TS TET Paper 2 Maths & Science Question Paper 19 Jan 2025 Shift 2 with Answers (Telugu Medium)
Previous Paper2025TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Telugu
Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from Paper II Mathematics & Science Telugu 19th Jan 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. Identify the statement/s that supports 'teachers need to have correct knowledge of principles of growth and development' A) Teachers can plan the teaching learning process in accordance with the developmental stages of the children B) Each child is different, therefore, learning experiences should be based on each individual child's abilities. Choose the correct answer
'ఉపాధ్యాయులకు పెరుగుదల మరియు వికాస సూత్రాల సరైన పరిజ్ఞానం ఉండాలి' అనే దానికి మద్దతు ఇచ్చే స్టేట్మెంట్లను గుర్తించండి A) ఉపాధ్యాయులు పిల్లల వికాస దశలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియను ప్రణాళిక చేసుకోవచ్చు B) ప్రతి పిల్లవాడు భిన్నంగా ఉంటాడు, కాబట్టి, అభ్యసన అనుభవాలు ప్రతి పిల్లవాడి సామర్థ్యాలపై ఆధారపడి ఉండాలి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి
Both A and B / A మరియు B రెండూ(correct answer)
A only / A మాత్రమే
B only / B మాత్రమే
Neither A nor B / A, B రెండూ కాదు
Answer: A — Educational psychology emphasizes that a sound understanding of the principles of human growth and development enables teachers to plan developmentally appropriate pedagogy and cater to individual learner differences.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం, పెరుగుదల మరియు వికాస సూత్రాలపై సంపూర్ణ అవగాహన ఉండటం వల్ల ఉపాధ్యాయులు పిల్లల వయస్సు, వికాస దశలు మరియు వ్యక్తిగత భేదాలకు అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా రూపొందించగలరు.
Q2. Identify the INCORRECT statement relating to Bruner's discovery learning
బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి
Learning is an active process of discovery / అభ్యసనం అనేది ఆవిష్కరణ యొక్క క్రియాశీల ప్రక్రియ
Teachers should wait for learning readiness to set in naturally in a child / పిల్లలలో అభ్యసన సంసిద్ధత సహజంగావచ్చే వరకు ఉపాధ్యాయులు వేచి ఉండాలి(correct answer)
Learning proceeds from specific to general / అభ్యసనం నిర్దిష్టం నుండి సాధారణం వరకు కొనసాగుతుంది
Classroom learning should take place inductively / తరగతి గది అభ్యసనం ఆగమనాత్మకంగా జరగాలి
Answer: B — Jerome Bruner argued that readiness should be actively cultivated rather than passively waited for, asserting that any subject can be taught effectively in some intellectually honest form to any child at any stage.
జెరోమ్ బ్రూనర్ ప్రకారం అభ్యసన సంసిద్ధత సహజంగా వచ్చేంత వరకు ఉపాధ్యాయులు నిష్క్రియంగా వేచి ఉండాల్సిన అవసరం లేదు; సరైన బోధనా పద్ధతుల ద్వారా ఏ అంశాన్నైనా ఏ దశలోని పిల్లలకైనా బోధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Q3. Sashi, a small girl was scolded by her mother for shouting loudly when there were guests in the house. After sometime, Sashi showed her mother a drawing in which some figures were understood as elders with happy faces and a small girl at a distance with a sad face thus indicating her feeling. Children can do this from this stage of cognitive development according to Piaget
ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు బిగ్గరగా కేకలు వేసినందుకు శశి అనే చిన్న అమ్మాయిని ఆమె తల్లి మందలించింది. కొంతసేపటి తర్వాత శశి తన తల్లికి తన భావాన్ని సూచించే ఒక డ్రాయింగ్ని చూపించింది, అందులో పెద్దలు సంతోషకరమైన ముఖాలతో వుండగా, దూరంగా ఒక చిన్న అమ్మాయి విచారంగా ఉన్నది. పియాజె ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో పిల్లలు ఇలా చేయగలరు
Sensory motor stage / ఇంద్రియ చాలక దశ
Concrete operational stage / మూర్త ప్రచాలక దశ
Preoperational stage / పూర్వ ప్రచాలక దశ(correct answer)
Formal operational stage / అమూర్త ప్రచాలక దశ
Answer: C — In Jean Piaget theory of cognitive development, the ability to represent thoughts and emotional experiences through symbols and drawings develops during the Preoperational stage (2 to 7 years).
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అంతర్గత భావాలను, వ్యక్తులను బొమ్మలు లేదా సంకేతాల రూపంలో వ్యక్తపరిచే సాంకేతిక లేదా ప్రతీకాత్మక ఆలోచన పూర్వ ప్రచాలక దశలో (2 నుండి 7 సంవత్సరాలు) ప్రారంభమవుతుంది.
Q4. Increase in the muscular strength required to gain competency for playing different games begins during this stage
వివిధ ఆటలు ఆడే సామర్థ్యం పొందడానికి అవసరమైన కండరాల బలం పెరగడం ఈ దశలో ప్రారంభమవుతుంది
Adolescence / కౌమారదశ
Early childhood / పూర్వ బాల్య దశ
Infancy / శైశవ దశ
Later childhood / ఉత్తర బాల్య దశ(correct answer)
Answer: D — During later childhood (ages 6 to 12 years), children develop the muscular strength, motor coordination, and physical stamina required to participate competently in various games.
ఉత్తర బాల్య దశలో (సుమారు 6 నుండి 12 సంవత్సరాలు) పిల్లలలో శారీరక ఎదుగుదలతో పాటు వివిధ క్రీడలు మరియు జట్టు ఆటలు ఆడటానికి అవసరమైన కండరాల బలం, సమన్వయం గణనీయంగా పెరగడం ప్రారంభమవుతుంది.
Q5. Vidhatri is a school age child. Apart from school she attends to many co-curricular activities. As she is getting good appreciation for her various works she keeps working hard to achieve more competency. The stage of Erikson's Psycho Social development that corresponds to Vidhatri is
విధాత్రి పాఠశాల వయసు గల పిల్ల. పాఠశాలతో పాటు ఆమె అనేక సహ-పార్శ్య కార్యక్రమాలకు హాజరవుతుంది. ఆమె తన వివిధ పనులకు మంచి ప్రశంసలు పొందుతున్నందున, ఆమె మరింత నైపుణ్యాన్ని సాధించడానికి కష్టపడి పని చేస్తుంది. విధాత్రి వున్న ఎరిక్సన్ మనో సాంఘిక వికాస దశ
Autonomy Vs Shame and doubt / స్వయంప్రతిపత్తి Vs సిగ్గు మరియు సంశయం
Initiative Vs Guilt / చొరవ Vs అపరాధ భావం
Trust Vs Mistrust / నమ్మకం Vs అపనమ్మకం
Industry Vs Inferiority / శ్రమ శీలత Vs న్యూనత(correct answer)
Answer: D — In Erik Erikson theory of psychosocial development, the school-age stage (6 to 12 years) is Industry versus Inferiority, characterized by the pursuit of competency through diligent effort.
ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పాఠశాల వయస్సు (6 నుండి 12 సంవత్సరాలు) శ్రమశీలత వర్సెస్ న్యూనత దశకు చెందుతుంది, ఇందులో పిల్లలు ప్రశంసల ద్వారా నైపుణ్యాన్ని మరియు సామర్థ్యాన్ని సాధించడానికి కష్టపడతారు.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.