TS TET Paper 1 Question Paper 10 Jan 2025 Shift 2 with Answers (Telugu Medium)
Previous Paper2025TG TET Paper - ITelugu150 questions150 marks150 minEnglish and Telugu
Paper I Telugu 10th Jan 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
A few questions from Paper I Telugu 10th Jan 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. Identify the example that best relates to the principle that 'growth and development is a joint product of both heredity and environment'
పెరుగుదల మరియు వికాసం అనేవి అనువంశికత మరియు పరిసరాలు రెండింటి యొక్క ఉమ్మడి ఉత్పత్తి అనే సూత్రానికి ఉత్తమంగా సరిపోయే ఉదాహరణను గుర్తించండి.
Members of a particular family over generations getting similar disease / ఒక నిర్దిష్ట కుటుంబసభ్యులకు తరతరాలుగా ఒకే జబ్బు రావడం
A child getting curly hair exactly like her mother / ఒక శిశువు తన తల్లిలాగే గీరజాల జుట్టును పొందడం
A son of a famous musician becoming equally famous musician / ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుని కుమారుడు సమానంగా ప్రసిద్ధ సంగీతకారుడవడం(correct answer)
Similarities in facial features of a particular race of people / నిర్దిష్ట జాతి వ్యక్తుల ముఖ లక్షణాలలో సారూప్యతలు
Answer: C — According to educational psychology and Woodworth's principle, human growth and development is not the result of heredity or environment alone, but is the continuous interactive product of both heredity and environment.
వికాస మనోవిజ్ఞాన శాస్త్రంలో వుడ్వర్త్ సూత్రం ప్రకారం మానవ పెరుగుదల మరియు వికాసం అనేది కేవలం అనువంశికత లేదా పరిసరాల వల్ల మాత్రమే కాకుండా, అనువంశికత మరియు పరిసరాల ఉమ్మడి ఫలితంగా ఏర్పడుతుంది.
Q2. One of the following is an external factor that influences growth and development of an individual
కింది వాటిలో ఒకటి వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే బాహ్య కారకం
Physique of the individual / వ్యక్తి యొక్క శరీరకృతి
Genes of the child / పిల్లవాని జన్యువులు
Family care received by the child / పిల్లవానికి లభించే కుటుంబ సంరక్షణ(correct answer)
Nervous system of the individual / వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ
Answer: C — Factors influencing human growth and development are divided into internal factors originating within the individual biological makeup and external factors arising from the surrounding physical, emotional, and social environment.
పెరుగుదల మరియు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు రెండు రకాలు: జీవ సంబంధమైన వ్యవస్థ నుంచి వచ్చే అంతర్గత కారకాలు మరియు కుటుంబం, సమాజం, సంస్కృతి వంటి పరిసరాల నుండి వచ్చే బాహ్య కారకాలు.
Q3. Social development aims at bringing about this in a person
ఒక వ్యక్తిలో దీనిని తీసుకురావడమే సాంఘిక వికాసం యొక్క లక్ష్యం
Social maturity / సాంఘిక పరిపక్వత(correct answer)
Identity with the group only / సమూహంతో గుర్తింపు మాత్రమే
Leadership quality only / నాయకత్వ లక్షణం మాత్రమే
Self sufficiency / స్వయం సమృద్ధి
Answer: A — Social development is the progressive acquisition of socially approved attitudes, collaborative habits, and adaptability, whose ultimate goal is attaining comprehensive social maturity to function harmoniously within society.
సాంఘిక వికాసం అంటే సమాజం ఆమోదించే నియమాలు, విలువలు, వైఖరులను అలవరచుకుంటూ సమాజంతో సామరస్యంగా సర్దుబాటు చేసుకునే సాంఘిక పరిపక్వతను సాధించడం.
Q4. Kohlberg has defined moral development as the development of individual's sense of
కోల్బర్గ్ నైతిక వికాసాన్ని వ్యక్తిలో ఈ భావన వికసించడంగా నిర్వహించాడు
Freedom / స్వేచ్ఛ
Justice / న్యాయం(correct answer)
Cooperation / సహకారం
Sustenance / జీవనోపాధి
Answer: B — Lawrence Kohlberg's theory of moral development states that moral thinking advances through cognitive stages centered on the progressive understanding and application of justice, equality, and human rights.
లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం నైతికత అనేది ప్రధానంగా వ్యక్తిలో న్యాయ భావన, హక్కులు మరియు సమానత్వ విలువల క్రమబద్ధమైన వికాసంపై ఆధారపడి ఉంటుంది.
Q5. When a child attains the concepts of 'conservation' and 'reversibility', is said to be in this stage of cognitive development according to Piaget
పిల్లవాడు 'భద్ర పరుచుకొనే' మరియు 'విపర్యాయాత్మక' భావనలను పొందినప్పుడు, పియాజె ప్రకారం అతను సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో ఉన్నట్టు
Answer: D — In Jean Piaget's cognitive development theory, the concrete operational stage (7 to 11 years) is the stage where children develop logical thinking about concrete events, mastering conservation and reversibility.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం మూర్త ప్రచాలక దశలో (7-11 సంవత్సరాలు) పిల్లలు మూర్త వస్తువుల ఆధారంగా తార్కికంగా ఆలోచిస్తూ భద్రపరుచుకునే భావన మరియు విపర్యాయాత్మక భావనలను సాధిస్తారు.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.