Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 — Subject Test, Questions & Answers
Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sample questions with answers
A few questions from Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 2. The full paper has 6 questions with detailed explanations after you sign in.
చర్యాత్మక పరిశోధనలోని ప్రణాళిక దశలో చేపట్టు కృత్యాలు
- Developing action plan, data collection and analysis; and implementation of plan ప్రణాళికను అభివృద్ధి చేయుట, దత్తాంశ సేకరణ, విశ్లేషణ మరియు ప్రణాళిక అమలు
- Identification and delimitation of the problem and review of related literature సమస్యను గుర్తించుట, పరిమితం చేయుట మరియు సంబంధిత సాహిత్యసమీక్ష (correct answer)
- Implementation of plan and sharing results with others ప్రణాళిక అమలుచేయుట మరియు ఫలితాలను ఇతరులతో పంచుకొనుట
- Preparation of research plan and implementation of plan చర్యాత్మక ప్రణాళిక తయారీ మరియు ప్రణాళిక అమలు
Cone of Experience’ respectively
చార్టులు మరియు సంకలనము గుర్తు (+) అనునవి ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులోని ఈ సంకేతాలకు
ఉదాహరణలు
- Both are verbal symbols రెండూ శబ్ద సంకేతాలు
- Both are visual symbols రెండూ దృశ్య సంకేతాలు
- Verbal symbol, Visual symbol శబ్ద సంకేతాలు, దృశ్య సంకేతాలు
- Visual symbol, Verbal symbol దృశ్య సంకేతాలు, శబ్ద సంకేతాలు (correct answer)
Studies (EVS) Text books in our Telangana State?
మన తెలంగాణ రాష్ట్రంలోని పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఈ కింది వాక్యాలలో ఏది
సరైనది కాదు?
- The text books are prepared with the title of ‘We - Our Environment’ at primary level ప్రాథమిక స్థాయిలో 'మనం — మన పరిసరాలు' అను పేరుతో పరిసరాల విజ్ఞాన పాఠ్యపుస్తకాలు రూపొందించబడినవి
- Test books are developed with the objective of protection of environment by providing understanding about the environmental issues to the students పర్యావరణ సమస్యల గురించి విద్యార్థులలో అవగాహన కల్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగే విధంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడినవి
- Text books are prepared by considering some themes suitable for our state మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా గల కొన్ని ఇతివృత్తాలను పరిగణనలోకి తీసికొని పాఠ్య పుస్తకాలు రూపొందించబడినవి.
- Lessons are organised for production of knowledge by the children పిల్లలలో జ్ఞాన ఉత్పత్తి జరిగేలా పాఠ్యాంశాలు పొందుపరుచబడినవి. (correct answer)
చదునైన పటాలు, ఉబ్బెత్తు పటాలు వరుసగా
- Two dimensional, three dimensional maps ద్విమితీయ, త్రిమితీయ పటాలు (correct answer)
- Three dimensional, two dimensional maps త్రిమితీయ, ద్విమితీయ పటాలు
- Both are two dimensional maps రెండూ ద్విమితీయ పటాలు
- Both are three dimensional maps రెండూ త్రిమితీయ పటాలు
activity should be
ఉత్తమ కృత్యం యొక్క లక్షణాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు? కృత్యం అనునది
- Thought provoking ఆలోచనను రేకెత్తించాలి
- Suitable to participate of all children అందరూ పాల్గొనుటకు అనువైనదిగా ఉండాలి
- Suitable to the age and level of children పిల్లల వయస్సు, స్థాయికి అనుగుణంగా ఉండాలి
- Suitable to utilise present experiences ప్రస్తుత అనుభవాలను వినియోగించుకునేదిగా ఉండాలి (correct answer)
Related papers in TG DSC Paper I
- Language I Methodology - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Language I Content - DSC Secondary Grade Teacher English 1st Aug 2024 Shift 1
- Social Studies Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Science Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Mathematics Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- English Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Language I Methodology - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
- Social Studies Content - DSC Secondary Grade Teacher Urdu 26th Jul 2024 Shift 1
About TG DSC Paper I
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.