Teaching Methodology - TS DSC TRT SGT Telugu Medium (2018) — Subject Test, Questions & Answers

Subject Test 2018 TG DSC Paper I Teaching Methodology 30 questions 30 marks 28 min English and Telugu (తెలుగు)

Teaching Methodology - TS DSC TRT SGT Telugu Medium (2018) is a subject test in the TG DSC Paper I series on TG Exams, from 2018. It has 30 multiple-choice questions for 30 marks, with a 28-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Teaching Methodology - TS DSC TRT SGT Telugu Medium (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from Teaching Methodology - TS DSC TRT SGT Telugu Medium (2018). The full paper has 30 questions with detailed explanations after you sign in.

Q1. నిర్మాణాత్మక మూల్యాంకనములో తరచుగా ఉపయోగించే మూల్యాంకన పరికరం.
  1. మౌఖిక పరీక్ష (correct answer)
  2. ప్రజ్ఞా పరీక్ష
  3. డైరీ (దినచర్య పుస్తకం)
  4. చెక్ లిస్ట్
Answer: A
Q2. గణితశాస్త్ర బోధన విలువల వర్గీకరణలో “గణితశాస్త్రం ఒక ఆలోచనా విధానం” అని పేర్కొన్న గణిత శాస్త్రవేత్త.
  1. బ్రెస్లిచ్
  2. యంగ్ (correct answer)
  3. యూక్లిడ్
  4. మున్రో
Answer: B
Q3. ప్రకల్పన పద్ధతి (ప్రాజెక్టు పద్ధతి) నిర్వహణలో “వివిధ పనులను విద్యార్థులకు కేటాయించడం ఏ స్థాయికి చెందుతుంది” ?
  1. ప్రణాళికను ఆచరించటం
  2. పరిస్థితిని కల్పించటం
  3. మూల్యాంకనం
  4. ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయటం (correct answer)
Answer: D
Q4. వివిధ రేఖీయ చిత్రాలను వాటి లక్షణాలను ప్రదర్శించడానికి, వివరించడానికి చక్కగా ఉపయోగపడే బోధనాభ్యసన సామగ్రి.
  1. ఫ్లాష్ బోర్డు
  2. ఫిల్మ్ స్ట్రిప్స్
  3. స్లైడ్
  4. జియో బోర్డు (correct answer)
Answer: D
Q5. ప్రవర్తనా మార్పును సూచించేవి.
  1. గమ్యాలు
  2. ఉద్దేశాలు
  3. సాధారణ లక్ష్యాలు
  4. స్పష్టీకరణలు (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper I

About TG DSC Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.