TS TET Paper 2 Maths & Science Question Paper 11 Jan 2025 Shift 1 with Answers (Sanskrit Medium)
Previous Paper2025TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Sanskrit
Paper II Mathematics & Science Sanskrit 11th Jan 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Sanskrit, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock Paper II Mathematics & Science Sanskrit 11th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from Paper II Mathematics & Science Sanskrit 11th Jan 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.
ఈ కింది వానిలో వ్యక్తి యొక్క వికాసమునకు సంబంధించి, సరియైన దానిని గుర్తించండి
विकासः केवलं परिमाणात्मकपरिवर्तनानि सूचयति भिन्नसंरचितकार्येषु / వికాసం వివిధ నిర్మాణాల మరియు విధుల్లో ఉండే పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది
विकासः कस्यचित् व्यक्तित्वस्य सर्वेषु पक्षेषु समग्रपरिवर्तनैः, संरचनाभिः, कार्यैः सह सम्बद्धः भवति / వికాసం అనేది ఒకరి మూర్తిమత్వంలోని అన్ని అంశాలలో మార్పులు, నిర్మాణాలు మరియు విధులకు సంబంధించినది(correct answer)
विकासः विशिष्टात् सामान्यप्रतिक्रियापर्यन्तं प्रवर्तते / వికాసం నిర్దిష్ట అంశాలనుండి సాధారణ ప్రతిస్పందనల దిశగా సాగుతుంది
प्रौढताकालस्य अनन्तरं विकासः न भविष्यति / వయోజన వయస్సు తర్వాత వికాసం సంభవించదు
Answer: B — Development is a progressive, comprehensive, and lifelong series of changes encompassing both quantitative and qualitative modifications across physical, cognitive, emotional, and social aspects of an individual's personality, structures, and functions.
అర్జున్, మరో నలుగురు అబ్బాయిలు ఒకే వయస్సు వారు, ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వారు తమను తాము ఒక సమూహంగా గుర్తించుకున్నారు, ఐక్యతతో ఉంటారు, సమూహంలోని ఇతర సభ్యులకు నచ్చనిదేదీ చేయడానికి ప్రయత్నించరు. వారు తమను తాము అమ్మాయిల నుండి కూడా వేరు చేసుకున్నారు. ఈ రకమైన ప్రవర్తన వికాసం యొక్క ఈ దశలో కనిపిస్తుంది.
विलम्बेन बाल्यकालः / ఉత్తర బాల్య దశ(correct answer)
प्रारम्भिकबाल्यता / పూర్వ బాల్య దశ
किशोरावस्था / కౌమార దశ
शैशवम् / శైశవ దశ
Answer: A — Later childhood (ages 6 to 12 years) is known in developmental psychology as the 'Gang Age'. Children in this stage form close-knit, same-sex peer groups, demonstrate strong loyalty to their group members, and typically exclude peers of the opposite sex.
ప్రతీక్ తన కొడుకు బాగా సర్దుబాటు చెందిన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాడు. అతను తన కుమారునికి ప్రజ్ఞాత్మక ఉద్దీపనకు తోడ్పడే అనేక విషయాలను అందిస్తాడు. తన కొడుకు వికాసాన్ని మెరుగుపరచడానికి ప్రతీక్ ఈ అంశం పై ఆధారపడుతున్నాడు
आनुवंशिकता / అనువంశికత
जैविकम् / జీవ సంబంధ
प्रकृतिः / సహజ
मनोवैज्ञानिकम् / మానసిక(correct answer)
Answer: D — Developmental outcomes are influenced by innate factors (heredity, biology, nature) and environmental-experiential factors. Providing stimulating educational materials to nurture intellectual development and adjustment represents deliberate psychological and environmental stimulation.
ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలో 61 నుండి 90 మధ్య విద్యార్థులు వుంటే RTE చట్టం, 2009 కింద సిఫార్సు చేయబడిన ఉపాధ్యాయుల సంఖ్య
4
1
2
3 (correct answer)
Answer: D — The Schedule of the Right of Children to Free and Compulsory Education (RTE) Act, 2009 specifies teacher norms for classes 1 to 5: up to 60 admitted children requires 2 teachers, and for 61 to 90 admitted children, 3 teachers are legally mandated.
निःशुल्क-अनिवार्य-बालशिक्षा-अधिकार-अधिनियमस्य (RTE Act, 2009) अनुसूचीनुसारं प्राथमिकविद्यालयेषु (१ तः ५ कक्षापर्यन्तम्) ६० पर्यन्तं छात्रेभ्यः २ शिक्षकाः तथा ६१ तः ९० पर्यन्तं छात्रेभ्यः ३ शिक्षकाः अनिवार्याः सन्ति।
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో, 'సమగ్ర' అనే పదం సూచించేది
शैक्षणिकसत्रस्य सम्पूर्णे कालखण्डे प्रसारितं मूल्याङ्कनम् / పూర్తి విద్యా సెషన్ లో మదింపు విస్తరించబడి ఉండాలి
मूल्याङ्कनस्य नियमितता / మదింపు క్రమం తప్పకుండా ఉండడం
परीक्षणस्य आवृत्तिः / పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ
शिक्षणस्य विभिन्नक्षेत्राणां मूल्याङ्कनम् / వివిధ అభ్యసన రంగాల మదింపు(correct answer)
Answer: D — In Continuous and Comprehensive Evaluation (CCE), the word 'Continuous' emphasizes regularity and periodicity of assessment, while 'Comprehensive' denotes holistic evaluation covering all developmental domains (cognitive, affective, psychomotor) across scholastic and co-scholastic areas.
निरन्तर-समग्र-मूल्याङ्कने (CCE) 'निरन्तर' इति पदं मूल्याङ्कनस्य नियमिततां निर्दिशति, तथा च 'समग्र' (Comprehensive) इति पदं छात्रस्य सर्वेषां विकासक्षेत्राणां (संज्ञानात्मक, भावात्मक, मनोक्रियात्मक तथा शैक्षणिक-सहशैक्षणिक) मूल्याङ्कनं निर्दिशति।
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Sanskrit. Browse all exams or
create a free account to start.