిలో ఆచరణలో పెట్టాలి.
- Subject of Environmental Studies must be taught in segregated way rather than holistic way పరిసరాల విజ్ఞానం అను పాఠ్య విషయాన్ని మొత్తంగా కాకుండా విడి భాగాలుగా బోధించాలి. (correct answer)
- Teacher should follow various types of teaching methods to develop process skills among children విద్యార్థులలో ప్రక్రియా నైపుణ్యాలను పెంపొందించుటకు గాను ఉపాధ్యాయుడు పలు రకాల బోధనా పద్ధతులను అవలంబించాలి.
and birds’ are related to this academic standard.
‘చెట్లను పెంచుట; జంతువులు, పక్షుల పట్ల ప్రేమ, దయాగుణం కల్గి ఉండుట’ అను అభ్యసన సూచికలు ఈ
విద్యాప్రమాణానికి సంబంధించినవి
- Experiments and field observation ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు
- Information skills and project work సమాచార వైపుణ్యాలు, ప్రాజెక్టు పని
- Conceptual understanding భావనల అవగాహన
- Appreciation and sensitivity ప్రశంస - సున్నితత్వం (correct answer)
అంతర్గత సామర్థ్యాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) Almost all children possess innate abilities right from birth
దాదాపు పిల్లలండరు జన్మతః అంతర్గత సామర్థ్యాలను కల్గి ఉంటారు
B) To develop innate abilities in children, both teachers and parents have to
make collective effort
పిల్లలలో అంతర్గత సామర్థ్యాల పెంపుదలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టి కృషి చేయాలి
C) Innate abilities can be identified in the specific laboratory only
ఒక ప్రత్యేకమైన ప్రయోగశాలలో మాత్రమే అంతర్గత సామర్థ్యాలు గుర్తింపబడుతాయి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A&Bonly షి & క మాత్రమే (correct answer)
- A&Conly A & C మాత్రమే
- B& Conly B & C మాత్రమే
- A BEC
పటాన్ని చదివే నైపుణ్యానికి చెందిన ఈ కింది లక్షణాలలో సరికానిది ఏది?
- Knowledge of use of scale స్కేలును ఉపయోగించే జ్ఞానం
- Knowledge of use of time సమయాన్ని ఉపయోగించే జ్ఞానం (correct answer)
- Knowledge of use of directions దిక్కులను ఉపయోగించే జ్ఞానం
- Knowledge of use of indexes సూచికలను ఉపయోగించే జ్ఞానం
approach?
కృత్యాధార ఉపగమంనకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరికానిది ఏది?
- Activity based approach is developed based on the principle of ‘learning by doing’ కృత్యాధార ఉపగమం 'ఆచరణ ద్వారా అభ్యసనం" అను సూత్రం ఆధారంగా రూపొందించ బడినది
- The activities develop creativity in children కృత్యాలు పిల్లలలో సృజనాత్మకతను పెంపొందిస్తాయి
- Learning takes place through utilisation of all the sense organs అభ్యసనం అనునది అన్ని జ్ఞానేంద్రియాలు ఉపయోగించడం ద్వారా జరుగుతుంది
- Students forget as soon as they get first hand experiences విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలు పొందడం వలన త్వరగా మరిచిపోతారు. (correct answer)
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.