Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 19th Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.
పరిసరాల విజ్ఞానం భావనకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి?
A) Environmental Science is a subject which provides proper understanding about the environment to all human beings
పరిసరాల విజ్ఞానం (EVS) అనే పాఠ్య విషయం పరిసరాలను గూర్చి మానవులందరికి సరైన అవగాహన కల్గించుటకు తోడ్పడుతుంది
B) Physical environment is also called as man-made environment
భౌతిక పరిసరాన్ని మానవ నిర్మిత పరిసరం అని కూడా పేర్కొంటారు.
C) Forts, Art galleries, Dams, Cultural centres etc., include in social environment
సాంఘిక పరిసరంలో కోటలు, కళావేదికలు, ఆనకట్టలు, సాంస్కృతిక కేంద్రాలు వంటివి ఉంటాయి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి
- B& Conly B& Came
- A&Conly A & C మాత్రమే (correct answer)
- A&Bonly A& క మాత్రమే
- A BEC
these Academic standards respectively
కారణాలు చెప్పుట", “పూలవనం పెంచుట” అను అభ్యసన సూచికలు వరుసగా ఈ విద్యా ప్రమాణాలకు
చెందినవి.
- Information skills; appreciation and sensitivity సమాచార నైపుణ్యాలు; ప్రశంస - సున్నితత్వం
- Conceptual understanding: mapping skills భావనల అవగాహన; పట నైపుణ్యాలు
- Conceptual understanding; appreciation and sensitivity భావన అవగాహన; ప్రశంస - సున్నితత్వం (correct answer)
- Questioning and formulation of hypothesis; experiments and field observations ప్రశ్నించుట - పరికల్చనలు చేయుట; ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు
పరిసరాల విజ్ఞానం (EVS) బోధనకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి.
1 11
A) Why to teach? i) Subject
ఎందుకు బోధించాలి? పాఠ్య విషయం
B) What to teach? ii) Methods and approaches
ఏమి బోధించాలి? పద్ధతులు, ఉపగమాలు
C) How to teach? iii) For evaluation
ఎలా బోధించాలి? మూల్యాంకనం కోసం
iv) Achievement of objectives
లక్ష్యాల సాధన
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A-iv; B-i;C-ii (correct answer)
- A- iii; B—iv; C-i
- A-i, Bi; C-ii
- A-ii; B-iii; C-i
చిత్రాలు, పటాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) Both pictures and maps are visual aids
చిత్రాలు, పటాలు రెండూ దృశ్య ఉపకరణాలు
B) Both pictures and maps have map language
చిత్రాలు, పటాలు రెండూ పటభాషను కల్గి ఉంటాయి
C) Scope of picture is very small when compared to map
పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా తక్కువ
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- ABEC
- A& Bonly A& కె మాత్రమే
- B& Conly B & C మాత్రమే
- A&Conly A & C మాత్రమే (correct answer)
Information and Communication Technology (ICT) in the classroom?
తరగతి గదిలో సమాచార సాంకేతిక జ్ఞానాన్ని (ICT) ఉపయోగించుట వలన కలుగు ప్రయోజనాలకు
సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) Information and Communication Technology (ICT) develops creativity in
teaching
సమాచార, సాంకేతిక పరిజ్ఞానం బోధనలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది
B) It helps the teacher to conduct variety of teaching in single way
ఇది వైవిధ్యమైన బోధనను ఒకే మార్గం ద్వారా అందించడానికి తోడ్పడుతుంది
C) It provides an opportunity for cooperative learning among children
ఇది పిల్లలలో సహకార అభ్యసనానికి అవకాశం కల్పిస్తుంది.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A&Bonly కీ & క మాత్రమే
- B& Conly B & C మాత్రమే
- A&Conly A & C మాత్రమే (correct answer)
- A BEC
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.