TS TET Paper 2 Maths & Science Question Paper 18 Jun 2025 Shift 2 with Answers (Telugu Medium)

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics and Science6060

Sample questions with answers

A few questions from Paper II Mathematics & Science Telugu 18th Jun 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. The statement, 'development proceeds from the whole to the parts and from parts to the whole' relates to this principle of Growth and Development
'వికాసం అనేది మొత్తం నుండి భాగాలకు మరియు భాగాల నుండి మొత్తానికి సాగుతుంది' అనే స్టేట్‌మెంట్ ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి సంబంధించినది
  1. Development is a product of heredity and environment / వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి
  2. Rate of growth and development is not uniform / పెరుగుదల మరియు వికాస రేటు ఏకరీతిగా ఉండదు
  3. Principle of individual differences / వైయక్తిక భేదాల సూత్రం
  4. Principle of integration / ఏకీకరణ సూత్రం (correct answer)
Answer: D — The Principle of Integration states that development progresses from general whole-body movements to specific parts, and then integrates parts and the whole into coordinated, unified actions.
ఏకీకరణ సూత్రం (Principle of Integration) ప్రకారం వికాసం మొదట స్థూలమైన మొత్తం శరీరం నుండి భాగాలకు, ఆ తర్వాత భాగాల నుండి మొత్తానికి సమన్వయమై ఏకీకృత ప్రతిస్పందనగా సాగుతుంది.
Q2. A teacher who is putting efforts to improve the performance of a child with average IQ is trying to modify the
A) Environmental conditions
B) Heredity disposition
Choose the correct answer
సగటు IQ ఉన్న పిల్లవాని పనితీరును మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు దీనిని మార్చాలనుకుంటున్నారు
A) పరిసర పరిస్థితులు
B) అనువంశిక స్వభావం
సరియైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. Both A and B / A మరియు B రెండూ
  2. B only / B మాత్రమే
  3. A only / A మాత్రమే (correct answer)
  4. Neither A nor B / A లేదా B రెండూ కావు
Answer: C — A child's genetic endowment (heredity) is fixed at conception and cannot be changed, whereas environmental conditions (instruction, guidance, emotional support) can be modified by teachers to enhance learning.
అనువంశిక స్వభావం అనేది గర్భధారణ సమయంలోనే జన్యుపరంగా స్థిరపడుతుంది, దీనిని మార్చలేము. అయితే ఉపాధ్యాయుడు పరిసర పరిస్థితులను (బోధన, ప్రోత్సాహం, వనరులు) మార్చడం ద్వారా పనితీరును మెరుగుపరచగలడు.
Q3. Wisdom teeth
జ్ఞానదంతాలు
  1. appear at the age of 25 years in all individuals / వ్యక్తులందరిలో 25 సంవత్సరాల వయస్సులో కనిపిస్తాయి
  2. may not appear at all in some individuals / కొంతమంది వ్యక్తులలో అస్సలు కనిపించకపోవచ్చు (correct answer)
  3. appear before adolescence in all individuals / వ్యక్తులందరిలో కౌమారదశకు పూర్వం కనిపిస్తాయి
  4. appear during adulthood in all individuals / వ్యక్తులందరిలో వయోజన వయస్సులో కనిపిస్తాయి
Answer: B — Wisdom teeth (third molars) typically emerge in late adolescence or early adulthood, but due to human jaw evolution, they frequently remain impacted or do not develop at all in some individuals.
జ్ఞానదంతాలు (మూడవ దవడ పళ్ళు) సాధారణంగా 17 నుండి 25 సంవత్సరాల మధ్య వస్తాయి. అయితే దవడ పరిమాణం తగ్గడం మరియు జన్యుపరమైన కారణాల వల్ల కొంతమంది వ్యక్తులలో ఇవి అస్సలు రాకపోవచ్చు.
Q4. Accomplishment of developmental tasks depends on
A) Maturation
B) Learning experiences
Choose the correct answer
వికాస కృత్యాల సాధన దేనిపై ఆధారపడి ఉంటుంది
A) పరిపక్వత పైన
B) అభ్యసన అనుభవాల పైన
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
  1. Both A and B / A మరియు B రెండూ (correct answer)
  2. B only / B మాత్రమే
  3. A only / A మాత్రమే
  4. Neither A nor B / A మరియు B రెండూ కాదు
Answer: A — In developmental psychology (Robert Havighurst), the accomplishment of developmental tasks requires both biological maturation (physical readiness) and adequate learning experiences (social and environmental interaction).
రాబర్ట్ హవిగ్‌హర్స్ట్ సిద్ధాంతం ప్రకారం వికాస కృత్యాల సాధన అనేది జీవసంబంధమైన శారీరక పరిపక్వత (Maturation) మరియు సాంఘిక అభ్యసన అనుభవాలు (Learning experiences) రెండింటిపై ఆధారపడి ఉంటుంది.
Q5. 9 year old Shruthi has completed her homework and helped her younger brother in doing his homework so as to get her father's permission to see TV for an hour. According to Kohlberg, the stage of moral development of Shruthi is
9 ఏళ్ళ శ్రుతి తన హోంవర్క్ పూర్తి చేసి, తన తండ్రి నుండి గంటసేపు టీవీ చూడటానికి అనుమతి పొందుటకు తన చిన్న తమ్ముడికి హోంవర్క్ చేయడంలో సహాయం చేసింది. కోల్ బర్గ్ సిద్ధాంతం ప్రకారం శ్రుతి నైతిక వికాస దశ
  1. Stage 3 of Conventional morality / సంప్రదాయ నైతికత లోని 3వ దశ
  2. Stage 2 of Pre-conventional morality / పూర్వ సంప్రదాయ నైతికత స్థాయి లోని 2వ దశ (correct answer)
  3. Stage 4 of Conventional morality / సంప్రదాయ నైతికత లోని 4వ దశ
  4. Stage 1 of Pre-conventional morality / పూర్వ సంప్రదాయ నైతికత స్థాయి లోని 1వ దశ
Answer: B — In Lawrence Kohlberg's theory of moral development, Stage 2 of Pre-conventional morality is characterized by Individualism and Exchange (Instrumental Relativist orientation), where actions are driven by personal gain and reciprocal reward.
లారెన్స్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 'పూర్వ సంప్రదాయ నైతికత'లోని 2వ దశ (సాధనోపయోగ దశ / Instrumental Relativist) అనేది వ్యక్తిగత ప్రయోజనం మరియు ప్రత్యుపకారంపై ఆధారపడి ఉంటుంది.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2025 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.