Paper I Telugu 8th Jan 2025 Shift 1 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - I Telugu 150 questions 150 marks 150 min English and Telugu (తెలుగు)

Paper I Telugu 8th Jan 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper I Telugu 8th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from Paper I Telugu 8th Jan 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Teacher should have wide knowledge of this principle of growth and development while planning activities for an inclusive class
సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి
  1. Rate of development is uniform in all stages / వికాస రేటు అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది
  2. Development is linear / వికాసం రేఖీయంగా ఉంటుంది
  3. Individual differences / వైయక్తిక భేదాలు (correct answer)
  4. Development is always from specific to general / వికాసం ఎల్లప్పుడూ నిర్దిష్టం నుండి సాధారణం వైపు సాగుతుంది
Answer: C
Q2. Read the statements given below and identify the correct answer: A) Maturation determines learning readiness B) Forcing children to learn before they are mature will not yield good results
కింద ఇచ్చిన స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి: A) పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది B) పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు
  1. Statement A is true B is false / స్టేట్మెంట్ A సత్యం B అసత్యం
  2. Both statements A and B are true and statement A does not offer correct explanation for statement B / A మరియు B రెండు స్టేట్మెంట్లు సత్యం మరియు స్టేట్మెంట్ A స్టేట్మెంట్ Bకి సరైన వివరణ ఇవ్వదు
  3. Both statements A and B are true and statement A offers correct explanation for statement B / A మరియు B రెండు స్టేట్మెంట్లు సత్యం మరియు స్టేట్మెంట్ A స్టేట్మెంట్ B కి సరైన వివరణ అందిస్తుంది (correct answer)
  4. Statement B is true A is false / స్టేట్మెంట్ B సత్యం A అసత్యం
Answer: C
Q3. Concept formation begins with
భావన నిర్మాణం దేనితో ప్రారంభమవుతుంది
  1. Perception / प्रत्यక్షం
  2. Sensation / ఇంద్రియ జ్ఞానం (correct answer)
  3. Discrimination / విచక్షణ
  4. Generalization / సాధారణీకరణ
Answer: B
Q4. Identify the correct pair relating to developmental tasks
వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి
  1. Later childhood - Begin to categorise play things based on physical similarities / ఉత్తర బాల్య దశ - భౌతిక సారూప్యతల ఆధారంగా ఆట వస్తువులను వర్గీకరించడం మొదలవుతుంది
  2. Adolescence - Gaining vocational awareness / కౌమారదశ - వృత్తిపరమైన అవగాహన పొందడం (correct answer)
  3. Early childhood - Learning to reason / పూర్వ బాల్య దశ - వివేచన నేర్చుకోవడం
  4. Infancy - Learning simple basic language skills of reading and writing / శైశవం - చదవడం మరియు వ్రాయడం వంటి సాధారణ ప్రాథమిక భాషా నైపుణ్యాలు అభ్యసించడం
Answer: B
Q5. Srishti is a small child who has a doll which she named as Pari. When Srishti was playing Nainika, Srishti's mother called her to come and sleep. Srishti got up along with Pari saying, come on Pari, we'll sleep. The period of cognitive development Srishti is in according to Piaget
సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది, దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు, సృష్టి తల్లి ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. సృష్టి 'రా, మనం పడుకుందాం' అంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజే ప్రకారం, సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది
  1. Pre-conceptual phase / పూర్వ భావనాత్మక దశ (correct answer)
  2. Intuitive phase / అంతర్బుద్ధి దశ
  3. Sensori-motor stage / ఇంద్రియ చాలక దశ
  4. Concrete operational stage / మూర్త ప్రచాలక దశ
Answer: A

Related papers in TG TET Paper - I

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.