Paper II Social Studies Telugu 2nd Jan 2025 Shift 2 — Previous Question Paper with Answers

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu (తెలుగు)

Paper II Social Studies Telugu 2nd Jan 2025 Shift 2 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu (తెలుగు), with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Telugu 2nd Jan 2025 Shift 2 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Telugu 2nd Jan 2025 Shift 2. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Vanaja was watching the videos of her daughter taken over the years and wondering how she has grown from a new born totally dependent neonate to largely independent high school student day by day. Vanaja's thought relates to this principle of development
వనజ కొన్ని సంవత్సరాలుగా తీయబడిన తన కుమార్తె వీడియోలను చూస్తూ, నవజాత శిశువు నుండి రోజు రోజుకు పూర్తిగా స్వతంత్రంగా ఉన్న హైస్కూల్ విద్యార్థిగా ఎలా ఎదిగిందో అని ఆలోచిస్తూ ఆశ్చర్యపోయింది. వనజ ఆలోచన ఈ వికాస సూత్రానికి సంబంధించినది
  1. Principle of continuity / అవిచ్ఛిన్న సూత్రం (correct answer)
  2. Principle of individual differences / వైయక్తిక భేదాల సూత్రం
  3. Rate of development is uniform in all stages / వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుంది
  4. Development is linear and not spiral / వికాసం సర్పిలాకారంగా కాకుండా రేఖీయంగా సాగుతుంది
Answer: A
Q2. Change in behaviour exclusively because of maturation is a result of A. Training B. Genetic disposition C. Experiences
పరిపక్వత కారణంగా మాత్రమే ప్రవర్తనలో కలిగే మార్పు A. శిక్షణ B. జన్యుపరమైన స్వభావం C. అనుభవాలు
  1. A only / A మాత్రమే
  2. B only / B మాత్రమే (correct answer)
  3. C only / C మాత్రమే
  4. A & C only / A & C మాత్రమే
Answer: B
Q3. Identify the INCORRECT sentence
సరికాని వాక్యాన్ని గుర్తించండి
  1. Number of bones is more in new born babies than fully grown adults / పూర్తిగా ఎదిగిన వయోజనుల కంటే అప్పుడే పుట్టిన శిశువుల్లో ఎముకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది
  2. Bones of children are softer than that of adults / పిల్లల ఎముకలు వయోజనుల కంటే మృదువుగా ఉంటాయి
  3. Chances of bone deformities and infection are more in adults than in children / ఎముకల వైకల్యాలు మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పిల్లల కంటే వయోజనులలో ఎక్కువగా ఉంటుంది (correct answer)
  4. The blood flow in the bones of children is more than that of adults / పిల్లల ఎముకలలో రక్త ప్రసరణ వయోజనుల కంటే ఎక్కువగా ఉంటుంది
Answer: C
Q4. One of the following is a developmental task of early childhood
కింది వాటిలో ఒకటి పూర్వ బాల్య దశ యొక్క వికాస కృత్యం
  1. Learning appropriate sex roles / తగిన లింగ సంబంధ పాత్రలను నేర్చుకోవడం
  2. Ability to perform an abstract mental task / అమూర్త మానసిక పని చేయగల సామర్థ్యం
  3. Developing loyalty towards group / సమూహం పట్ల విధేయతను పెంపొందించుకోవడం
  4. Hopping and catching / ఒక కాలితో గంతడం మరియు క్యాచ్ పట్టుకోవడం (correct answer)
Answer: D
Q5. Anvitha was playing with her infant. She gave her an attractive soft ball and allowed to play for some time. Then, when the child was looking at it she put the ball in the box. Anvitha was observing if her child would search for the ball in the box. Anvitha here is trying to see if this concept of Piaget's theory of cognitive development is developed in her child.
అన్విత తన శిశువుతో ఆడుకుంటుంది. ఆమె ఒక ఆకర్షణీయమైన మృదువైన బంతిని ఇచ్చి కొంత సమయం పాటు ఆడుకోనిచ్చింది. తరువాత, శిశువు చూస్తుండగా ఆమె బంతిని పెట్టెలో పెట్టింది. శిశువు బంతి కోసం వెతుకుతుందా లేదా అని అన్విత గమనిస్తూ ఉంది. పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ భావన తన బిడ్డలో అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి అన్విత ఇక్కడ ప్రయత్నిస్తుంది.
  1. Grasping / పట్టుకోవడం
  2. Conservation / పదిలపరచుకునే భావన
  3. Reversibility / విపర్యయాత్మకత
  4. Object permanence / వస్తు స్థిరత్వం (correct answer)
Answer: D

Related papers in TG TET Paper - II

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET, AP TET and other state teacher recruitment exams into one place, each question available in English and Telugu (తెలుగు). Browse all exams or create a free account to start.