TS TET Paper 2 Maths & Science Question Paper 20 May 2024 Shift 1 with Answers (English + Telugu Medium)

Previous Paper 2024 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

TS TET Answer Key Paper 2 English Telugu 20 May 2024 Shift 1 Maths Science is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TS TET Answer Key Paper 2 English Telugu 20 May 2024 Shift 1 Maths Science to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Mathematics and Science6060

Sample questions with answers

A few questions from TS TET Answer Key Paper 2 English Telugu 20 May 2024 Shift 1 Maths Science. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. According to Chomsky, the process of understanding the rules of one's own language is
చామ్స్కీ ప్రకారం, ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ
  1. Conscious, acquired and environmental / చేతన, నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధమైనది
  2. Deliberate, forceful and induced / ఉద్దేశపూర్వక, బలవంతం మరియు ప్రేరేపించబడినది
  3. Unconscious, innate and neurological / అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది (correct answer)
  4. Accidental, conditioned and sociological / ప్రమాదవశాత్తు, నిబంధిత మరియు సామాజికమైనది
Answer: C — Noam Chomsky's nativist theory of language posits that children possess an innate, biologically predetermined Language Acquisition Device (LAD) that allows them to grasp language rules unconsciously.
నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం ప్రకారం, పిల్లలలో భాషా నియమాలను గ్రహించే సామర్థ్యం పుట్టుకతోనే మెదడులో సహజంగా, అచేతనంగా ఉండే జన్యుపరమైన మరియు నాడీ వ్యవస్థ సంబంధిత ప్రక్రియ.
Q2. Heredity and environment contribute to individual differences in fraternal twins in this way
రెండు అండాల కవలలలో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి
  1. Neither heredity nor environment contribute in the same way / అనువంశికత గాని, పరిసరాలుగాని ఒకే విధంగా దోహదం చేయవు (correct answer)
  2. Both contribute in the same way / రెండు ఒకే విధంగా దోహద పడతాయి
  3. Heredity contributes in the same way whereas environment contributes differently / అనువంశికత ఒకేలా దోహద పడుతుంది కాని పరిసరాలు భిన్నంగా దోహద పడతాయి
  4. Environment contributes in the same way whereas heredity contributes differently / పరిసరాలు ఒకేలా దోహద పడతాయి కాని అనువంశికత భిన్నంగా దోహద పడుతుంది
Answer: A — Fraternal (dizygotic) twins develop from two separate fertilized ova and therefore possess different genetic makeups and experience unique individual environments, resulting in diverse individual differences.
రెండు అండాల కవలలు వేర్వేరు అండాలు, శుక్రకణాల కలయిక వల్ల జన్మిస్తారు, కాబట్టి వారిలో అనువంశికత మరియు పరిసరాలు రెండూ ఒకే విధంగా కాకుండా భిన్నంగా దోహదపడతాయి.
Q3. Process of Learning involves ‘perceiving the situation as a whole’, according to
వీరి ప్రకారం, అభ్యసన ప్రక్రియలో ‘పరిస్థితిని మొత్తంగా గ్రహించడం’ జరుగుతుంది
  1. Behaviourists / ప్రవర్తనా వాదులు
  2. Psychoanalysts / మనో విశ్లేషణ వాదులు
  3. Neo Freudians / నియో ఫ్రాయిడియన్లు
  4. Gestalts / గెస్టాల్ట్ వాదులు (correct answer)
Answer: D — Gestalt psychology maintains that human perception and learning operate on the principle that the whole is greater than the sum of its parts, and learners understand a problem by perceiving the situation as an organized whole.
గెస్టాల్ట్ వాదం ప్రకారం అభ్యసనం అనేది విడివిడి భాగాల కలయిక కాదు; అభ్యాసకుడు పరిస్థితి మొత్తాన్ని సమగ్రంగా గ్రహించినప్పుడే అంతర్దృష్టి ద్వారా అభ్యసనం జరుగుతుంది.
Q4. Which of the following is NOT a feature of Project based learning?
కింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది
  1. Active / క్రియాశీలమైనది
  2. Traditional / సాంప్రదాయమైనది (correct answer)
  3. Experiential / అనుభవపూర్వకమైనది
  4. Inquiry based / విచారణ ఆధారిత మైనది
Answer: B — Project-Based Learning (PBL) is a modern, student-centered constructivist methodology where learners gain knowledge by actively investigating real-world challenges, unlike traditional teacher-dominated rote learning.
ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం అనేది విద్యార్థి కేంద్రీకృత, ఆధునిక నిర్మాణాత్మక పద్ధతి. ఇది వాస్తవ సమస్యల పరిష్కారంలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యాన్ని కోరుతుంది, కాబట్టి సాంప్రదాయ పద్ధతి దీని లక్షణం కాదు.
Q5. ‘Change in behaviour’ is the predominant aspect in the definition of
‘ప్రవర్తనలో మార్పు’ అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం
  1. Personality / మూర్తిమత్వం
  2. Aptitude / సహజ సామర్థ్యం
  3. Learning / అభ్యసనం (correct answer)
  4. Interest / అభిరుచి
Answer: C — In educational psychology, learning is fundamentally defined as a relatively permanent change in behaviour or behavioural potential brought about by experience, practice, or training.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనం అనేది అనుభవం, శిక్షణ లేదా అభ్యాసం ద్వారా ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే సాపేక్ష శాశ్వత మార్పుగా నిర్వచించబడుతుంది.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2024 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.