TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) — Mock Test, Questions & Answers
Mock Test2026TG TET Paper - I150 questions150 marks150 minEnglish and Telugu
TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) is a mock test in the TG TET Paper - I series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from TET 2026 Predicted Guess Paper - Set 2 (Alternative Focus). The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. According to Kohlberg making judgments is NOT
కోల్బర్గ్ ప్రకారం తీర్పులు ఇవ్వడం దీనికి సంబంధించింది కాదు
Related to cognitive abilities / సంజ్ఞానాత్మక సామర్థ్యాలకు
Internalized from outside / బయట నుండి అంతర్గతీకరించడం(correct answer)
Based on learning experiences / అభ్యసన అనుభవాలపై ఆధారపడడం
Related to reasoning / వివేచనకు
Answer: B — Lawrence Kohlberg's cognitive theory of moral development states that moral judgments are constructed through internal cognitive reasoning rather than passive internalization of external rules.
లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక తీర్పులు అనేవి వ్యక్తి వివేచన మరియు సంజ్ఞానాత్మక ఆలోచన ద్వారా ఏర్పడతాయి తప్ప బయటి నియమాలను నేరుగా అంతర్గతీకరించుకోవడం ద్వారా కావు.
Topic: Kohlberg
Q2. According to Kohlberg, stages of moral development are
కోల్ బర్గ్ ప్రకారం, నైతిక వికాసం యొక్క దశలు
culture specific / సంస్కృతికి సంబంధించినవి
universal / సార్వత్రికమైనవి(correct answer)
different in boys and girls / అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా ఉంటాయి
not identifiable / గుర్తించలేనివి
Answer: B — Lawrence Kohlberg's theory of moral development posits that all individuals progress through an invariant and universal sequence of stages regardless of their cultural background.
లారెన్స్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, నైతిక వికాస దశలు సంస్కృతులు మరియు దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఒకే క్రమంలో సాగే సార్వత్రికమైనవి.
Topic: Kohlberg
Q3. Chakri at the time of his admission into a prestigious professional college came to know that his father has used his influence so that Chakri gets admission in place of another boy who is little ahead in performance and refuses to join the college giving way for that boy. According to Kohlberg, this stage of moral development is attained in
చక్రి ప్రతిష్టాత్మకమైన వృత్తి సంబంధ శిక్షణ కాలేజీలో అడ్మిషన్ తీసుకొనే సమయంలో తన తండ్రి తన ప్రభావాన్ని ఉపయోగించాడని, దానివలన తన కంటే కొంచెం ముందున్న మరొక అబ్బాయి స్థానంలో తను ప్రవేశం పొందానని తెలుసుకున్నాడు. కాలేజీలో చేరడానికి నిరాకరించి ఆ అబ్బాయికి అవకాశం ఇచ్చాడు. కోల్బర్గ్ ప్రకారం, ఈ నైతిక వికాసం ఈ దశలో సంభవిస్తుంది
Stage 3 of Super Conventional Level / ఉన్నత సాంప్రదాయ స్థాయి యొక్క 3వ దశ
Stage 4 of Conventional Level / సాంప్రదాయ స్థాయి యొక్క 4వ దశ
Stage 7 of Super Conventional Level / ఉన్నత సాంప్రదాయ స్థాయి యొక్క 7వ దశ
Stage 6 of Post Conventional Level / ఉత్తర సాంప్రదాయ స్థాయి యొక్క 6వ దశ(correct answer)
Answer: D — According to Lawrence Kohlberg's theory of moral development, Stage 6 of the Post-Conventional Level is guided by Universal Ethical Principles such as universal justice, equality, and human rights.
లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశ 'సార్వత్రిక నైతిక సూత్రాల దశ' (Universal Ethical Principles); ఇందులో వ్యక్తి న్యాయం మరియు సమానత్వ సూత్రాలకు కట్టుబడి ఉంటాడు.
Topic: Kohlberg
Q4. Eight year old Saanvi has taken good care of her brother in the absence of her parents so as to get permission from her mother to spend a day at her friend's place. According to Kohlberg, Saanvi is in this stage of moral development
ఎనిమిదేళ్ల సాన్వి తన స్నేహితురాలి వద్ద ఒక రోజు గడపడానికి అనుమతి తీసుకొనుటకు తన తల్లిదండ్రులు లేనప్పుడు తన సోదరుడిని బాగా చూసుకుంది. కోల్ బర్గ్ ప్రకారం సాన్వి ఈ నైతిక వికాస దశలో ఉంది
Stage 4 of Conventional morality / సాంప్రదాయ నైతికత యొక్క 4వ దశ
Stage 3 of Conventional morality / సాంప్రదాయ నైతికత యొక్క 3వ దశ
Stage 2 of Pre-Conventional morality / పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 2వ దశ(correct answer)
Stage 1 of Pre-Conventional morality / పూర్వ సాంప్రదాయ నైతికత యొక్క 1వ దశ
Answer: C — Lawrence Kohlberg proposed three levels of moral development comprising six stages. Stage 2 (Individualism and Exchange / Instrumental Purpose Orientation) involves morality based on self-interest and reciprocal exchange ('you scratch my back, I will scratch yours').
లారెన్స్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు, 6 దశలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 2వ దశను 'వ్యక్తిగత ప్రయోజనం / సాధనోపయోగ సర్దుబాటు దృక్పథం' అంటారు, ఇందులో పిల్లలు పరస్పర లాభాపేక్షతో ప్రవర్తిస్తారు.
Topic: Kohlberg
Q5. Four year old Vasavi wanted to drink tea from her grandmother's cup but stopped because she is afraid that her mother will hit her. According to Kohlberg, Vasavi is in this stage of moral development
నాలుగేళ్ళ వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనని కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్ బర్గ్ ప్రకారం, వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది
Stage 3 of Conventional morality / సాంప్రదాయక నైతిక స్థాయిలోని 3వ దశ
Stage 1 of Pre conventional morality level / పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 1వ దశ(correct answer)
Stage 4 of Conventional morality / సాంప్రదాయక నైతిక స్థాయిలోని 4వ దశ
Stage 2 of Pre conventional morality level / పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 2వ దశ
Answer: B — In Lawrence Kohlberg's theory of moral development, Stage 1 of the Pre-conventional level is the Punishment and Obedience Orientation, where morality is driven strictly by avoiding physical punishment.
లారెన్స్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో, పూర్వ సాంప్రదాయక స్థాయిలోని 1వ దశ శిక్ష మరియు విధేయత ధోరణి (Punishment and Obedience Orientation), ఇందులో శిక్ష నుండి తప్పించుకోవడమే నైతిక ప్రవర్తనకు ప్రాతిపదిక.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.