TS DSC SA Physical Education Question Paper 5 Aug 2024 Shift 1 with Answer Key (Telugu + Urdu Medium)
DSC School Assistant - Physical Education Telugu Urdu 5th Aug 2024 Shift 1 is a previous paper in the TG DSC Paper II series on TG Exams, from 2024. It has 200 multiple-choice questions for 100 marks, with a 180-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Subject-wise breakdown
| Subject | Questions | Marks |
|---|---|---|
| General Knowledge & Current Affairs | 20 | 20 |
| General English | 20 | 20 |
| Physical Education Content | 160 | 160 |
Sample questions with answers
A few questions from DSC School Assistant - Physical Education Telugu Urdu 5th Aug 2024 Shift 1. The full paper has 200 questions with detailed explanations after you sign in.
the countries it is demareating
కింది వాటిలో సరిహద్దు రేఖలు మరియు ఆది వేరు చేసే దేశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి
- 38 Parallel - U.S.A. and Canada 38వ పారలెల్ - యూ. ఎస్. ఏ. మరియు కెనడా (correct answer)
- Durand line - Pakistan and Afghanistan డ్యూరాండ్ లైన్ - పాకిస్తాన్ మరియు ఆఫ్టనిస్తాన్
- Maginot line - France and Germany మాజినోట్ లైన్ - ప్రాన్స్ మరియు జర్మనీ
- Radcliff line - India and Pakistan రాడ్క్లిఫ్ లైన్ - ఇండియా మరియు పాకిస్తాన్
of India
భారతదేశం యొక్క ఆకస్మిక నిధి భారత రాష్ట్రపతి తరపున కింది వారిచే నిర్వహించబడుతుంది
- Governor of RBI ఆర్ బిఐ గవర్నర్
- Secretary to Government of India, Ministry of Finance భారత ప్రభుత్వ కార్యదర్శి, ఆర్ధిక మంత్రిత్వ శాఖ (correct answer)
- Prime Minister ప్రధాన మంత్రి
- Finance Minister ఆర్థిక మంత్రి
posthumously
కింది వారిలో ఒకరు 'దాదాసాహెబ్ ఫాల్మే' అవార్డును మరణానంతరం అందుకున్నారు
- Devika Rani దేవికా రాణి
- Lata Mangeshkar లతా మంగేష్కర్
- Vinod Khanna వినోద్ ఖన్నా (correct answer)
- Akkineni Nageswara Rao అక్కినేని నాగేశ్వరరావు
conferred the ‘Padma Bhushan’ award posthumously in the year 2024 belongs
to this state
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, మరణానంతరం 2024లో “పద్మభూషణ్” అవార్డును పొందిన
శ్రీమతి ఎం ఫాతిమా బీవీ ఈ రాష్ట్రానికి చెందినవారు.
- Tamil Nadu తమిళనాడు
- Kerala కేరళ (correct answer)
- Maharashtra మహారాష్ట్ర
- Karnataka కర్ణాటక
party was elected again in the state assembly elections held in 2024 along with
the General Elections, 2024
కింది రాష్ట్రాలలో, సాధారణ ఎన్నికలు, 2024తో పాటు 2024లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో
పాలక రాజకీయ పార్టీ మళ్లీ ఎన్నికైన రాష్ట్రాలను గుర్తించండి
A) Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్
B) Odisha
ఒడిశా
C) Sikkim
సిక్కిం
D) Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A,B& Donly A, B & D మాత్రమే
- Conly C మాత్రమే
- C& Donly C&D మాత్రమే (correct answer)
- A,B,C&D
Related papers in TG DSC Paper II
- DSC School Assistant - Urdu 25th Jul 2024 Shift 1
- DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 1
- DSC School Assistant - Telugu 25th Jul 2024 Shift 2
- DSC School Assistant - Special Education Urdu 20th Jul 2024 Shift 2
- DSC School Assistant - Special Education Telugu 20th Jul 2024 Shift 2
- DSC School Assistant - Social Studies Urdu 30th Jul 2024 Shift 1
- DSC School Assistant - Social Studies Telugu Urdu 30th Jul 2024 Shift 1
- DSC School Assistant - Social Studies Telugu 30th Jul 2024 Shift 1
See all TS DSC PET previous papers by date, shift and medium →
All TS DSC previous papers →
About TG DSC Paper II
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.