TS TET Paper 1 Question Paper 30 May 2024 Shift 2 with Answers (English + Telugu Medium)

Previous Paper 2024 TG TET Paper - I 150 questions 150 marks 150 min English and Telugu

TS TET Answer Key Paper 1 English Telugu 30 May 2024 Shift 2 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TS TET Answer Key Paper 1 English Telugu 30 May 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from TS TET Answer Key Paper 1 English Telugu 30 May 2024 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. The principle of development that explains ‘development goes from womb to tomb and never ceases’
‘వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు’ అని వివరించే వికాస సూత్రం
  1. Development is spiral / వికాసం సర్పిలంగా సాగుతుంది
  2. Development follows uniform pattern / వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది
  3. Development is continuous / వికాసం నిరంతరంగా సాగుతుంది (correct answer)
  4. Development is predictable / వికాసం ప్రాగుక్తీకరించదగినది
Answer: C — The principle of continuity asserts that human development is a lifelong, continuous process beginning at conception and continuing unbroken until death.
నిరంతర వికాస సూత్రం ప్రకారం మానవ వికాసం అనేది తల్లి గర్భంలో జీవం ఏర్పడిన క్షణం నుండి మరణం వరకు సమాధి వరకు నిరంతరాయంగా సాగే ఒక అవిచ్ఛిన్న ప్రక్రియ.
Q2. Chetan, a boy, is in Piaget’s Concrete Operational stage of development. Which of the following is a characteristic of him?
చేతన్ అనే అబ్బాయి, పియాజె మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. కింది వాటిలో అతని లక్షణం ఏది?
  1. does not search for a thing that is hidden / దాచబడిన వస్తువు కోసం వెతకడు
  2. thinks that all men are his daddy / పురుషులందరిని తన నాన్న అని అనుకుంటాడు
  3. prefers taller glass of milk over broader glass even though both have same quantity milk / రెండింటిలో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ, వెడల్పాటి గ్లాసు కంటే పొడవైన గ్లాసు పాలను ఎన్నుకుంటారు
  4. not egocentric and thinking is reversible / అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యయాత్మక ఆలోచన వుంటుంది (correct answer)
Answer: D — Jean Piaget's concrete operational stage is marked by the decline of egocentrism, the emergence of reversibility of thought, and mastery of conservation.
పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని మూర్త ప్రచాలక దశలో పిల్లలు అహంకేంద్రీకృతం నుండి బయటపడి, విపర్యయాత్మక ఆలోచన మరియు సంరక్షణ భావనలను సాధిస్తారు.
Q3. One of the following is NOT correct on the part of the interviewer during an interview
ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు
  1. asking for elaboration of response / సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం
  2. providing responses to the interviewee / ఇంటర్వ్యూ చేస్తున్నవారికి సమాధానాలను అందించడం (correct answer)
  3. seeking clarification by repeating the question / ప్రశ్నని మళ్ళీ అడిగి, సమాధానాన్ని స్పష్టంగా చెప్పమనడం
  4. be a patient listener even if the interviewee is taking long time to respond / ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ, ఓపికగా వినడం
Answer: B — In a psychological or diagnostic interview, the interviewer must remain objective and non-directive, gathering authentic responses without feeding answers to the interviewee.
ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో పరిశోధకుడు లేదా ఉపాధ్యాయుడు నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తికి తానే సమాధానాలు చెప్పడం లేదా సూచించడం నిబంధనలకు విరుద్ధం.
Q4. Two brothers are fighting to watch two different programmes on television, one for sports and other for music at the same time. This indicates their
టెలివిజన్ లో రెండు వేర్వేరు ప్రోగ్రామ్ లను ఒకే సమయంలో చూడటానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది వారి
  1. Interests / ఆసక్తులను (correct answer)
  2. Aptitude / సహజ సామర్థ్యాన్ని
  3. Achievement / సాధనను
  4. Intelligence / ప్రజ్ఞను
Answer: A — An interest is a personal preference or inclination that directs an individual's attention and choices toward specific activities or stimuli such as sports or music.
ఆసక్తి అనేది ఒక నిర్దిష్ట రంగం లేదా కార్యక్రమం పట్ల వ్యక్తి చూపే సహజమైన మొగ్గు లేదా ఇష్టాన్ని తెలియజేస్తుంది. క్రీడలు, సంగీతం వంటి కార్యక్రమాలను ఎంచుకోవడం వ్యక్తుల ఆసక్తులను సూచిస్తుంది.
Q5. Identify the correct statement relating to ‘Learning’
‘అభ్యసనం’కు సంబంధించి సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. Learning is relatively a permanent change in behaviour occurring due to experience / అభ్యసనం అనునది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు (correct answer)
  2. Learning is always permanent / అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది
  3. Learning implies development in right direction / వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది
  4. Learning is not transferable / అభ్యసనంను బదిలీ చేయలేము
Answer: A — In psychological science, learning is formally defined as any relatively permanent change in behaviour or behavioural potential brought about by practice or experience.
మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనం అనగా అనుభవం లేదా శిక్షణ వలన ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా నిర్వచించబడింది.

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →
All TS TET 2024 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.