TS TET Paper 2 Maths & Science Question Paper 24 Jun 2025 Shift 1 with Answers (Telugu Medium)
Previous Paper2025TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Telugu
Paper II Mathematics & Science Telugu 24th Jun 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock Paper II Mathematics & Science Telugu 24th Jun 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from Paper II Mathematics & Science Telugu 24th Jun 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. Richa as a one year old child used to call all small girls in her apartments as 'papa' and as she was growing started to call them by their names. This is an example of this principle of growth and development
రిచా ఒక సంవత్సరం వయసు వున్నప్పుడు తన అపార్ట్ మెంట్ లోని చిన్న అమ్మాయిలందరిని 'పాపా' అని పిలిచేది మరియు ఆమె పెరుగుతున్న కొద్దీ వారిని పేర్లతో పిలవడం ప్రారంభించింది. పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఇది ఒక ఉదాహరణ
Uniformity of pattern / వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంభిస్తుంది
Development proceeds from general to specific responses / వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపు సాగుతుంది(correct answer)
Principle of individual differences / వైయుక్తిక భేదాల సూత్రం
Principle of continuity / అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం
Answer: B — The principle that development proceeds from general to specific responses states that generalized, diffuse reactions precede differentiated, specific responses.
వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల వైపు సాగుతుంది అనే సూత్రం ప్రకారం, పిల్లలు తొలుత సాధారణ ప్రతిస్పందనలు చూపి, క్రమంగా నిర్దిష్ట ప్రతిస్పందనలు నేర్చుకుంటారు.
Q2. One of the following refers more to 'growth' rather than 'development'
కింది వాటిలో ఒకటి 'వికాసం' కంటే 'పెరుగుదల'ని ఎక్కువగా సూచిస్తుంది
Functional improvement / కార్యాత్మక మెరుగుదల
Physical changes / శారీరక మార్పులు(correct answer)
Changes in intellectual aspects / బౌద్ధిక అంశాలలో మార్పులు
Qualitative changes / గుణాత్మక మార్పులు
Answer: B — Growth refers specifically to measurable quantitative and physical changes in body size, height, and weight, while development is comprehensive and qualitative.
పెరుగుదల అనేది శారీరక పరిమాణం, ఎత్తు మరియు బరువులలో వచ్చే పరిమాణాత్మక భౌతిక మార్పులను సూచిస్తుంది, వికాసం సమగ్రమైన గుణాత్మక మార్పులను సూచిస్తుంది.
Q3. Identify the INCORRECT statement relating to emotions
భావోద్వేగాలకు సంబంధించిన సరికాని స్టేట్ మెంట్ ను గుర్తించండి
Emotions have an impact on reasoning and thinking powers / ఉద్వేగాలు వివేచన మరియు ఆలోచనా శక్తులపై ప్రభావం చూపుతాయి
Emotions differ from person to person / వ్యక్తి నుండి వ్యక్తికి భావోద్వేగాలు భిన్నంగా ఉంటాయి
Emotions are not present in infants / శిశువులలో భావోద్వేగాల ఉండవు(correct answer)
Same emotion can be aroused by number of stimuli / ఒకే ఉద్వేగం ఎన్నో ఉద్దీపనల ద్వారా ప్రేరేపించబడవచ్చు
Answer: C — Infants experience and express basic emotions such as excitement, distress, fear, and affection from early infancy, so claiming emotions are absent is false.
శిశువులలో పుట్టినప్పటి నుంచే సాధారణ ఉత్తేజం, బాధ, సంతోషం వంటి ప్రాథమిక ఉద్వేగాలు వ్యక్తమవుతాయి; శిశువులలో భావోద్వేగాలు ఉండవనుట సరికాని వాక్యం.
Q4. Among the following, the factor that brings about the developmental task of infants sitting without support is
కింది వాటిలో, శిశువులు ఏ ఆసరా లేకుండా కూర్చో గలిగే వికాస కృత్యానికి కారకం
Imitation / అనుకరణ
Learning / అభ్యసనం
Maturation / పరిపక్వత(correct answer)
Birth order / జనన క్రమం
Answer: C — Gross motor developmental milestones like an infant sitting without support depend primarily on biological neuromuscular maturation of the spine and core muscles.
శిశువులు ఎవరి ఆసరా లేకుండా కూర్చోగలగడం వంటి చాలక వికాస కృత్యాలు శరీరంలోని ఎముకలు, కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క జీవసంబంధ పరిపక్వతపై ఆధారపడి ఉంటాయి.
Q5. Kanchan is a 2 year old child. On hearing her grandfather say 'donkey' to her sister in their house, Kanchan called her mother 'donkey' when she denied chocolate. Kanchan's mother got furious, scolded her loudly and locked up Kanchan in a room as a punishment. This type of crisis may develop this in Kanchan according to Erikson
కంచన్ 2 సంవత్సరాల బాలిక. తన తాత తన అక్కను 'గాడిద' అని అనడం విని తల్లి చాక్లెట్ ఇవ్వనప్పుడు కంచన్ తన తల్లిని 'గాడిద' అని పిలిచింది. దీనికి కంచన్ తల్లికి కోపం వచ్చి, బిగ్గరగా తిట్టి శిక్షగా కంచన్ ను ఒక గదిలో బంధించింది. ఎరిక్సన్ ప్రకారం, కంచన్ లో ఈ రకమైన సంక్షోభం పెంపొందవచ్చు.
Inferiority / న్యూనత
Role confusion / పాత్ర గందరగోళం
Isolation / ఒంటరితనం
Shame and doubt / సిగ్గు మరియు సంశయం(correct answer)
Answer: D — In Erikson's psychosocial theory, toddlers aged 1 to 3 face the crisis of Autonomy vs. Shame and Doubt; overly harsh punishment induces shame and self-doubt.
ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 1-3 సంవత్సరాల వయస్సు 'స్వయంప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం' దశ; తీవ్రంగా శిక్షిస్తే సిగ్గు, సంశయం ఏర్పడతాయి.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.