TS TET Paper 2 Social Studies Question Paper 19 Jun 2026 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2026 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

Paper II Social Studies Telugu 19th June 2026 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Telugu 19th June 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Telugu 19th June 2026 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Read the following two statements and identify the correct answer
Statement A – Influence of heredity is high in the development of personality in case of illiterate people
Statement B – Success or failure in any field is totally independent of a person's hereditary make-up
ఈ క్రింది రెండు స్టేట్ మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి
స్టేట్ మెంట్ A – నిరక్షరాస్యుల మూర్తిమత్వ వికాసంలో అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది
స్టేట్ మెంట్ B – ఏ రంగంలోనైనా విజయం లేదా వైఫల్యం ఒక వ్యక్తి యొక్క అనువంశిక నిర్మాణంతో సంబంధం లేకుండా వుంటుంది
  1. A is only correct / A మాత్రమే సరైనది
  2. Both A and B are incorrect / A మరియు B రెండూ సరికావు (correct answer)
  3. B is only correct / B మాత్రమే సరైనది
  4. Both A and B are correct / A మరియు B రెండూ సరైనవి
Answer: B — Personality development and life outcomes are the continuous joint product of heredity and environment; heredity does not exert greater influence on illiterates, nor is success entirely independent of genetic potential.
వ్యక్తి మూర్తిమత్వ వికాసం మరియు విజయాలు అనువంశికత, పరిసరాల పరస్పర చర్య ఫలితం. నిరక్షరాస్యులపై అనువంశికత ప్రభావం ఎక్కువ ఉండదు మరియు విజయం అనువంశికతతో సంబంధం లేకుండా ఉండదు.
Q2. The principle of growth and development that cautions us not to encourage development of a particular aspect at the cost of another
ఈ పెరుగుదల వికాస సూత్రం, ఒక నిర్దిష్ట అంశం యొక్క వికాసాన్ని మరొక అంశంలో నష్టపోయే విధంగా ప్రోత్సహించవద్దని మనల్ని హెచ్చరిస్తుంది
  1. Principle of lack of uniformity in developmental rate / వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రం
  2. Principle of interrelation / పరస్పర సంబంధ సూత్రం (correct answer)
  3. Principle of individual differences / వైయుక్తిక భేదాల సూత్రం
  4. Principle of predictability / ప్రాగుక్తీకరణ సూత్రం
Answer: B — The Principle of Interrelation states that physical, mental, emotional, and social dimensions of development are interconnected, cautioning against neglecting one domain to advance another.
వికాస పరస్పర సంబంధ సూత్రం ప్రకారం శారీరక, మానసిక, సాంఘిక మరియు ఉద్వేగ వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి; కాబట్టి ఒక అంశం కోసం మరొక అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
Q3. Social behaviour pattern during this stage is dominated by sexual desires, group loyalty and aiming for life-long relationships
ఈ దశలో సాంఘిక ప్రవర్తనా విధానం లైంగిక కోరికలు, సమూహ విధేయత మరియు జీవితాంతం సంబంధాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి వాటిచే ప్రభావితమౌతుంది
  1. Adolescence / కౌమారదశ (correct answer)
  2. Late childhood / ఉత్తర బాల్య దశ
  3. Early childhood / పూర్వ బాల్య దశ
  4. Infancy / శైశవ దశ
Answer: A — Adolescence is the developmental stage characterized by sexual maturation, strong peer-group loyalty, heterosexual attractions, and contemplation of enduring life-long partnerships.
కౌమారదశ అనేది లైంగిక పరిపక్వత, సమూహ విధేయత, వ్యతిరేక లింగం పట్ల ఆకర్షణ మరియు జీవితాంతం నిలిచే సంబంధాలను ఏర్పరచుకునే ధోరణి కనిపించే కీలక దశ.
Q4. One among the following is NOT universally applicable for the period of adolescence
కింది వాటిలో ఒకటి కౌమారదశకు సార్వత్రికంగా వర్తించదు
  1. Importance of vocational decision / వృత్తిపరమైన నిర్ణయం యొక్క ప్రాముఖ్యత
  2. Characteristics of physical and mental development / శారీరక మరియు మానసిక వికాస లక్షణాలు
  3. Attitude for independence / స్వతంత్రత వైఖరి
  4. Range of adolescence period / కౌమారదశ కాలం యొక్క పరిధి (correct answer)
Answer: D — While physical puberty, desire for autonomy, and career exploration are universal developmental markers, the chronological duration and boundaries of adolescence vary across cultures and legal systems.
కౌమారదశలోని శారీరక మార్పులు, స్వాతంత్ర్య కాంక్ష మరియు వృత్తి ఎంపికలు సార్వత్రికమైనవి అయినప్పటికీ, కౌమారదశ యొక్క వయస్సు కాలపరిమితి అన్ని సంస్కృతులలో ఒకేలా ఉండదు.
Q5. According to Erickson's Psycho-social development theory, children from this stage will start to get the pressure from the school to work hard and perform well and also from parents to help in small household works
ఎరిక్సన్ మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం, ఈ దశ నుండి పిల్లలపై పాఠశాల నుండి కష్టపడి పనిచేసి బాగా రాణించాలనే ఒత్తిడి ప్రారంభమవుతుంది మరియు తల్లిదండ్రుల నుండి ఇంట్లో చిన్న పనులలో సహాయం చేయాలనే ఒత్తిడి మొదలవుతుంది
  1. Period of initiative vs guilt / చొరవ vs అపరాధ భావం దశ
  2. Period of identity vs. role confusion / తాదాత్మ్యం vs తాదాత్మ్య సంభ్రమ దశ
  3. Period of industry vs inferiority / శ్రమ శీలత vs న్యూనత దశ (correct answer)
  4. Period of autonomy vs shame and doubt / స్వయంప్రతిపత్తి vs సిగ్గు, సందేహం దశ
Answer: C — Erik Erikson's fourth psychosocial stage, Industry versus Inferiority (ages 6 to 12), coincides with formal schooling where children face demands for academic achievement and responsible domestic task completion.
ఎరిక్సన్ మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయస్సులోని శ్రమశీలత vs న్యూనతా దశలో పిల్లలపై బడి చదువులు, ఇంటి పనులలో రాణించాలనే ఒత్తిడి మొదలవుతుంది.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2026 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.