TS TET Paper 1 Question Paper 27 Jun 2025 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2025 TG TET Paper - I Telugu 150 questions 150 marks 150 min English and Telugu

Paper I Telugu 27th Jun 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper I Telugu 27th Jun 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from Paper I Telugu 27th Jun 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Saachi is a eight year old girl. Her house is next to a classical dance school and she watches other children learn dance. Saachi also started to feel that she should learn dance and decided to join dance school but her mother said she cannot afford to pay the monthly fee. Saachi then started to see the dance classes from the window and started practice. On seeing her interest, the dance school management admitted her by waiving the fee. In this example, the initial motive of Saachi is
సాచి ఎనిమిదేళ్ల అమ్మాయి. ఆమె ఇల్లు ఒక శాస్త్రీయ నృత్య పాఠశాల పక్కన ఉంది, ఆమె ఇతర పిల్లలు నృత్యం నేర్చుకోవడాన్ని చూస్తుంది. సాచి కూడా తాను నృత్యం నేర్చుకోవాలని భావించడం ప్రారంభించింది మరియు నృత్య పాఠశాలలో చేరాలని నిర్ణయించుకుంది, కానీ ఆమె తల్లి నెలవారీ రుసుము చెల్లించలేనని చెప్పింది. అప్పుడు సాచి కిటికీలోంచి నృత్య తరగతులను చూచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తిని చూసి నృత్య పాఠశాల యాజమాన్యం రుసుమును మాఫీ చేసి ఆమెను చేర్చుకుంది. ఈ ఉదాహరణలో సాచి యొక్క ప్రారంభ ప్రేరకం
  1. Saachi's feeling to learn dance / నృత్యం నేర్చుకోవాలనే సాచి భావన (correct answer)
  2. Saachi's decision to learn dance / నృత్యం నేర్చుకోవాలనే సాచి నిర్ణయం
  3. Saachi's economic status / సాచి ఆర్థిక స్థితి
  4. Waiving of fee by the school / పాఠశాల రుసుమును మాఫీ చేయడం
Answer: A — In the motivation cycle, an internal urge, interest, or feeling that arouses an individual to action represents the initial motive, which directs subsequent decisions and goal-oriented behaviors.
ప్రేరణా చక్రంలో ఒక వ్యక్తిలో కార్యాచరణను ప్రేరేపించే అంతర్గత కోరిక, ఆసక్తి లేదా భావనను ప్రారంభ ప్రేరకం అంటారు, ఇది తదుపరి నిర్ణయాలు మరియు లక్ష్య సాధన ప్రవర్తనలను నిర్దేశిస్తుంది.
Q2. Identify the environmental factors among the following that influence learning
A) Learner related factors
B) Teacher related factors
C) Content related factors
D) Process related factors
Choose the correct answer
కింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలను గుర్తించండి
A) అభ్యాసకులకు సంబంధించిన కారకాలు
B) ఉపాధ్యాయులకు సంబంధించిన కారకాలు
C) విషయ సంబంధిత కారకాలు
D) ప్రక్రియ సంబంధిత కారకాలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. A, B, C & D
  2. A, B & D only / A, B & D మాత్రమే
  3. A, C & D only / A, C & D మాత్రమే
  4. B, C & D only / B, C & D మాత్రమే (correct answer)
Answer: D — Factors influencing learning are divided into personal (learner-related internal factors) and environmental (external factors encompassing the teacher, content, instructional process, and physical setting).
అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలను వ్యక్తిగత కారకాలు (అభ్యాసకుని అంతర్గత అంశాలు) మరియు పరిసర కారకాలు (ఉపాధ్యాయుడు, విషయం, బోధనా ప్రక్రియ మరియు వాతావరణానికి సంబంధించిన బాహ్య అంశాలు) అని వర్గీకరిస్తారు.
Q3. The law of learning of Thorndike that relates to providing positive feedback by the teacher to enhance students learning is
విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిపుష్టిని అందించుటకు సంబంధించిన థార్న్‌డైక్ అభ్యసన నియమం
  1. Law of readiness / సంసిద్ధత నియమం
  2. Law of effect / ఫలిత నియమం (correct answer)
  3. Law of exercise / అభ్యాస నియమం
  4. Law of attitude / వైఖరి నియమం
Answer: B — According to Thorndike's Law of Effect, responses that produce satisfying outcomes or positive feedback strengthen the connection between stimulus and response, encouraging their repetition.
థార్న్‌డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమం ప్రకారం, సంతృప్తికరమైన అనుభవాలు లేదా సానుకూల పరిపుష్టిని అందించే ప్రతిస్పందనలు ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య బంధాన్ని బలోపేతం చేసి పునరావృతం కావడానికి దోహదపడతాయి.
Q4. Yukti, a two year old girl, went to a new country for vacation along with her parents. While waiting at the hotel reception, a stranger from that country came and took Yukti into his arms. Yukti cried and went to her mother. Yukti, started to cry or hold her mother tightly whenever she saw a person of that country near her. This is an example of this concept of classical conditioning theory
యుక్తి అనే రెండేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి సెలవుల కోసం కొత్త దేశానికి వెళ్ళింది. హోటల్ రిసెప్షన్ వద్ద వేచి ఉండగా ఆ దేశానికి చెందిన ఒక అపరిచితుడు వచ్చి యుక్తిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. యుక్తి ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆ దేశానికి చెందిన ఏ వ్యక్తినైన తనకు దగ్గరలో చూసినప్పుడల్లా యుక్తి ఏడవడం లేదా తన తల్లిని గట్టిగా పట్టుకోవడం ప్రారంభించింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం యొక్క ఈ భావనకు ఇది ఒక ఉదాహరణ
  1. Stimulus generalisation / ఉద్దీపన సాధారణీకరణ (correct answer)
  2. Stimulus discrimination / ఉద్దీపన విచక్షణ
  3. Extinction / విరమణ
  4. Response discrimination / ప్రతిస్పందన విచక్షణ
Answer: A — In Pavlov's classical conditioning, stimulus generalization occurs when a conditioned response is evoked not only by the original conditioned stimulus, but also by other stimuli that share similar characteristics.
పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనంలో నిర్దిష్ట ఉద్దీపనకు ఏర్పడిన నిబంధిత ప్రతిస్పందన, ఆ ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా వ్యక్తమవడాన్ని ఉద్దీపన సాధారణీకరణ అంటారు.
Q5. In this type of learning, teacher has to evoke appropriate responses and fix them with suitable reinforcement
ఈ రకమైన అభ్యసనలో ఉపాధ్యాయుడు తగిన ప్రతిస్పందనలను రేకెత్తించాలి మరియు వాటిని తగిన పునర్బలనంతో బలపరచాలి
  1. Insightful / అంతర్ దృష్టి
  2. Classical conditioning / శాస్త్రీయ నిబంధనం
  3. Trial and Error / యత్న దోష
  4. Operant conditioning / కార్యసాధక నిబంధనం (correct answer)
Answer: D — In Skinner's operant conditioning, learning takes place when an emitted response is followed by suitable reinforcement, thereby establishing and strengthening that behavior.
స్కిన్నర్ కార్యసాధక నిబంధన ప్రకారం, అభ్యాసకుడు వ్యక్తపరిచే తగిన ప్రతిస్పందనలకు సరియైన పునర్బలనాన్ని అందించడం ద్వారా ఆ ప్రవర్తనలను బలపరచడం మరియు స్థిరీకరించడం జరుగుతుంది.

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →
All TS TET 2025 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.