TS DSC TRT SA Biology (2018) — Previous Question Paper with Answers

Previous Paper 2018 TG DSC Paper II School Assistant - Biology 160 questions 80 marks 150 min English and Telugu (తెలుగు)

TS DSC TRT SA Biology (2018) is a previous paper in the TG DSC Paper II series on TG Exams, from 2018. It has 160 multiple-choice questions for 80 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TS DSC TRT SA Biology (2018) to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Sample questions with answers

A few questions from TS DSC TRT SA Biology (2018). The full paper has 160 questions with detailed explanations after you sign in.

Q1. ఇటీవల మరణించిన వింబుల్డన్ మాజీ ఛాంపియన్ జానా నోవోత్నా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి?
  1. చెక్ రిపబ్లిక్ (correct answer)
  2. ఫ్రాన్స్
  3. ఇటలీ
  4. జర్మనీ
Answer: A
Q2. 2017 'అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షక దినోత్సవం' థీమ్ ఏమిటి?
  1. ఓజోన్: మిషన్ టు ప్రొటెక్ట్ వరల్డ్
  2. మిషన్ ఓజోన్
  3. ఓజోన్ అండ్ క్లైమేట్: రిస్టోర్డ్ బై ఎ వరల్డ్ యునైటెడ్
  4. కేరింగ్ ఫర్ ఆల్ లైఫ్ అండర్ ద సన్ (correct answer)
Answer: D
Q3. కింది వాటిలో ఏ సదస్సు ఎక్కడ జరిగిందో జతపరచండి: ఎ) ఆసియాన్ సదస్సు 2017 - 1) భారతదేశం బి) బ్రిక్స్ సదస్సు 2017 - 2) జర్మనీ సి) జి-20 సదస్సు 2017 - 3) చైనా డి) ఆర్‌సిఇపి 2017 - 4) ఫిలిప్పీన్స్ వీటిలో సరియైన జతలను ఎంపిక చేయండి:
  1. ఎ-4, బి-2, సి-1, డి-3
  2. ఎ-3, బి-1, సి-2, డి-4
  3. ఎ-4, బి-3, సి-2, డి-1 (correct answer)
  4. ఎ-2, బి-3, సి-1, డి-4
Answer: C
Q4. కింది అంశాలను పరిగణించండి: ఎ) ఇటీవల అంతర్జాతీయ న్యాయ సంస్థ సభ్యత్వం నుండి అమెరికా బయటికి వచ్చింది. బి) ఐక్యరాజ్య విద్య సాంస్కృతిక సంస్థ (యునెస్కో) సభ్యత్వం నుండి 'బురుండి' బయటికి వచ్చింది. వీటిలో సరియైన జవాబు ఏది?
  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ మరియు బి రెండూ కావు (correct answer)
Answer: D
Q5. కింది అంశాలను పరిగణించండి: A) SAM (సామ్) అనే రోబో సౌదీ అరేబియా దేశ పౌరసత్వం పొందిన మొట్టమొదటి రోబో. B) SOFIA (సోఫియా) అనే రోబో మొట్టమొదటి రాజకీయ రోబో. వీటిలో సరియైన జవాబు ఏది?
  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B
  4. A మరియు B రెండూ కావు (correct answer)
Answer: D

Related papers in TG DSC Paper II

About TG DSC Paper II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.