Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 1 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu (తెలుగు)

Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Rahul is a V grade student and his academic record has always been low since Grade I. Sushmitha, Rahul's mother who tried different ways to improve his performance started worrying about Rahul's future academic achievement. Sushmitha's worry is justified according to this principle of growth and development
రాహుల్ V వ గ్రేడ్ విద్యార్థి మరియు I వ గ్రేడ్ నుండి అతని విద్యా సంబంధ రికార్డ్ ఎప్పుడూ తక్కువగానే ఉంది. రాహుల్ తల్లి సుష్మిత, అతని నిష్పాదనను మెరుగుపరచడానికి వివిధ మార్గాలలో ప్రయత్నించి, రాహుల్ భవిష్యత్తు విద్యా సంబంధ సాధన గురించి చింతించడం ప్రారంభించారు. సుష్మిత ఆందోళనను ఈ పెరుగుదల, వికాస సూత్రం సమర్థిస్తుంది
  1. Development is predictable / వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు (correct answer)
  2. Principle of developmental direction / వికాసం నిర్దిష్ట దిశగా సాగుతుందనే సూత్రం
  3. Development is spiral / వికాసం సర్పీలమైనది
  4. Development proceeds from general to specific / వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది
Answer: A
Q2. Rudra is a ten month old boy. His grandmother has been trying to make him utter the word 'attha' since he was nine months old. Suddenly, after a month he uttered the word 'attha'. Uttering of the word 'attha' by Rudra can be attributed to: A. Maturation B. Environment
రుద్ర పది నెలల బాలుడు. అతడికి తొమ్మిది నెలల వయస్సు నుండే అతని అమ్మమ్మ 'అత్తా' అనే పదాన్ని ఉచ్చరింపజేయడానికి ప్రయత్నిస్తోంది. అతను నెల రోజుల తర్వాత అకస్మాత్తుగా 'అత్తా' అనే పదం పలికాడు. రుద్ర 'అత్తా' అనే పదాన్ని ఉచ్చరించడాన్ని దీనికి ఆపాదించవచ్చు A) Maturation (పరిపక్వత) B) Environment (పరిసరం) Choose the correct answer:
  1. Neither A nor B / A మరియు B రెండూ కావు
  2. B only / B మాత్రమే
  3. A only / A మాత్రమే
  4. Both A and B / A మరియు B రెండూ (correct answer)
Answer: D
Q3. Children are expected to' reason' from this stage
పిల్లలు ఈ దశ నుండి 'వివేచన' చేయగలరని ఆశించ వచ్చు
  1. Infancy / శైశవం
  2. Later childhood / ఉత్తర బాల్య దశ (correct answer)
  3. Early childhood / పూర్వ బాల్య దశ
  4. Adolescence / కౌమారదశ
Answer: B
Q4. A five year old boy rides on the horse of his grandfather. One day he has seen a donkey that looked much similar to their horse but was making a different sound. He has learnt that it is donkey which is different animal that differs from horse in terms of sound, height etc. The cognitive process put forth by Piaget that happened here is
ఐదు సంవత్సరాల ఒక బాలుడు తన తాత గుర్రంపై స్వారీ చేస్తాడు. ఒకరోజు అతను తమ గుర్రాన్ని పోలి ఉండే గాడిదను చూశాడు కానీ అది శబ్దం వేరేలా చేస్తుంది. ఆ జంతువు గాడిద అని, దాని శబ్దం, ఎత్తు మొదలైనవాటిలో గుర్రం కంటే భిన్నంగా వుంది అని అతను తెలుసుకున్నాడు. ఇక్కడ జరిగిన పియాజె ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ
  1. Conservation / పదిల పరచుకొనే భావన
  2. Assimilation / సాంశీకరణం
  3. Accommodation / అనుగుణ్యం (correct answer)
  4. Adjustment / సర్దుబాటు
Answer: C
Q5. Neelesh is a two year old boy. His parents are over protective with him and do not allow him to work or play independently. According to Erikson's theory of psycho-social development, Neelesh may end up in developing
నీలేష్ రెండు సంవత్సరాల బాలుడు. అతని తల్లిదండ్రులు అధిక సంరక్షణతో అతనిని స్వతంత్రంగా పని చేయడానికి కానీ ఆడుకోవడానికి కానీ అనుమతివ్వడం లేదు. ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం ఇది నీలేష్ లో దేనికి దారి తీయవచ్చు
  1. Mistrust / అపనమ్మకం
  2. Shame and doubt / సిగ్గు మరియు సంశయం (correct answer)
  3. Guilt / అపరాధ భావన
  4. Inferiority / న్యూనత
Answer: B

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.