Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 22nd Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.
of National Curriculum Frame work (NCF)-2005 on Environmental studies
(EVs)?
పరిసరాల విజ్ఞానం (EVS) పై జాతీయ విద్యా ప్రణాళిక చట్రం (NCF)-2005 చేసిన సూచనలకు
సంబంధించి ఈ కింది వాక్యములలో ఏది సరికాదు?
- There is a need of special EV$ Textbook for classes 1 & 2 1 & 2 తరగతులకు ప్రత్యేకమైన పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకం అవసరం ఉంది, (correct answer)
- EVS must be taught at primary level ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం తప్పనిసరిగా బోధించబడాలి.
- Sciences and social sciences are to be combined and formulated in to EVS (present form) and health education should also be integrated into it సామాన్య, సాంఘిక శాస్త్రాలను కలిపి (ప్రస్తుత స్థితి మాదిరి) పరిసరాల విజ్ఞానంగా రూపొందించాలి. అందులో ఆరోగ్య విద్యను కూడా సమ్మళితం చేయాలి.
- EVS should be taught as a subject for classes 3, 4 & 5 in an integrated approach 3, 4 & 5 తరగతులకు పరిసరాల విజ్ఞానమును సమైక్య విధానంలో ఒక పాఠ్య విషయంగా బోధించాలి.
ఈ కింది వాటిలో సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులను విద్యా ప్రమాణమునకు చెందని అభ్యసన సూచిక ఏది?
- Drawing pictures and identification of parts చిత్రాలను గీయుట, భాగాలను గుర్తించుట (correct answer)
- Comment on information సమాచారంపై వ్యాఖ్యానించుట
- Display of objects collected in the form of scrapbooks సేకరించిన వస్తువులను స్క్రాప్ పుస్తకాల రూపంలో ప్రదర్శించుట
- Display of objects collected and its explanation సేకరించిన వస్తువుల ప్రదర్శన - వివరణ
పటాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో ఏది సరికాదు?
- Maps are also called as pictures in mind పటాలను మనోచిత్రాలు అని కూడా పిలుస్తారు
- Survey of India prepares standard maps సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రామాణిక పటాలను తయారుచేస్తారు
- Map has functional literacy పటానికి జెపయోగిక భాష ఉంటుంది
- Many things are shown at a time in a map పటంలో ఒకేసారి పలు అంశాలను చూపవచ్చును
ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు పోస్ట్ మాస్టర్ ను పాఠశాలకు ఆహ్వానించి 5వ తరగతి విద్యార్థులకు పోస్టాఫీస్ కార్యకలాపాల గురించి ఇంటర్వ్యూ ఏర్పరిచాడు. ఈ కృత్యం ఈ రకమైన సామాజిక వనరుల వినియోగం కిందకు వస్తుంది.
- Taking school to community పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని పోవుట
- Bringing community to the school సమాజాన్ని పాఠశాలకు తీసికొనివచ్చుట (correct answer)
- It is an order of higher authority ఇది పై అధికారుల ఆదేశం
- It is teacher's interest ఇది ఉపాధ్యాయునికి గల ఆసక్తి
చార్టులకు సంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి?
A) The visual displays that are arranged on thick paper or card board can be called charts
దళసరి కాగితం లేదా కార్డు బోర్డుపై అమర్చిన దృశ్యప్రదర్శనలే చార్టులు
B) The charts which are prepared to keep one after one in a sequence can be called flip charts
ఒకదాని తర్వాత ఒకటిగా ఒక వరుస క్రమంలో ఉండేటట్లు తయారుచేసిన చార్టులను ఫ్లిప్ చార్టులు అంటారు
C) Borders and headings are not compulsory for every chart
ప్రతి చార్టుకు బార్డర్ లు, హెడ్డింగ్ లు ఉండడం తప్పనిసరికాదు
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
- A, B & C
- A & C only A & C మాత్రమే
- B & C only B & C మాత్రమే
- A & B only A & B మాత్రమే (correct answer)
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.