TS TET Paper 2 Maths & Science Question Paper 18 Jun 2026 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2026 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

Paper II Mathematics & Science Telugu 18th June 2026 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Mathematics & Science Telugu 18th June 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics and Science6060

Sample questions with answers

A few questions from Paper II Mathematics & Science Telugu 18th June 2026 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. The causative factor for the physical deformity of the child due to exposure of mother to x-rays during pregnancy is
గర్భధారణ సమయంలో తల్లి ఎక్స్-రేలకు గురికావడం వల్ల బిడ్డకు శారీరక వైకల్యం కలిగితే దానికి కారణమయిన కారకం
  1. Environmental / పరిసర సంబంధమైనది (correct answer)
  2. Biological / జీవ సంబంధమైనది
  3. Hereditary / అనువంశికత సంబంధమైనది
  4. Internal / అంతర్గత సంబంధమైనది
Answer: A — Exposure to harmful external agents such as radiation during pregnancy constitutes an adverse prenatal environmental factor that impacts fetal physical development.
గర్భధారణ సమయంలో ఎక్స్-రేలు వంటి బాహ్య రేడియేషన్ ప్రభావానికి గురికావడం అనేది పిండం పెరుగుదలను దెబ్బతీసే జనన పూర్వ పరిసర సంబంధ కారకం.
Q2. Kamalakar was always inspired by his father who is a very good doctor and wanted to be successful like him. Kamalakar has also become a good doctor as his father. The underlying Principle of Growth and Development here is
చాలా మంచి వైద్యుడైన తన తండ్రి నుండి ప్రేరణ పొంది కమలాకర్ ఆయనలాగే విజయవంతం అవ్వాలని కోరుకున్నాడు. కమలాకర్ కూడా తన తండ్రిలాగే మంచి వైద్యుడు అయ్యాడు. ఇక్కడ అంతర్లీనంగా ఉన్న పెరుగుదల మరియు వికాస సూత్రం
  1. Growth and development are products of heredity and environment / పెరుగుదల మరియు వికాసం అనువంశికత మరియు పరిసరం యొక్క ఉత్పత్తులు (correct answer)
  2. Principle of uniformity of pattern / వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందనే సూత్రం
  3. Principle of continuity / వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం
  4. Development is spiral / వికాసం సర్పిలాకారంగా సాగుతుంది
Answer: A — Human growth and development are the joint product of heredity and environment, where heredity sets potential capacities and the environment provides stimulation and opportunities.
మానవ పెరుగుదల మరియు వికాసాలు అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్యల ఫలితం. అనువంశికత పునాదిని అందిస్తే, పరిసరం అనుకూల అవకాశాలను మరియు ప్రేరణను కల్పిస్తుంది.
Q3. Among the following, identify the social behaviour that appears first in infants
క్రింది వాటిలో, శిశువులలో మొదట కనిపించే సాంఘిక ప్రవర్తనను గుర్తించండి
  1. Distinguishing between friendly and angry voices / స్నేహపూర్వక మరియు కోప స్వరాల మధ్య తేడాను గుర్తించడం
  2. Recognising the mother / తల్లిని గుర్తించడం (correct answer)
  3. Playing with self-image / స్వీయ-ప్రతిమతో ఆడుకోవడం
  4. Refrains from doing things in response to request / అభ్యర్థనకు ప్రతిస్పందనగా పనులు చేయకుండా ఉండటం
Answer: B — The earliest social milestone appearing in infancy is the recognition of the mother or primary caregiver through maternal voice, smell, and visual face scanning.
శిశువులలో అత్యంత ప్రారంభంలో కనిపించే సాంఘిక ప్రవర్తన తన తల్లిని లేదా సంరక్షకురాలిని స్వరం, వాసన మరియు ముఖ కవళికల ద్వారా గుర్తించడం.
Q4. Identify the INCORRECT statement about adolescence among the following
క్రింది వాటిలో కౌమారదశ గురించి సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
  1. Physical development reaches its peak during this period / ఈ దశలో శారీరక వికాసం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది
  2. The period of adolescence falls between puberty and maturity / కౌమారదశ కాలం యౌవనారంభ దశ మరియు పరిపక్వత మధ్యలో ఉంటుంది
  3. Emotionally more stable than adulthood / వయోజన దశ కంటే ఈ దశలో ఉద్వేగపరంగా మరింత స్థిరంగా ఉంటారు (correct answer)
  4. A good amount of social sense develops / తగినంత సామాజిక భావన పెంపొందుతుంది
Answer: C — Adolescence is characterized by intense emotional turmoil, mood swings, and heightened sensitivity, making adolescents emotionally less stable than adults.
కౌమారదశ అనేది తీవ్రమైన ఉద్వేగ అస్థిరత, మానసిక సంఘర్షణలు మరియు ఒత్తిడులతో కూడిన దశ, కాబట్టి ఈ దశలో వ్యక్తులు పెద్దల కంటే తక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటారు.
Q5. A school running classes from pre-school to senior secondary will NOT have children belonging to this stage of Erickson's Psycho-social development
ప్రీ-స్కూల్ నుండి సీనియర్ సెకండరీ వరకు తరగతులు నిర్వహించే పాఠశాలలో ఎరిక్సన్ యొక్క ఈ మనో సాంఘిక వికాస దశకు చెందిన పిల్లలు ఉండరు
  1. Period of initiative vs guilt / చొరవ vs అపరాధభావ దశ
  2. Period of industry vs inferiority / శ్రమశీలత vs న్యూనత దశ
  3. Period of identity vs. role confusion / తాదాత్మ్యం vs తాదాత్మ్య సంభ్రమం దశ
  4. Period of Trust vs mistrust / నమ్మకం vs అపనమ్మక దశ (correct answer)
Answer: D — According to Erik Erikson's theory of psychosocial development, Trust versus Mistrust occurs during infancy (birth to 1.5 years), an age group not enrolled in formal schooling.
ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం, నమ్మకం vs అపనమ్మకం అనే మొదటి దశ శైశవదశలో (పుట్టినప్పటి నుండి 1.5 సంవత్సరాల వరకు) జరుగుతుంది, ఈ వయస్సు పిల్లలు పాఠశాలల్లో ఉండరు.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2026 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.