Paper II Social Studies Sanskrit 20th Jan 2026 Shift 1 — Previous Question Paper with Answers

Previous Paper 2026 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Sanskrit

Paper II Social Studies Sanskrit 20th Jan 2026 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Sanskrit, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Sanskrit 20th Jan 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Sanskrit 20th Jan 2026 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. वृद्धिविकासयोः सिद्धान्ताः अस्मान्.... अवगन्तुं साहाय्यं कुर्वन्ति : A. विकासस्य दिशा B. वैयक्तिकभेदाः C. परिपक्वतायाः प्रभावः
A) विकासस्य दिशा
  1. B & C एव / B & C మాత్రమే
  2. A, B & C / A, B & C
  3. A & C एव / A & C మాత్రమే
  4. A & B एव / A & B మాత్రమే (correct answer)
Answer: D
Q2. निम्नलिखितवाक्यानि पठित्वा उत्तमम् उत्तरं चिनोतु
A) व्यक्तेः अन्तः ये कारकाः वृद्धिं विकासं च प्रभावयन्ति ते सन्ति आन्तरिककारकाः इति उच्यन्ते ।
  1. कथनं A मिथ्या अस्ति / స్టేట్ మెంట్ A సరికాదు
  2. कथनं A सत्यं किन्तु कथनं B खस्य सम्यक् व्याख्यानं नास्ति / స్టేట్ మెంట్ A నిజం కానీ B కి సరైన వివరణను అందించదు
  3. कथनं A सत्यं भवति, B कथनस्य सम्यक् व्याख्यानं नास्ति / స్టేట్ మెంట్ A నిజం మరియు స్టేట్ మెంట్ B కి సరైన వివరణను అందిస్తుంది (correct answer)
  4. A कथनस्य उदाहरणरूपेण B कथनं न गणयितुं शक्नोति / స్టేట్ మెంట్ B ని స్టేట్ మెంట్ A కి ఉదాహరణగా పరిగణించలేము
Answer: C
Q3. शशाङ्कः एकस्मिन् उद्याने उपविश्य उद्याने क्रीड्यमानानां बालकानां समूहत्रयम् अवलोकयति स्म। समानवयसः बालकानां समूहः १ स्ववारं प्रतीक्षां विना स्लाइड-आरोहणार्थं युद्धं कुर्वन् आसीत् अपि च परिचर्याकर्ताद्वारा आह्वानम् अयच्छत् , समानवयसः बालकानां समूहः २ स्ववारं प्रतीक्षमाणः आसीत् यतः परिचर्याकर्त्ता चेतयति स्म यत् यदि ते वारस्य प्रतीक्षायाः नियमं भङ्गयन्ति तर्हि तेषां क्रीडायाः अनुमतिः न भविष्यति, समानवयसः समूहः ३ बालकाः स्वेच्छया परिचर्याकर्तुः अनुपस्थितौ अपि स्ववारं प्रतीक्षन्ते स्म शशाङ्कस्य अवलोकनं व्याख्यातुम् अधिकं युक्तम्
శశాంక్ ఒక పార్కులో కూర్చుని పార్కులో ఆడుకుంటున్న మూడు గ్రూపుల పిల్లలను గమనిస్తున్నాడు. ఒకే వయస్సు గల సమూహం 1 లోని పిల్లలు, కేర్ టేకర్ హెచ్చరించినప్పటికీ తమ వంతు కోసం వేచి ఉండకుండా స్లయిడ్ ఎక్కడానికి పోటీ పడుతున్నారు, ఒకే వయస్సు గల సమూహం 2 లోని పిల్లలు తమ వంతు కోసం వేచి ఉండకపోతే ఆడటానికి అనుమతించబోమని కేర్ టేకర్ హెచ్చరించడంతో నియమాన్ని ఉల్లంఘించకుండా తమ వంతు కోసం వేచి వుంటున్నారు, ఒకే వయస్సు గల సమూహం 3 లోని పిల్లలు కేర్ టేకర్ లేనప్పుడు కూడా తమ వంతు కోసం స్వచ్ఛందంగా వేచి ఉన్నారు. శశాంక్ పరిశీలన దీనిని వివరించడానికి ఎక్కువ సముచితమైనది
  1. शारीरिकविकासः / శారీరక వికాసం
  2. नैतिकविकासः / నైతిక వికాసం (correct answer)
  3. सौन्दर्यविकासः / కళాసౌందర్యాత్మక వికాసం
  4. भावनात्मकविकासः / భావోద్వేగ వికాసం
Answer: B
Q4. बाल्यकालस्य चरणसम्बद्धं विकासात्मककार्यं चिनोतु
బాల్య దశకు సంబంధించిన వికాస కృత్యాన్ని గుర్తించండి
  1. नैतिकतायाः अन्तःकरणस्य च विकासः / నైతికత మరియు నైతిక భావ వికాసం (correct answer)
  2. वार्तालापं शिक्षते / మాట్లాడటం నేర్చుకోవడం
  3. कठिनकार्यं कर्तुं मानसिकक्षमतायाः विकासः / కష్టమైన పనులను చేయగల మానసిక సామర్థ్య వికాసం
  4. आत्मत्यागस्य भावेन सह सामञ्जस्यं कर्तुं शिक्षणम् / స్వీయ త్యాగ భావనతో సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవడం
Answer: A
Q5. वाणी अत्यन्तपारम्परिककुटुम्बस्य अङ्गः अस्ति यत् वेषभूषा, भाषणं, भोजनम् इत्यादिभिः सम्बद्धानि बहुधा कठोरमान्यतानि अनुसरति । ye सदस्याः तान् अनुसरणं न कुर्वन्ति तेषां व्यभिचारिणः इति व्यवहारः क्रियते । वाणी स्वमित्राणां इव यथा इच्छन्ति तथा भवितुम् इच्छति परन्तु तत्सहकालं परिवारात् व्यभिचारी नामाङ्कनं प्राप्तुं न इच्छति । वाणी कथं भवितुम् इच्छति इति अन्तरं यत् तस्याः 'वास्तविकतात्मा' (real self) अस्ति तथा च परिवारस्य अपेक्षानुसारं 'आदर्शात्मा (ideal self)' इति अन्तरं कार्ल रोजर्स् इत्यनेन व्याख्यानं कृतं यथा
వాణి చాలా సాంప్రదాయ కుటుంబానికి చెందినది, వారు దుస్తులు ధరించడం, మాట్లాడటం, తినడం మొదలైన వాటికి సంబంధించి చాలా కఠినమైన నిబంధనలను పాటిస్తారు. వాటిని పాటించని సభ్యులను వికృతులుగా చూస్తారు. వాణి తన స్నేహితుల మాదిరిగా, వారు ఇష్టపడే ఏ పనైనా చేసే మాదిరిగా ఉండాలని అనుకుంటుంది, కానీ అదే సమయంలో కుటుంబం నుండి వికృతమైనదన్పించుకోవడం ఇష్టం లేదు. వాణి ఎలా ఉండాలనుకుంటుందనే తన 'సహజ స్వీయం (real self)' మరియు తన కుటుంబ సభ్యుల అంచనాల ప్రకారం ఉండవలసిన 'ఆదర్శ స్వీయం (ideal self)' మధ్య గల అంతరాన్ని కార్ల్ రోజర్స్ ఇలా వివరించాడు
  1. सङ्गतिः / సంబద్ధత
  2. असङ्गतिः / అసంబద్ధత (correct answer)
  3. सामञ्जस्यम् / సర్దుబాటు
  4. साक्षात्कारः / వాస్తవికత
Answer: B

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Sanskrit. Browse all exams or create a free account to start.