TET 2026 Predicted Guess Paper (High Weightage) — Mock Test, Questions & Answers

Mock Test 2026 TG TET Paper - I 150 questions 150 marks 150 min English and Telugu

TET 2026 Predicted Guess Paper (High Weightage) is a mock test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TET 2026 Predicted Guess Paper (High Weightage) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from TET 2026 Predicted Guess Paper (High Weightage). The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. According to Piaget, children start accepting others' ideas in play from this stage of cognitive development
పియాజె ప్రకారం, సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఆటలో ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ప్రారంభిస్తారు
  1. Pre-conceptual stage / పూర్వ భావనాత్మక దశ
  2. Concrete operational stage / మూర్త ప్రచాలక దశ (correct answer)
  3. Formal operational stage / అమూర్త ప్రచాలక దశ
  4. Supra operational stage / ఉన్నత ప్రచాలక దశ
Answer: B — In Jean Piaget's cognitive development theory, egocentrism decreases during the concrete operational stage (7 to 11 years), enabling children to engage in decentration and accept rules and viewpoints of others in play.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, మూర్త ప్రచాలక దశ (7-11 సంవత్సరాలు) లో పిల్లలలో అహంకేంద్రవాదం తగ్గి వికేంద్రీకరణ ఏర్పడటం వలన ఆటలలో ఇతరుల ఆలోచనలను మరియు నియమాలను అంగీకరిస్తారు.
Topic: Piaget
Q2. According to Piaget, learning to use a touchscreen after previously using tactile button phones is an example for
పియాజె ప్రకారం, గతంలో స్పర్శ బటన్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత టచ్ స్క్రీన్ ను ఉపయోగించడం అభ్యసించడం దీనికి ఒక ఉదాహరణ
  1. Conservation / పదిల పరచడం
  2. Assimilation / సాంశీకరణం
  3. Accommodation / అనుగుణ్యం (correct answer)
  4. Equilibration / సమతౌల్యం
Answer: C — In Jean Piaget's cognitive development theory, accommodation occurs when an individual modifies an existing schema or creates a new one to adapt to novel environmental demands.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అనుగుణ్యం (వ్యాకోచం) అంటే పాత భావనలు పనిచేయనప్పుడు సరికొత్త సమాచారానికి లేదా వస్తువుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న స్కీమాలను మార్చుకోవడం.
Topic: Piaget
Q3. By which stage do children form mental images of objects according to Piaget
పియాజె ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు
  1. Concrete operational / మూర్త ప్రచాలక దశ
  2. Pre-operational / పూర్వ ప్రచాలక దశ
  3. Sensori-motor / ఇంద్రియ చాలక దశ (correct answer)
  4. Formal operational / అమూర్త ప్రచాలక దశ
Answer: C — According to Jean Piaget, children form mental images and internal representations of objects by the end of the sensorimotor stage (around 18-24 months), which is demonstrated through object permanence.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, పిల్లలు ఇంద్రియ చాలక దశ (0-2 సం.) ముగింపు నాటికి వస్తు స్థిరత్వ భావనతో పాటు వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు.
Topic: Piaget
Q4. Identify among the following the methods used by Piaget to study behaviour of children
A) Naturalistic observation
B) Longitudinal studies
C) Controlled Experiments
క్రింది పద్ధతులలో పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి పియాజె ఉపయోగించిన వాటిని గుర్తించండి
A) సహజ పరిశీలన
B) అనుదైర్ఘ్య అధ్యయనాలు
C) నియంత్రిత ప్రయోగాలు
  1. A, B & C / A, B మరియు C
  2. A & B only / A & B మాత్రమే (correct answer)
  3. A & C only / A & C మాత్రమే
  4. B & C only / B & C మాత్రమే
Answer: B — Jean Piaget investigated children's cognitive development primarily through detailed naturalistic observation and clinical longitudinal studies of his own three children over several years.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాసాన్ని అధ్యయనం చేయడానికి తన ముగ్గురు పిల్లలను సహజ వాతావరణంలో పరిశీలిస్తూ (సహజ పరిశీలన), వారిని శైశవం నుంచి నిరంతరం పరిశీలించే అనుదైర్ఘ్య పద్ధతిని (Longitudinal studies) ఉపయోగించాడు.
Topic: Piaget
Q5. Identify the factor which both Piaget and Vygotsky have agreed in common in the context of child development
పిల్లల వికాస సందర్భంలో పియాజె మరియు వైగోట్స్కీ ఇద్దరూ అంగీకరించిన కారకాన్ని గుర్తించండి
  1. Role of more knowledgeable others / మరింత జ్ఞానం ఉన్న ఇతరుల పాత్ర
  2. Role of physical environment / భౌతిక పరిసరం యొక్క పాత్ర (correct answer)
  3. Viewing the child and its social environment fused as one unit / పిల్లవాడిని మరియు అతని సామాజిక పరిసరాన్ని ఒకే యూనిట్ గా చూడటం
  4. Viewing private speech as a developmental tool / వ్యక్తిగత ప్రసంగాన్ని వికాస సాధనంగా చూడటం
Answer: B — Both Piaget and Vygotsky are constructivists who agreed that active interaction with the physical environment is essential for a child to build cognitive knowledge and understand the world.
పియాజె మరియు వైగోట్స్కీ ఇద్దరూ జ్ఞాన నిర్మాణాత్మకవాదులు (Constructivists); పిల్లలు తమ భౌతిక పరిసరాలతో పరస్పర చర్యలు జరపడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారనే విషయాన్ని ఇద్దరూ ఉమ్మడిగా అంగీకరించారు.
Topic: Piaget

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.