TS TET Paper 2 Social Studies Question Paper 5 Jan 2025 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2025 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2025. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Telugu 5th Jan 2025 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. One of the following explains that development follows cephalo caudal direction
కింది వాటిలో ఒకటి వికాసం శిరః పాదాభిముఖ దిశను అనుసరిస్తుందని వివరిస్తుంది
  1. Infant gains control on arms first before hand and fingers / శిశువు అర చేయి మరియు వేళ్ల కంటే ముందు చేతులపై పట్టు కలుగుతుంది
  2. Infant gains control over the head first and then arms and legs / శిశువు తలపై మొదట పట్టు కలిగిన పిదప చేతులు మరియు కాళ్లపై పట్టు కలుగుతుంది (correct answer)
  3. Before holding with palms children catch a ball with two arms together / పిల్లలు బంతిని అరచేతులతో పట్టుకునే కంటే ముందు రెండు చేతులతో కలిపి పట్టుకుంటారు
  4. Before being able to hold the pencil with fingers children hold it with whole palm / పిల్లలు పెన్సిల్‌ను వేళ్లతో పట్టుకునే ముందు మొత్తం అరచేతితో పట్టుకుంటారు
Answer: B — The cephalocaudal law of developmental direction states that physical growth and motor control proceed from the head downward to the lower parts of the body (from head to tail or feet).
శిరః పాదాభిముఖ వికాస సూత్రం ప్రకారం శిశువులో శారీరక నియంత్రణ తల నుండి ప్రారంభమై క్రమంగా మొండెం, చేతులు మరియు కాళ్ల వైపుకు అంటే పైనుండి క్రిందికి విస్తరిస్తుంది.
Q2. Improvement in the emotional behaviour of an individual from the stage of infancy to adulthood can be attributed to
శైశవం నుండి యవ్వన దశ వరకు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ ప్రవర్తనలో మెరుగుదలకు ఇది కారణమని చెప్పవచ్చు
  1. Maturation / పరిపక్వత
  2. Environment / పరిసరం
  3. Both A and B / A మరియు B రెండూ (correct answer)
  4. Neither A nor B / A మరియు B రెండూ కావు
Answer: C — Emotional development and the refinement of emotional behaviour throughout the lifespan are the combined result of biological maturation (heredity and nervous system growth) and environmental experiences (socialization and learning).
వ్యక్తి భావోద్వేగ వికాసం మరియు ప్రవర్తనలో పరిపక్వత అనేది జీవసంబంధ శారీరక పరిపక్వత మరియు కుటుంబం, సమాజం ద్వారా లభించే పరిసర అనుభవాల ఉమ్మడి అంతఃచర్య ఫలితం.
Q3. One of the following does NOT help in moral development of an individual
కింది వాటిలో ఒకటి వ్యక్తి యొక్క నైతిక వికాసానికి దోహదపడదు
  1. Living in isolation from society / సమాజం నుండి విడిగా జీవించడం (correct answer)
  2. Development of feeling of guilt and shame / అపరాధం మరియు సిగ్గు యొక్క భావన కలగడం
  3. Development of conscience / మనస్సాక్షి పెంపొందడం
  4. Knowledge of what his social group expects of him / అతని సామాజిక వర్గం అతని నుండి ఏమి ఆశిస్తుంది అనే జ్ఞానం
Answer: A — Moral development is the gradual development of an internal conscience and understanding of ethical values. It requires social interaction, communication, role models, and internalization of societal rules.
నైతిక వికాసం అనేది తప్పొప్పులను గుర్తించి ప్రవర్తించే అంతర్గత విచక్షణా శక్తి. ఇది సమాజంలో ఇతరులతో జరిపే పరస్పర చర్యలు, సామాజిక నిబంధనల అవగాహన మరియు మనస్సాక్షి ద్వారా పెంపొందుతుంది.
Q4. A four year old boy who knows how to break the shell of peanuts, when given shelled pistachios broke the shell in a similar way and ate the nuts. According to Piaget, the cognitive process that is involved here is
వేరుశెనగ పెంకు పగలగొట్టడం తెలిసిన నాలుగేళ్ల బాలుడు పప్పు ఉన్న పిస్తాపప్పులు ఇస్తే అదే విధంగా పెంకు పగలగొట్టి తిన్నాడు. పియాజే ప్రకారం, ఇక్కడ ఇమిడి ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ
  1. Adjustment / సర్దుబాటు
  2. Accommodation / అనుగుణ్యం
  3. Conservation / పదిలపరుచుకునే భావన
  4. Assimilation / సాంశీకరణం (correct answer)
Answer: D — In Jean Piaget's theory of cognitive development, assimilation is the process of incorporating new objects or experiences into existing cognitive schemas without altering the schema structure.
జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, కొత్త వస్తువులను లేదా అనుభవాలను ఇప్పటికే ఉన్న పూర్వ భావనలు లేదా స్కీమాలలోకి యథాతథంగా ఇముడ్చుకోవడాన్ని సాంశీకరణం అంటారు.
Q5. According to Erikson, if a one year old child does not get the comfort from the parents he may not develop
ఎరిక్సన్ ప్రకారం, ఒక సంవత్సరము వయసున్న పిల్లాడు తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందకపోతే అతనిలో ఈ భావం అభివృద్ధి చెందకపోవచ్చు
  1. Autonomy / స్వయంప్రతిపత్తి
  2. Trust / నమ్మకం (correct answer)
  3. Initiative / చొరవ
  4. Industry / శ్రమశీలత
Answer: B — In Erik Erikson's psychosocial theory, the first stage (infancy, birth to 1 year) is 'Trust vs. Mistrust'. Consistent comfort and affectionate care from parents build a basic sense of trust, whereas neglect fosters mistrust.
ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని మొదటి దశ 'నమ్మకం వర్సెస్ అపనమ్మకం'. తల్లిదండ్రుల నుండి ఆప్యాయత, రక్షణ మరియు సౌఖ్యం లభించినప్పుడు శిశువులో ప్రాథమిక నమ్మకం ఏర్పడుతుంది; అవి లభించకపోతే నమ్మకం అభివృద్ధి చెందదు.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2025 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.