TS TET Paper 1 Question Paper 10 Jan 2025 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2025 TG TET Paper - I Telugu 150 questions 150 marks 150 min English and Telugu

Paper I Telugu 10th Jan 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper I Telugu 10th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from Paper I Telugu 10th Jan 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Children initially hold the pencil with the hand and scribble before learning to hold it with the fingers and write. This is an example of this principle of growth and development
పిల్లలు పెన్సిల్ ను వేళ్లతో పట్టుకుని రాయడం నేర్చుకునే కంటే ముందు మొత్తం అరచేతితో పట్టుకుని గీస్తారు. ఇది పెరుగుదల వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ
  1. Development proceeds from general to specific / వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. (correct answer)
  2. Development is not continuous / వికాసం నిరంతరం సాగదు
  3. Principle of individual differences / వైయక్తిక భేదాల సూత్రం
  4. Development is a product of heredity and environment / వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి
Answer: A — The principle of development proceeding from general to specific states that motor control begins with large gross muscle movements before progressing to fine, precise muscle coordination.
వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందనే సూత్రం ప్రకారం, శిశువులో మొదట స్థూల కండరాల కదలికలు ఏర్పడి ఆ తర్వాతే సూక్ష్మ కండరాల నియంత్రణ మరియు సమన్వయం సాధ్యమవుతుంది.
Q2. Identify the INCORRECT statement among the following
క్రింది వాటిలో సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. Maturation is essential for overall development / సమగ్ర అభివృద్ధికి పరిపక్వత అవసరం
  2. Maturation requires stimulation / పరిపక్వతకు ఉద్దీపన అవసరం (correct answer)
  3. Maturation is an automatic process / పరిపక్వత అనేది స్వయంచాలక ప్రక్రియ
  4. Learning depends on maturation / అభ్యసనం పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది
Answer: B — Maturation is the natural, biologically determined unfolding of genetically programmed traits that occurs automatically without requiring external stimulation or formal training.
పరిపక్వత అనేది జన్యుపరంగా అంతర్లీనంగా ఉండే శక్తులు సహజంగా వికసించే స్వయంచాలక జీవ ప్రక్రియ, దీనికి బాహ్య ఉద్దీపనలు లేదా కృత్రిమ శిక్షణ అవసరం లేదు.
Q3. Kavitha was looking at her adolescent son distributing clothes in an orphanage to children with love and affection on his birthday and wondering how this boy whom she has taken in her hands as a totally dependent biological being when he was born, has transformed to a good human being. This transformation of a biological being to a human being can be related to this development
పుట్టిన రోజున అనాథ శరణాలయంలోని పిల్లలకు ప్రేమ, వాత్సల్యంతో బట్టలు పంచుతున్న కౌమార దశలో ఉన్న తన కొడుకును చూస్తూ, పుట్టగానే పూర్తిగా ఆశ్రిత జీవిగా తన చేతుల్లోకి తీసుకున్న ఈ పిల్లవాడు మంచి మనిషిగా ఎలా మారిపోయాడో అని ఆశ్చర్యపోయింది కవిత. జీవసంబంధమైన జీవి మానవునిగా మారడం ఈ వికాసానికి సంబంధించినది
  1. Physiological development / శరీర ధర్మ వికాసం
  2. Motor development / చలనాత్మక వికాసం
  3. Social development / సాంఘిక వికాసం (correct answer)
  4. Physical development / శారీరక వికాసం
Answer: C — Social development is the process of socialization whereby a helpless biological organism acquires cultural norms, moral values, empathy, and altruism to become a functioning social human being.
సాంఘిక వికాసం లేదా సాంఘికీకరణ అనగా పుట్టుకతో కేవలం జీవసంబంధమైన జీవిగా ఉన్న శిశువు సమాజంలోని విలువలు, నైతికత, దాతృత్వం మరియు సానుభూతిని అలవర్చుకుని ఆదర్శవంతమైన సాంఘిక మానవుడిగా మారే ప్రక్రియ.
Q4. One of the following is NOT a developmental task of infancy stage
క్రింది వాటిలో ఒకటి శైశవ దశ వికాస కృత్యం కాదు
  1. Learning to identify persons / వ్యక్తులను గుర్తించడాన్ని నేర్చుకోవడం
  2. Learning to talk / మాట్లాడటం నేర్చుకోవడం
  3. Learning to play with toys / బొమ్మలతో ఆడటం నేర్చుకోవడం
  4. Learning to enjoy companionship of other children / ఇతర పిల్లల సాంగత్యాన్ని ఆస్వాదించడం నేర్చుకోవడం (correct answer)
Answer: D — According to Havighurst, developmental tasks during infancy (0 to 2 years) focus on foundational sensory, communicative, and solitary play behaviors, whereas peer social play emerges later in childhood.
రాబర్ట్ హావిగ్‌హర్స్ట్ ప్రకారం శైశవ దశ (0-2 సంవత్సరాలు) వికాస కృత్యాలు ప్రాథమిక నడక, మాటలు, వస్తువులను గుర్తించడం మరియు ఏకాంత క్రీడలకు పరిమితమై ఉంటాయి; తోటి పిల్లల సాంగత్యం తర్వాతి బాల్యదశలో ఏర్పడుతుంది.
Q5. According to Piaget, children start accepting others' ideas in play from this stage of cognitive development
పియాజె ప్రకారం, సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఆటలో ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ప్రారంభిస్తారు
  1. Pre-conceptual stage / పూర్వ భావనాత్మక దశ
  2. Concrete operational stage / మూర్త ప్రచాలక దశ (correct answer)
  3. Formal operational stage / అమూర్త ప్రచాలక దశ
  4. Supra operational stage / ఉన్నత ప్రచాలక దశ
Answer: B — In Jean Piaget's cognitive development theory, egocentrism decreases during the concrete operational stage (7 to 11 years), enabling children to engage in decentration and accept rules and viewpoints of others in play.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, మూర్త ప్రచాలక దశ (7-11 సంవత్సరాలు) లో పిల్లలలో అహంకేంద్రవాదం తగ్గి వికేంద్రీకరణ ఏర్పడటం వలన ఆటలలో ఇతరుల ఆలోచనలను మరియు నియమాలను అంగీకరిస్తారు.

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →
All TS TET 2025 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.