TS TET Paper 2 Social Studies Question Paper 5 Jan 2026 Shift 1 with Answers (Telugu Medium)

Previous Paper 2026 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 1 is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2026. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 1 to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from Paper II Social Studies Telugu 5th Jan 2026 Shift 1. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. Maturation is
పరిపక్వత అనేది
  1. a natural process of growth and development / పెరుగుదల మరియు వికాసం యొక్క సహజ ప్రక్రియ (correct answer)
  2. a learnt behaviour / నేర్చుకున్న ప్రవర్తన
  3. imitative behaviour / అనుకరణ ప్రవర్తన
  4. a result of experience / అనుభవం యొక్క ఫలితం
Answer: A — Maturation is the biological, genetically determined unfolding of physical structures and behavioral capacities that proceeds naturally with age, independent of specific instruction, practice, or experience.
పరిపక్వత అనేది జన్యుపరమైన సమాచారం ఆధారంగా శారీరక, మానసిక మరియు ప్రవర్తనా లక్షణాలు సహజంగా వికసించే జీవసంబంధ ప్రక్రియ. ఇది ముందస్తు అభ్యసనం లేదా సాధనపై ఆధారపడదు.
Q2. Children in nursery are made to play with toys that they can hold with whole palm and in the kindergarten are made to use crayons and pencils to draw and scribble. This practice is in accordance with this Principle of growth and development
నర్శరీలో పిల్లలు తమ అరచేతితో పట్టుకోగలిగే బొమ్మలతో ఆడుకునేలా చేస్తారు మరియు కిండర్ గార్డెన్ లో క్రేయాన్స్ మరియు పెన్సిల్స్ ఉపయోగించి గీయడం మరియు రాయడం చేయిస్తారు. ఈ పెరుగుదల మరియు వికాస సూత్రానికి అనుగుణంగా ఈ ఆచరణ ఉంటుంది
  1. Principle of predictability / ప్రాగుక్తీకరించే సూత్రం
  2. Principle of individual differences / వైయక్తిక భేదాల సూత్రం
  3. Principle of cephalocaudal direction / శిరః పాదాభిముఖ దిశ సూత్రం
  4. Principle of Proximodistal tendency / సమీప దూరస్థ దిశ సూత్రం (correct answer)
Answer: D — The principle of proximodistal development dictates that motor and bodily control proceeds from the central axis of the body outward toward the peripheral extremities (from trunk to arms, hands, and finally fingers).
సమీప దూరస్థ క్రమ సూత్రం ప్రకారం వికాసం శరీర కేంద్ర భాగం నుండి దూరంగా ఉండే వెలుపలి భాగాల వైపుకు (మధ్యభాగం నుండి భుజాలు, అరచేతులు మరియు చివరగా వేళ్ళ వైపుకు) సాగుతుంది.
Q3. Read the following two statements
Statement A – The pattern of development of different mental abilities is not the same in all individuals
Statement B – We find wide differences in mental abilities even among the siblings also who grow together
Choose the correct answer
ఈ క్రింది రెండు స్టేట్ మెంట్ లను చదవండి
Statement A – వివిధ మానసిక సామర్థ్యాల వికాస నమూనా వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు
Statement B – ఒకే దగ్గర పెరిగే తోబుట్టువులలో కూడా మానసిక సామర్థ్యాలలో విస్తృత తేడాలను మనము గమనించవచ్చు
సరైన సమాధానాన్ని గుర్తించండి
  1. Statement A is correct and B is incorrect / స్టేట్ మెంట్ A సరైనది మరియు B సరికాదు
  2. Both Statements A and B are incorrect / రెండు స్టేట్ మెంట్ లు A మరియు B రెండూ సరికావు
  3. Both Statements A and B are correct / రెండు స్టేట్ మెంట్ లు A మరియు B రెండూ సరైనవి (correct answer)
  4. Statement A is incorrect and B is correct / స్టేట్ మెంట్ A సరికాదు మరియు B సరైనది
Answer: C — Individual differences encompass both inter-individual and intra-individual variations. Cognitive development is shaped by unique hereditary endowments interacting with distinctive individual environmental experiences.
వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ప్రతి వ్యక్తిలో మానసిక సామర్థ్యాల వికాస తీరు విభిన్నంగా ఉంటుంది. ఒకే కుటుంబంలో పెరిగిన తోబుట్టువులలో కూడా జన్యు సంయోజనం మరియు అనుభవాల పరంగా విస్తృత తేడాలు ఉంటాయి.
Q4. Developmental tasks are necessitated by
A) Maturation
B) Adjustment to one's self
C) Adjustment to physical and social environment
Choose the correct answer
వికాస కృత్యాలు వీటి వలన తప్పనిసరి అవుతాయి
A) పరిపక్వత
B) స్వీయ సర్దుబాటు
C) భౌతిక మరియు సామాజిక పరిసరానికి సర్దుబాటు
సరైన సమాధానాన్ని గుర్తించండి
  1. B & C only / B & C మాత్రమే
  2. B only / B మాత్రమే
  3. A, B & C (correct answer)
  4. C only / C మాత్రమే
Answer: C — Developmental tasks, identified by Robert Havighurst, are the critical skills, values, and adaptations that a person must accomplish at specific developmental stages to achieve personal well-being and social success.
రాబర్ట్ హవిగ్‌హర్స్ట్ ప్రతిపాదించిన వికాస కృత్యాలు అనేవి ఒక వ్యక్తి తన జీవితంలోని నిర్దిష్ట దశలలో సాధించవలసిన నైపుణ్యాలు మరియు సర్దుబాట్లు. ఇవి వ్యక్తి తదుపరి ఎదుగుదలకు, సంతృప్తికరమైన జీవనానికి అవసరం.
Q5. Manu came to know that the employees in his father's industry can only take 12 leaves a year and if it exceeds 12 days, their salary will be cut. Manu told his father to change the rule so that if a person exceeds leave for being sick, his salary may not be cut. Manu is in this stage of moral development according to Kohlberg.
తన తండ్రి పరిశ్రమలోని ఉద్యోగులు సంవత్సరానికి 12 సెలవులు మాత్రమే తీసుకోవాలని, 12 రోజులు దాటితే వారి జీతంలో కోత విధించబడుతుందని మను తెలుసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తి సెలవు మించితే, అతని జీతంలో కోత విధించకుండా ఉండేలా నియమాన్ని మార్చమని మను తన తండ్రికి చెప్పాడు. కోల్‌బర్గ్ ప్రకారం మను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు.
  1. Stage IV / దశ IV
  2. Stage V / దశ V (correct answer)
  3. Stage III / దశ III
  4. Stage II / దశ II
Answer: B — In Lawrence Kohlberg moral development theory, Stage 5 (Social Contract and Individual Rights) belongs to post-conventional morality, where laws and rules are viewed as flexible instruments created for human welfare.
లారెన్స్ కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 5వ దశ (సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు). ఈ దశలో చట్టాలు మరియు నియమాలు మానవ సంక్షేమం కోసం ఉద్దేశించినవని, అవసరమైతే వాటిని సవరించవచ్చని భావిస్తారు.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2026 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.