Paper II Social Studies Sanskrit 30th Jun 2025 Shift 2 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Sanskrit

Paper II Social Studies Sanskrit 30th Jun 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Sanskrit, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Sanskrit 30th Jun 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Sanskrit 30th Jun 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. बालस्य वृद्धिः, विकासः, परिपक्वता च इति विषये असत्य कथनं चिनोतु
పిల్లల పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి
  1. विकासः वृद्धिः अपि च व्यवहारपरिवर्तनं निर्दिशति / వికాసం పెరుగుదలతో పాటు ప్రవర్తనా మార్పులను కూడా సూచిస్తుంది
  2. वृद्धिः संरचनात्मकं मनोवैज्ञानिकं च परिवर्तनं निर्दिशति / పెరుగుదల నిర్మాణాత్మక మరియు మానసిక మార్పులను సూచిస్తుంది (correct answer)
  3. जैविकं पर्यावरणीयं च कारकं विकासं प्रभावितं करोति / జీవ, పరిసర కారకాలు వికాసాన్ని ప్రభావితం చేస్తాయి
  4. परिपक्वता जीवस्य आनुवंशिकक्षमतायाः उद्भवं निर्दिशति / పరిపక్వత ఒక జీవి యొక్క జన్యు సామర్థ్యం యొక్క ఆవిర్భావాన్ని సూచిస్తుంది
Answer: B
Q2. सूची-A-अन्तर्गतं दत्तानां विकाससिद्धान्तानां सूची-B-अन्तर्गतं दत्तानां मूलभूतपक्षैः सह मेलनं कुर्वन्तु सूची-A (विकास) A) एरिक्सनस्य मनोसामाजिकविकासः B) पियाजे के संज्ञानात्मक विकासः C) कार्ल रोजर् इत्यस्य आत्मविकासः सूची-B (विषयवस्तु) i) मूर्त और अमूर्त सोचना सामर्थ्य पर निर्भर है ii) अनुभवात्मक शिक्षण पर निर्भर है iii) सार्वभौमिक नैतिक सिद्धांतों पर निर्भर है iv) बालक के अपने सामाजिक पर्यावरण के साथ परस्पर क्रिया के परिणाम पर निर्भर है समीचीनं चिनोतु
జాబితా-A కింద ఇవ్వబడిన వికాస సిద్ధాంతాలను జాబితా-B కింద ఇవ్వబడిన వాటి ప్రాథమిక అంశాలతో జత పరచండి. లిస్టు-A (వికాసం) A) ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాసం B) పియాజె యొక్క సంజ్ఞానాత్మక వికాసం C) కార్ల్ రోజర్స్ స్వీయ వికాసం లిస్టు-B (థీమ్) i) మూర్త మరియు అమూర్త ఆలోచనా సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది ii) అనుభవపూర్వక అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది iii) సార్వత్రిక నైతిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది iv) పిల్లవాడు తన సాంఘిక పరిసరంతో ప్రతిచర్యలు ఎలా జరుపుతాడనే దానిపై ఆధారపడి ఉంటుంది సరైనదాన్ని ఎంపిక చేయండి
  1. A-iii, B-iv, C-ii / A-iii, B-iv, C-ii
  2. A-i, B-ii, C-iii / A-i, B-ii, C-iii
  3. A-iv, B-i, C-ii / A-iv, B-i, C-ii (correct answer)
  4. A-iii, B-iv, C-i / A-iii, B-iv, C-i
Answer: C
Q3. एरिक एरिक्सनस्य 'मनोसामाजिकविकाससिद्धान्तस्य' अनुसारं नवमवर्गस्य एकः छात्रः संकटस्य अस्मिन् स्तरे अस्ति
ఎరిక్ ఎరిక్సన్ యొక్క 'మనో-సాంఘిక వికాస సిద్ధాంతం' ప్రకారం, తొమ్మిదో తరగతి విద్యార్థి ఈ సంక్షోభ దశలో ఉంటాడు.
  1. उपक्रम Vs अपराधबोध / చొరవ Vs అపరాధ భావన
  2. उद्योग Vs हीनता / శ్రమ శీలత Vs న్యూనత
  3. स्वायत्तता Vs शर्म / స్వయం ప్రతిపత్తి Vs సిగ్గు
  4. भूमिकापरिचयः Vs भूमिका भ्रमः / తాదాత్మ్యం Vs తాదాత్మ్య సంభ్రమం (correct answer)
Answer: D
Q4. निम्नलिखितयोः मध्ये बाह्यकारकं चिनोतु, यत् बालविकासं प्रभावितं करोति
కింది వాటిలో, పిల్లల వికాసాన్ని ప్రభావితం చేసే బాహ్య కారకాన్ని గుర్తించండి
  1. भौतिक वातावरण / భౌతిక పరిసరం (correct answer)
  2. हार्मोनाः / హార్మోనులు
  3. बुद्धिः / ప్రజ్ఞ
  4. भावनात्मकपरिपक्वता / ఉద్వేగ పరిపక్వత
Answer: A
Q5. निम्नलिखितमध्ये तान् चिनोतु ये शिक्षकाय अधिकं सहायकाः सन्ति येन प्रत्येकस्य शिक्षिकायाः कृते तेषां व्यक्तिगततायाः अनुसारं पर्याप्तं शिक्षण-अनुभवं प्रदातुं शक्यते A) क्षमता समूहीकरणं B) पाठ्यक्रमस्य समायोजनं C) शिक्षणस्य पद्धतीनां समायोजनं D) व्यक्तिस्य सम्भावनानां सम्यक् ज्ञानम् समीचीनं चिनोतु
ఈ క్రింది వాటిలో, ప్రతి అభ్యాసకుడికి వారి వ్యక్తిత్వం ప్రకారం తగిన అభ్యసనానుభవాలను అందించడానికి ఉపాధ్యాయుడికి ఎక్కువగా సహాయపడే వాటిని గుర్తించండి. A) సామర్థ్యాల అనుగుణంగా సమూహ పరచడం B) పాఠ్యాప్రణాళికను సర్దుబాటు చేయడం C) బోధన పద్ధతులను సర్దుబాటు చేయడం D) వ్యక్తి యొక్క సామర్థ్యాల గురించి సరైన జ్ఞానం సరైన దానిని ఎంపిక చేయండి
  1. A, B, C, D / A, B, C, D (correct answer)
  2. A, C, D एवं / A, C, D మాత్రమే
  3. B, C, D एवं / B, C, D మాత్రమే
  4. A, B, C एवं. / A, B, C మాత్రమే
Answer: A

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Sanskrit. Browse all exams or create a free account to start.