TS TET Paper 1 Question Paper 31 May 2024 Shift 2 with Answers (English + Telugu Medium)

Previous Paper 2024 TG TET Paper - I 150 questions 150 marks 150 min English and Telugu

TS TET Answer Key Paper 1 English Telugu 31 May 2024 Shift 2 is a previous paper in the TG TET Paper - I series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TS TET Answer Key Paper 1 English Telugu 31 May 2024 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics3030
Environmental Studies3030

Sample questions with answers

A few questions from TS TET Answer Key Paper 1 English Telugu 31 May 2024 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. The development proceeding in the longitudinal direction, i.e. head to foot is called as:
అనుదైర్ఘ్యంగా, అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసంను ఇలా అంటారు
  1. Spiral tendency of development / సర్పిల వికాస ధోరణి
  2. Proximo–distal tendency of development / సమీప దూరస్థ వికాస ధోరణి
  3. Cephalo–caudal tendency of development / శిరఃపాదాభిముఖ వికాస ధోరణి (correct answer)
  4. General to specific tendency of development / సాధారణం నుండి నిర్దిష్ట వికాస ధోరణి
Answer: C — According to the principle of directional development, the Cephalo-caudal tendency describes physical and motor development proceeding from head to toe (longitudinally).
వికాస దిశా సూత్రం ప్రకారం, వికాసం తల నుండి పాదాల దిశగా అనుదైర్ఘ్యంగా సాగడాన్ని 'శిరఃపాదాభిముఖ వికాస ధోరణి' (సెఫాలో-కాడల్ ధోరణి) అంటారు.
Q2. The tests containing items which are common to all cultures are
అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి వుండే పరీక్షలు
  1. Culture–free tests / కల్చర్–ఫ్రీ పరీక్షలు
  2. Culture–specific tests / కల్చర్–స్పెసిఫిక్ పరీక్షలు
  3. Culture–biased tests / కల్చర్–బైయాస్ట్ పరీక్షలు
  4. Culture–fair tests / కల్చర్–ఫెయిర్ పరీక్షలు (correct answer)
Answer: D — Culture-fair tests are psychological tests designed using non-verbal materials and experiences common across diverse cultural backgrounds to assess intelligence equitably.
అన్ని సంస్కృతులకు చెందిన వ్యక్తులకు అనుభవంలో ఉండే ఉమ్మడి అంశాలు మరియు అమూర్త ఆకారాలతో రూపొందించిన నిష్పాక్షిక పరీక్షలను 'కల్చర్-ఫెయిర్ పరీక్షలు' అంటారు.
Q3. Match the following
List I
A) Repression
B) Decay
C) Proactive interference
D) Retroactive interference
List II
i. Information that is not accessed fades over time
ii. Pushing the unpleasant memories intentionally into the unconscious
iii. Newer information interferes with the retrieval of older information
iv. Older information interferes with the retrieval of newer information
కింది వాటిని జత పరచండి
జాబితా I
A) దమనం
B) క్షయం
C) పురోగమన అవరోధం
D) తిరోగమన అవరోధం
జాబితా II
i. ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణిస్తుంది
ii. ఆహ్లాదకరంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా అచేతన స్థితిలోకి నెట్టడం
iii. కొత్త సమాచారం, పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది
iv. పాత సమాచారం, కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది
  1. A–i; B–iv; C–iii; D–ii
  2. A–ii; B–i; C–iv; D–iii (correct answer)
  3. A–iii; B–i; C–iv; D–ii
  4. A–iv; B–i; C–ii; D–iii
Answer: B — Memory and forgetting theories explain why retrieval fails: Repression pushes unpleasant memories into the unconscious, Decay causes memory traces to fade over time, and Interference occurs when memories disrupt one another.
విస్మృతి సిద్ధాంతాలు జ్ఞాపకాలు ఎలా మరుగున పడతాయో వివరిస్తాయి: దమనం బాధాకరమైన జ్ఞాపకాలను అచేతనంలోకి నెడుతుంది, క్షయం కాలక్రమేణా జ్ఞాపకాలను మసకబారుస్తుంది, అవరోధాలు సమాచార పునఃస్మరణకు అడ్డుపడతాయి.
Q4. Heredity is
అనువంశికత అనునది
  1. Only Biological / జీవ సంబంధమైనది మాత్రమే (correct answer)
  2. Only Psychological & Sociological / మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే
  3. Only Sociological / సాంఘికమైనది మాత్రమే
  4. Combination of Biological, Psychological & Sociological / జీవసంబంధ, మానసిక మరియు సాంఘిక మూడింటి కలయిక
Answer: A — Heredity is strictly biological in nature, referring to the transmission of physical and genetic traits from biological parents to offspring through genes at the time of conception.
అనువంశికత అనేది కేవలం జీవ సంబంధమైనది (బయోలాజికల్). ఇది తల్లిదండ్రుల నుండి జన్యువులు మరియు క్రోమోజోముల ద్వారా గర్భధారణ సమయంలో పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన లక్షణాలను సూచిస్తుంది.
Q5. Young children learn basic acceptable social behaviour from their parents. They learn what is right and wrong from an adult's authority and by avoiding punishment. According to Kohlberg, this behaviour is observed in this level
ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్న పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. వారు ఏది ఒప్పు, తప్పు అని అధికార స్థానంలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్బర్గ్ ప్రకారం, ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటుంది
  1. Conventional morality / సాంప్రదాయ నైతికత
  2. Post Conventional morality / ఉత్తర సాంప్రదాయ నైతికత
  3. Super Conventional Morality / ఉన్నత సాంప్రదాయ నైతికత
  4. Pre Conventional morality / పూర్వ సాంప్రదాయ నైతికత (correct answer)
Answer: D — According to Lawrence Kohlberg's theory of moral development, the Pre-conventional morality level is characterized by moral reasoning based entirely on external consequences like obedience and punishment.
లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, 'పూర్వ సాంప్రదాయ నైతికత' స్థాయిలో పిల్లల నైతికత పెద్దల అధికారం, నిబంధనలు పాటించడం మరియు శిక్ష నుండి తప్పించుకోవడంపై ఆధారపడి ఉంటుంది.

Related papers in TG TET Paper - I

See all TS TET Paper 1 previous papers by date, shift and medium →
All TS TET 2024 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - I

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.