Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 — Subject Test, Questions & Answers

Subject Test 2024 TG DSC Paper I Social Studies Methodology 6 questions 6 marks 6 min English and Telugu (తెలుగు)

Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2024. It has 6 multiple-choice questions for 6 marks, with a 6-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Social Studies Methodology - DSC Secondary Grade Teacher TELUGU 23rd Jul 2024 Shift 1. The full paper has 6 questions with detailed explanations after you sign in.

Q1. ‘What do you like the most in cities :/: question aimed at
achieving the following academic standard.

“పట్టణాలు, గ్రామాలలో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవి?” అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు
ఉద్దేశించబడినది.
  1. Experiments — Field observations ప్రయోగాలు - క్షేత్ర పరిశీలనలు
  2. Appreciation and sensitivity ప్రశంస - సున్నితత్వం (correct answer)
  3. Information skills and project work సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పని
  4. Reflection on contemporary issues and questioning సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట
Answer: B
Q2. Match the following related to puppets
తోలుబొమ్మలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి
1 ul
A) Glouse puppets i) Puppets which are presented between
గ్లౌజ్ తోలుబొమ్మలు
తోలుబొమ్మలు ఒక దీపం మరియు తెర మధ్య
ప్రదర్శించబడతాయి
B) String puppets ii) Puppets which are played by wearing
స్ట్రీంగ్ తోలుబొమ్మలు
తోలుబొమ్మలను చేతికి తొడుక్కొని వేళ్లతో
ఆడించబడతాయి
C) Shadow puppets iii) Puppets which are played with rods
ఛాయా తోలుబొమ్మలు తోలుబొమ్మలు రాడ్‌ తో ఆడించబడతాయి
iv) Puppets which are played with thread
తోలుబొమ్మలు దారాల సహాయంతో
ఆడించబడతాయి
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
  1. A-ii; B-iv;C-i (correct answer)
  2. A-iii; B—i,;C-ii
  3. A-iv; B—iii;C-i
  4. A-—ii; B— iti; C—iv
Answer: A
Q3. Which of the following statements is NOT TRUE related to participatory
method?
భాగస్వామ్య పద్ధతికి సంబంధించి ఈ కింది వాక్యములలో ఏది సరికాదు?
  1. Participatory method is a sociological process భాగస్వామ్య పద్ధతి ఒక సామాజిక ప్రక్రియ
  2. Students learn by themselves through participation in learning అభ్యసనలో భాగస్వామ్యం వహిస్తూ విద్యార్థులు తమంతట తామే నేర్చుకుంటారు
  3. Students learn by participating in discussion and debates విద్యార్థులు చర్చలు, సంవాదాలలో పాల్గొంటూ నేర్చుకుంటారు
  4. Students learn by listening to teachers teaching and retain for long time ఉపాధ్యాయుని బోధనను వింటూ పిల్లలు నేర్చుకుంటారు మరియు చాలాకాలం గుర్తుంచుకుంటారు (correct answer)
Answer: D
Q4. Which of the following statement is NOT TRUE related to National Curriculum
Framework (NCF) - 2005 guiding principles?

జాతీయ విద్యా ప్రణాళికా చట్రం (NCF) - 2005 మార్గదర్శక సూత్రాలకు సంబంధించి ఈ కింది
వాక్యాలలో ఏది సరికాదు?
  1. Textbooks should be useful for meaningful learning and knowledge construction పాఠ్య పుస్తకాలు జ్ఞాన నిర్మాణానికి, అర్థవంతంగా నేర్చుకోవడానికి దోహదపడాలి
  2. Children should learn in natural environment by utilising their innate abilities పిల్లలు తమలో ఉన్న అంతర్గత శక్తులను ఉపయోగించి సహజ వాతావరణంలో అభ్యసించాలి
  3. Rote memorisation should be encouraged for meaningful teaching learning process బోధనాభ్యసన ప్రక్రియ అర్థవంతంగా సాగడానికి బట్టీ విధానాన్ని ప్రోత్సహించాలి (correct answer)
  4. Curriculum should be child centred విద్యా ప్రణాళిక శిశు కేంద్రితంగా ఉండాలి
Answer: C
Q5. Which of the following statements are TRUE related to skill of questioning?

ప్రశ్నించు నైపుణ్యానికి సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి?

A) Psychologists say that questioning is the first step for intellectual
development
ప్రశ్నించడం జ్ఞానాభివృద్ధికి తొలిమెట్టు అని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు

B) Probing questions develop the deeper levels of cognitive domain
అన్వేషణాత్మక ప్రశ్నలు జ్ఞాన రంగం యొక్క లోతైన స్థాయిలను పెంపొందిస్తాయి

C) Probing questions provoke thinking and imaginations to find answers
సమాధానాలు వెతుకుటకోసం అన్వేషణాత్మక ప్రశ్నలు ఆలోచనలు ఊహాలను ప్రేరేపిస్తాయి

D) Surface knowledge questions help to develop creativity among children
ఉపరితల జ్ఞాన ప్రశ్నలు పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించుటలో తోడ్పడుతాయి

Choose the correct answer

సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
  1. A, B, C & D
  2. A, C & D only A, C & D మాత్రమే
  3. A, B & C only A, B & C మాత్రమే (correct answer)
  4. B, C & D only B, C & D మాత్రమే
Answer: C

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.