Paper I Telugu 20th Jun 2025 Shift 1 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - I Telugu 150 questions 150 marks 150 min English and Telugu (తెలుగు)

Paper I Telugu 20th Jun 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper I Telugu 20th Jun 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from Paper I Telugu 20th Jun 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Read the following statements and identify the correct answer A) According to the Principle of Individual Differences, there can be differences in the development of even identical twins B) An implication of the Principle of Individual Differences is that all children grow at a same pace
క్రింది స్టేట్ మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి A) వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం, ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు B) వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే, పిల్లలందరు ఒకే వేగంతో పెరుగుతారు
  1. Both A and B are false / A మరియు B రెండూ సరికావు
  2. A is false B is true / A సరికానిది B సరైనది
  3. Both A and B are true / A మరియు B రెండూ సరైనవి
  4. A is true B is false / A సరైనది B సరికానిది (correct answer)
Answer: D
Q2. Identify the INCORRECT statement among the following
క్రింది వాటిలో సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. Maturation is a developmental process / పరిపక్వత ఒక వికాస ప్రక్రియ
  2. Maturation depends on learning / పరిపక్వత అభ్యసనం పై ఆధారపడి ఉంటుంది (correct answer)
  3. Blue prints of maturation are carried in one's cells from the time of one's conception / వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి
  4. Maturation is natural unfolding of inherited tendencies / పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన
Answer: B
Q3. Individual's mental abilities are the product of
వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి
  1. both heredity and environment / అనువంశికత మరియు పరిసరం రెండూ (correct answer)
  2. heredity only / అనువంశికత మాత్రమే
  3. environment only / పరిసరం మాత్రమే
  4. neither heredity nor environment / అనువంశికత లేదా పరిసరం రెండూ కావు
Answer: A
Q4. Read the following statements and identify the correct answer Statement A - Developmental task is one which arises at a certain period in life of the individual and failure to accomplish it leads to difficulty with later tasks Statement B - Rachana is worried that her 6 month old son still does not turn by himself as she felt this may also effect his later activities such as crawling, standing, etc.
క్రింది స్టేట్ మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి స్టేట్ మెంట్ A - వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తరువాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది స్టేట్ మెంట్ B - రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా పక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది, ఎందుకంటే ఇది అతని తరువాతి కృత్యాలైన పాకడం, నిలబడటం మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె భావించింది.
  1. Statement A is false / స్టేట్ మెంట్ A సరికానిది
  2. Statement A is true but does not offer correct explanation for statement B / స్టేట్ మెంట్ A సరైనది కానీ స్టేట్ మెంట్ B కి సరైన వివరణ ఇవ్వదు
  3. Statement A is true and offers correct explanation for statement B / స్టేట్ మెంట్ A సరైనది మరియు స్టేట్ మెంట్ B కి సరైన వివరణ అందిస్తుంది (correct answer)
  4. Statement A and B are not related / స్టేట్ మెంట్ A మరియు B లకు సంబంధం లేదు
Answer: C
Q5. According to Kohlberg, stages of moral development are
కోల్ బర్గ్ ప్రకారం, నైతిక వికాసం యొక్క దశలు
  1. culture specific / సంస్కృతికి సంబంధించినవి
  2. universal / సార్వత్రికమైనవి (correct answer)
  3. different in boys and girls / అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా ఉంటాయి
  4. not identifiable / గుర్తించలేనివి
Answer: B

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.