TS TET Paper 1 Question Paper 20 Jun 2025 Shift 2 with Answers (Telugu Medium)

Previous Paper 2025 TG TET Paper - I Telugu 150 questions 150 marks 150 min English and Telugu

Paper I Telugu 20th Jun 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper I Telugu 20th Jun 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from Paper I Telugu 20th Jun 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Development does not proceed at a uniform rate and shows individual differences but schools follow class wise common curriculum because
వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి కాని పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైన విద్యాప్రణాళికను అనుసరిస్తాయి ఎందుకంటే
  1. individual differences cannot be addressed in schools / పాఠశాలల్లో వైయక్తిక భేదాలను పరిష్కరించలేము
  2. development proceeds from whole to parts and parts to whole / వికాసం మొత్తం నుండి భాగాలకు, భాగాల నుండి మొత్తానికి కొనసాగుతుంది
  3. development follows a definite pattern / వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది (correct answer)
  4. development is not predictable / వికాసాన్ని అంచనా వేయలేము
Answer: C — The principle of uniform pattern establishes that although individuals develop at varying rates due to individual differences, human development proceeds along a definite, orderly, and universal sequence.
వికాస క్రమరూప నియమం ప్రకారం, వ్యక్తుల మధ్య వికాస వేగంలో వైయక్తిక భేదాలు ఉన్నప్పటికీ, మానవ వికాసం ఒక నిర్దిష్టమైన, సార్వత్రిక క్రమ పద్ధతిని అనుసరిస్తుంది.
Q2. Read the following statements and identify the correct answer
A) Providing appropriate training at the time of maturation helps in achieving desired success
B) Our National Education Policy, 2020 recommended six years as the age of admission to Grade 1
క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి
A) పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది
B) మన జాతీయ విద్యా విధానం, 2020 గ్రేడ్ 1 లో ప్రవేశ వయస్సు ఆరు సంవత్సరాలుగా సిఫార్సు చేసింది
  1. Statement A is false / స్టేట్మెంట్ A సరికాదు
  2. Both Statements A and B are true and A does not offer correct explanation for B / స్టేట్మెంట్లు A మరియు B రెండూ సరైనవి మరియు A, B కి సరైన వివరణ ఇవ్వడం లేదు
  3. Both Statements A and B are false / A మరియు B రెండు స్టేట్మెంట్లు సరికావు
  4. Both Statements A and B are true and A offers correct explanation for B / స్టేట్మెంట్లు A మరియు B రెండూ సరైనవి మరియు A, B కి సరైన వివరణను అందిస్తుంది (correct answer)
Answer: D — Maturation provides the essential neurobiological and psychological readiness for learning; providing structured instruction when the child reaches developmental maturation ensures optimal learning success.
పరిపక్వత అభ్యసనానికి అవసరమైన నరాల, శారీరక సంసిద్ధతను కల్పిస్తుంది; పరిపక్వత ఏర్పడిన దశలోనే సరైన శిక్షణ అందించినప్పుడు మాత్రమే ఆశించిన విద్యా ఫలితాలు సాధించబడతాయి.
Q3. The basic factor in mental development among the following is
కింది వానిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారకం
  1. Parental education / తల్లిదండ్రుల విద్య
  2. Organ growth of the nervous system / నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల (correct answer)
  3. Rewards and punishment / బహుమతులు మరియు శిక్ష
  4. School attended / చదివిన పాఠశాల
Answer: B — Mental and cognitive development fundamentally depends on the biological maturation and anatomical growth of the nervous system and the human brain.
మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాసం ప్రాథమికంగా కేంద్ర నాడీ వ్యవస్థ మరియు మెదడు యొక్క అవయవ పెరుగుదల, శారీరక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.
Q4. Developmental tasks are related to what a developing child is expected to
A) Do
B) Think
C) Feel
Choose the correct answer
వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి
A) చేయడం
B) ఆలోచించడం
C) అనుభూతి చెందడం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. A, B & C (correct answer)
  2. A & C only / A & C మాత్రమే
  3. B & C only / B & C మాత్రమే
  4. A & B only / A & B మాత్రమే
Answer: A — Developmental tasks, formulated by Robert Havighurst, represent the skills, attitudes, and understanding that a developing individual is expected to master across motor, cognitive, and affective domains at each stage of life.
రాబర్ట్ హావిగ్‌హర్స్ట్ ప్రకారం వికాస కృత్యాలు అంటే ఒక వ్యక్తి తన జీవితంలోని ప్రతి నిర్దిష్ట దశలో చలన, సంజ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలలో సాధించాల్సిన సామర్థ్యాలు మరియు విధులు.
Q5. Moral judgments are highly internalized in this level of moral development according to Kohlberg
కోల్బర్గ్ ప్రకారం, నైతిక తీర్పులు ఈ నైతిక వికాస స్థాయిలో అధికంగా అంతర్గతీకరించబడతాయి
  1. VI (correct answer)
  2. II
  3. I
  4. IV
Answer: A — Lawrence Kohlberg's theory of moral development outlines three levels and six sequential stages, culminating in fully autonomous, internalized conscience-guided ethics.
లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు, 6 దశలను పేర్కొన్నారు; ఇందులో అత్యున్నత దశ అంతర్గతీకరించబడిన సార్వత్రిక నైతిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →
All TS TET 2025 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.