CTET Paper I Gujarati Jan 2024 Set I — Previous Question Paper with Answers

Previous Paper 2024 CTET Paper I General 150 questions 150 marks 150 min English and Gujarati (ગુજરાતી)

CTET Paper I Gujarati Jan 2024 Set I is a previous paper in the CTET Paper I series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Gujarati (ગુજરાતી), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock CTET Paper I Gujarati Jan 2024 Set I to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Language I3030
Language II3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from CTET Paper I Gujarati Jan 2024 Set I. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Read the following statements regarding NCF-2005: A) NCF-2005 recognises the learner as a constructor of Knowledge. B) NCF-2005 never suggested that the learners be provided with learning experiences which enable them to develop their own concepts through inquiry and problem solving.
NCF-2005కి సంబంధించి కింది స్టేట్మెంట్లను చదవండి: A) NCF-2005 అభ్యాసకుడిని జ్ఞాన నిర్మాతగా గుర్తిస్తుంది. B) NCF-2005 అభ్యాసకులు విచారణ మరియు సమస్య పరిష్కారం ద్వారా వారి స్వంత భావనలను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించే అభ్యసన అనుభవాలను అందించాలని ఎప్పుడూ సూచించలేదు.
  1. Both A & B are correct / A & B రెండూ సరైనవి
  2. Both A & B are incorrect / A & B రెండూ సరికావు
  3. A is correct, B is incorrect / A సరైనది, B సరికాదు (correct answer)
  4. A incorrect, B is correct / A సరికాదు, B సరైనది
Answer: C
Q2. Which of the statements about individual differences is NOT true?
వైయక్తిక భేదాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది నిజం కాదు?
  1. Even with the same intelligence level, students may still achieve differently. / ఒకే ప్రజ్ఞా స్థాయి ఉన్నప్పటికీ, విద్యార్థులు భిన్నంగా సాధించవచ్చు
  2. Development in all children proceeds in same sequential order. / పిల్లలందరిలో వికాసం ఒకే వరుస క్రమంలో కొనసాగుతుంది
  3. The curve representing individual differences leans towards one direction or pole / వైయక్తిక భేదాలను సూచించే వక్రరేఖ ఒక దిశ లేదా ధ్రువం వైపు మొగ్గు చూపుతుంది (correct answer)
  4. Heredity is a factor contributing to individual differences. / అనువంశికత వైయక్తిక భేదాలకు దోహదపడే కారకం
Answer: C
Q3. A teacher observes that some students seldom participate in classroom discussions and aims to foster a more inclusive and engaging environment for everyone. Which strategy should the teacher employ to encourage participation from these students?
ఒక ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు తరగతి గది చర్చల్లో అరుదుగా పాల్గొంటున్నారని గమనించి ప్రతి ఒక్కరికీ మరింత సమ్మిళిత మరియు నిమగ్నమయ్యే పరిసరాల్ని పెంపొందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విద్యార్థుల నుండి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని ఉపయోగించాలి?
  1. Allow only the most outspoken students to guide the discussions. / చర్చలకు మార్గనిర్దేశం చేసేందుకు అత్యంత బహిరంగంగా మాట్లాడే విద్యార్థులను మాత్రమే అనుమతించడం
  2. Call on these students unexpectedly without prior notice / ముందుస్తు సమాచారం లేకుండా ఈ విద్యార్థులను తటాలున పిలవడం
  3. Grade students based only on their participation in large group discussions / పెద్ద సమూహ చర్చల్లో పాల్గొనడం ఆధారంగా మాత్రమే విద్యార్థులను గ్రేడ్ చేయడం
  4. Implement small group discussions, allowing students to share their ideas in a less intimidating setting / చిన్న సమూహ చర్చలను అమలు చేయడం, విద్యార్థులు బెదరకుండా తమ ఆలోచనలను పంచుకొనే వీలు కల్పిస్తుంది (correct answer)
Answer: D
Q4. Identify the INCORRECT statement regarding 'the impact of Technology in Agriculture'
వ్యవసాయంలో సాంకేతికత ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి
  1. Using of technology in Agriculture helped the farmers to produce more food grains / వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన, రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయసాగారు
  2. The use of technology has not reduced the usage of manpower / సాంకేతికత వినియోగం మానవశక్తి వినియోగాన్ని తగ్గించలేదు (correct answer)
  3. With the usage of technology in agriculture, the farmers began to cultivate their farms twice or thrice a year / వ్యవసాయంలో సాంకేతికత వినియోగించడం వలన, రైతులు తమ పొలాలలో సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలను సాగు చేయడం ప్రారంభించారు
  4. The use of technology has changed the nature of work done by the agricultural labourers / సాంకేతికత వినియోగం వ్యవసాయ కూలీలు చేసే పనుల స్వభావాన్ని మార్చి వేసింది
Answer: B
Q5. Identify the correct pairs. A) Black board - Reusable writing aid B) Bulletin board - used for display of notifications, interesting incidents, etc. C) Plasti graph board - Made of glass, acrylic etc. and with smooth plain surface
కింది వాటిలో సరైన జతలను గుర్తించండి. A) నల్లబల్ల - పునర్వినియోగదాయక వ్రాత ఉపకరణం B) బులిటెన్ బోర్డు - ప్రకటనలు, ఆసక్తికరమైన సంఘటనలు వంటివి ప్రదర్శించుటకు ఉపయోగపడును C) ప్లాస్టి గ్రాఫ్ బోర్డు - గాజు, అక్రిలిక్ వంటి వాటితో తయారు చేయబడి, నున్నటి సమతల ఉపరితలం కలిగి ఉంటుంది
  1. A & B only / A & B మాత్రమే
  2. B & C only / B & C మాత్రమే
  3. A & C only / A & C మాత్రమే
  4. A, B & C / A, B & C (correct answer)
Answer: D

Related papers in CTET Paper I

About CTET Paper I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Gujarati (ગુજરાતી). Browse all exams or create a free account to start.