Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 1 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu (తెలుగు)

Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics and Science6060

Sample questions with answers

A few questions from Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Charitha realized that her 12 year old daughter is out growing her clothes very fast during the last one year as compared to previous years. The principle of growth and development that relates to this is
మునపటి సంవత్సరాలతో పోలిస్తే గత సంవత్సరం నుండి తన 12 ఏళ్ల కుమార్తెకు ఆమె దుస్తులు సరిపోకపోవడం చాలా వేగంగా జరుగుతుందని చరిత గ్రహించింది. దీనికి సంబంధించిన పెరుగుదల మరియు వికాస సూత్రం
  1. Rate of Growth and development is not uniform / పెరుగుదల మరియు వికాస వేగం ఏకరీతిగా సాగదు (correct answer)
  2. Principle of continuity / అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం
  3. Principle of interrelation / పరస్పర సంబంధ సూత్రం
  4. Principle of cephalo caudal direction / శిరః పాదాభిముఖ దిశా సూత్రం
Answer: A
Q2. Read the following statements and identify the correct answer A) Growth and development is a joint product of heredity and environment B) Lakshmi daughter of a music teacher, has grown up listening to music from childhood and became a very famous singer
కింది స్టేట్‌మెంట్‌లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి A) పెరుగుదల మరియు వికాసం అనేవి అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉమ్మడి ఉత్పత్తి B) సంగీతం గురువు కుమార్తె అయిన లక్ష్మి బాల్య దశ నుండి సంగీతం వింటూ పెరిగి సుప్రసిద్ధ గాయని అయ్యింది
  1. Statement A is true but does not offer correct explanation for statement B / స్టేట్‌మెంట్ A సరైనది కానీ స్టేట్‌మెంట్ B కి సరైన వివరణను అందించదు
  2. Statement A is true and offers correct explanation for statement B / స్టేట్‌మెంట్ A సరైనది మరియు స్టేట్‌మెంట్ B కి సరైన వివరణను అందిస్తుంది
  3. Statement A is false / స్టేట్‌మెంట్ A సరికాదు
  4. Statement B is not an example to explain principles of growth and development / పెరుగుదల మరియు వికాస సూత్రాలను వివరించడానికి స్టేట్‌మెంట్ B ఒక ఉదాహరణ కాదు. (correct answer)
Answer: D
Q3. The size of a person's head compared to his body size
ఒక వ్యక్తి తల పరిమాణం అతని శరీర పరిమాణంతో పోలిస్తే
  1. remains constant throughout life / జీవితాంతం స్థిరంగా ఉంటుంది (correct answer)
  2. increases with age / వయస్సుతో పాటు పెరుగుతుంది
  3. decreases with age / వయస్సుతో పాటు తగ్గుతుంది
  4. cannot be predicted / ప్రాగుక్తీకరించ లేము
Answer: A
Q4. Identify the INCORRECT statement relating to 'developmental tasks'
'వికాస కృత్యాల' కు సంబంధించి సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి
  1. Failure to accomplish present tasks leads to difficulty in accomplishing future tasks. / ప్రస్తుత కృత్యాలు పూర్తి చేయడంలో వైఫల్యం, భవిష్యత్తులో పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులకు దారితీస్తుంది. (correct answer)
  2. Developmental tasks are age specific. / వికాస కృత్యాలు వయస్సుకు సంబంధించినవి.
  3. Developmental tasks are influenced by the cultural group to which the child belongs. / పిల్లవాడి సాంస్కృతిక సమూహం వలన అతని వికాస కృత్యాలు ప్రభావితమవుతాయి.
  4. Developmental tasks are not essentially linked with developmental stages. / వికాస కృత్యాలు తప్పనిసరిగా వికాస దశలతో ముడిపడి ఉండవు.
Answer: A
Q5. Five year old Anjali wanted to pluck flowers from the garden but stopped because her father said, 'Watchman will take you away if you pluck flowers'. The stage of moral development of Anjali is
ఐదేళ్ల అంజలి తోట నుండి పూలు కోయాలనుకుంది, కానీ ఆమె తండ్రి 'నువ్వు పూలు కోస్తే కాపలాదారుడు నిన్ను తీసుకెళ్తాడు' అని చెప్పినందున ఆగిపోయింది. అంజలి నైతిక వికాస దశ
  1. Stage 2 of Pre-conventional morality / పూర్వ సంప్రదాయ నైతికత 2వ దశ (correct answer)
  2. Stage 1 of Pre-conventional morality / పూర్వ సంప్రదాయ నైతికత 1వ దశ
  3. Stage 3 of Conventional morality / సంప్రదాయ నైతికత 3వ దశ
  4. Stage 4 of Conventional morality / సంప్రదాయ నైతికత 4వ దశ
Answer: A

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.