TS TET Paper 2 Social Studies Question Paper 12 Jan 2025 Shift 2 with Answers (Telugu Medium)
Previous Paper2025TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Telugu
Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from Paper II Social Studies Telugu 12th Jan 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. Which of the action/s of the teacher will be justified when we say that heredity and environment both play a role in the process of growth and development? A) Teacher should ensure positive environmental conditions so as to enable healthy development of children irrespective of their natural potentials. B) Teachers can stop putting effort to improve the performance of those children who have low abilities by birth.
పెరుగుదల మరియు వికాస ప్రక్రియలో అనువంశికత మరియు పరిసరం రెండూ పాత్ర పోషిస్తాయని చెప్పినప్పుడు ఉపాధ్యాయుని ఏ చర్య/లు సమర్థించబడతాయి? A) ఉపాధ్యాయులు వారి సహజ సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లల ఆరోగ్యవంతమైన అభివృద్ధికి వీలుగా సానుకూల పరిసర పరిస్థితులను కల్పించాలి. B) పుట్టుకతో తక్కువ సామర్థ్యాలు ఉన్న పిల్లల నిష్పాదనను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కృషిని ఆపవచ్చు.
B only / B మాత్రమే
Both A and B / A మరియు B రెండూ
A only / A మాత్రమే(correct answer)
Neither A nor B / A మరియు B రెండూ కాదు
Answer: C — Development is the joint product of heredity and environment; teachers must provide rich environmental stimulation to help every child reach their maximum potential.
పెరుగుదల మరియు వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య ఫలితం; ప్రతి శిశువు తన గరిష్ట సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఉపాధ్యాయుడు సానుకూల పరిసరాలను కల్పించాలి.
Q2. By the time an individual reaches the end of adolescence stage maturity is attained relatively to the fullest in this aspect
ఒక వ్యక్తి కౌమారదశ ముగిసే సమయానికి ఈ అంశంలో పరిపక్వత సాపేక్షంగా పూర్తి స్థాయికి చేరుకుంటుంది.
Physical / శారీరక(correct answer)
Emotional / ఉద్వేగ
Social / సాంఘిక
Cognitive / సంజ్ఞానాత్మక
Answer: A — Physical development and bodily maturation reach relative completion by the end of adolescence, whereas emotional, social, and cognitive dimensions continue evolving in adulthood.
కౌమారదశ ముగిసే సమయానికి (దాదాపు 18-19 సంవత్సరాలు) శారీరక పెరుగుదల మరియు అవయవాల పరిపక్వత సాపేక్షంగా పూర్తి స్థాయికి చేరుకుంటాయి, అయితే మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలు వయోజన దశలోనూ కొనసాగుతాయి.
Q3. Two and a half year old Karna is full of questions about the world around him. This is because of this characteristic of mental development during his age
రెండున్నరేళ్ల కర్ణ తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు కలిగి ఉంటాడు. అతని వయస్సులో మానసిక వికాసానికి సంబంధించిన ఈ లక్షణం దీనికి కారణం
Intellectual maturity / బౌద్ధిక పరిపక్వత
Curiosity and questioning attitude / ఉత్సుకత మరియు ప్రశ్నించే వైఖరి(correct answer)
Logical memory / తార్కిక స్మృతి
Good reasoning / మంచి వివేచన
Answer: B — Early childhood (ages 2 to 6) is characterized by intense curiosity and an active questioning attitude as children explore and make sense of their environment.
పూర్వ బాల్యదశ (2 నుండి 6 సంవత్సరాలు) ప్రధాన లక్షణం తీవ్రమైన ఉత్సుకత మరియు అన్వేషించే ప్రశ్నించే వైఖరి; దీని ద్వారా పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు.
Q4. Children's moral judgments begin to be governed by laws and mores of social system from this stage of moral development according to Kohlberg
కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లల యొక్క నైతిక తీర్పులు, చట్టాలు మరియు సాంప్రదాయ సాంఘిక వ్యవస్థలచే నిర్వహించబడటం ప్రారంభమవుతుంది
Stage 6 / దశ 6
Stage 1 / దశ 1
Stage 2 / దశ 2
Stage 3 / దశ 3(correct answer)
Answer: D — In Lawrence Kohlberg's theory, conventional morality begins at Stage 3, where moral judgments shift from individual self-interest to social norms, shared values, and the expectations of social systems.
లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో సాంప్రదాయక స్థాయి దశ 3తో ప్రారంభమవుతుంది; ఇక్కడ పిల్లల నైతిక తీర్పులు వ్యక్తిగత ప్రయోజనాల నుండి సమాజ కట్టుబాట్లు, చట్టాలు మరియు సాంఘిక ఆమోదం వైపు మళ్లుతాయి.
Q5. Identify the INCORRECT statement relating to the concept of 'accommodation' in Piaget's theory of cognitive development
పియాజె యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో 'అనుగుణ్యం' భావనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి
new information is incorporated into existing cognitive structures / ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలలో కొత్త సమాచారం చేర్చబడుతుంది(correct answer)
new learning takes place / కొత్త అభ్యసనం జరుగుతుంది
equilibration is restored / సమతుల్యత పునరుద్ధరించబడుతుంది
changes are made to existing cognitive structures / ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలకు మార్పులు చేయబడతాయి
Answer: A — Accommodation involves modifying existing cognitive schemas or creating new ones to fit novel information, whereas assimilating new information into existing structures defines assimilation.
పియాజె సిద్ధాంతంలో కొత్త సమాచారానికి అనుగుణంగా ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలను (స్కీమాటాలను) మార్చుకోవడాన్ని అనుగుణ్యత (Accommodation) అంటారు; ఇప్పటికే ఉన్న నిర్మాణాలలోకి సమాచారాన్ని చేర్చుకోవడాన్ని సాంశీకరణం (Assimilation) అంటారు.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.