TS TET Paper 2 Social Studies Question Paper 24 May 2024 Shift 2 with Answers (English + Telugu Medium)

Previous Paper 2024 TG TET Paper - II 150 questions 150 marks 150 min English and Telugu

TS TET Answer Key Paper 2 English Telugu 24 May 2024 Shift 2 Social Science is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.

Attempt the full paper online
Sign up and unlock TS TET Answer Key Paper 2 English Telugu 24 May 2024 Shift 2 Social Science to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
Get started

Subject-wise breakdown

SubjectQuestionsMarks
Child Development and Pedagogy3030
Telugu3030
Language-II (English)3030
Social Studies6060

Sample questions with answers

A few questions from TS TET Answer Key Paper 2 English Telugu 24 May 2024 Shift 2 Social Science. The full paper has 150 questions with detailed explanations after you sign in.

Q1. During the course of development, any child usually moves the hands before using the palm and fingers. One of the following developmental principles does not reflect this.
ఏ పిల్లాడైనా వికాసం చెందుతున్నప్పుడు, సాధారణంగా అరచేతులు, వేళ్లను ఉపయోగించే కన్నా ముందు చేతులను కదిలిస్తాడు. కింది వికాస సూత్రాలలో ఒకటి దీనిని ప్రతిబింబించదు.
  1. Principle of Individual differences / వైయక్తిక భేదాల సూత్రం (correct answer)
  2. Principle of Uniformity of Pattern of Development / వికాసం ఏకరూపంగా సాగే సూత్రం
  3. Proximo-distal tendency of Development / వికాసం సమీప దూరస్థ ధోరణిలో జరుగుతుంది
  4. Development proceeds from General to Specific responses / వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా సాగుతుంది
Answer: A — Moving whole arms before coordinating palms and fingers demonstrates universal developmental principles, unlike individual differences which refer to unique developmental variations among persons.
చేతులను కదిలించిన తర్వాత మాత్రమే అరచేతులు, వేళ్లను ఉపయోగించడం అనేది సార్వత్రిక వికాస సూత్రాలను చూపుతుంది. వైయక్తిక భేదాలు అనేది వ్యక్తుల మధ్య ఉండే తేడాలను తెలియజేస్తుంది.
Q2. Feelings characterized by physiological changes are termed as
శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఇలా అంటారు
  1. Perception / ప్రత్యక్షం
  2. Intelligence / ప్రజ్ఞ
  3. Imagination / ఊహ
  4. Emotions / ఉద్వేగాలు (correct answer)
Answer: D — Emotions are complex psychological and mental states accompanied by significant physiological arousal (such as altered heart rate, respiration, and sweat gland activity).
ఉద్వేగాలు (ఎమోషన్స్) అనేవి తీవ్రమైన మానసిక భావనలు. ఇవి నాడీ వ్యవస్థ ప్రేరణ వల్ల గుండె వేగం, శ్వాస వంటి శరీర ధర్మ మార్పులతో కూడి ఉంటాయి.
Q3. The knowledge of developmental tasks is NOT meant for
వికాస కృత్యాల జ్ఞానం దీని కోసం ఉద్దేశించినది కాదు
  1. These help the parents to know about their child's development according to societal norms and expectations / ఇది తల్లిదండ్రులకు, సామాజిక నిబంధనలు, అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయ పడతాయి.
  2. Enabling teachers to label children by conducting competitions / పోటీలను నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టుటకు ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి (correct answer)
  3. Helps teachers in providing appropriate experiences for adequate development / సరైన వికాసానికి కావలసిన అనుభవాలను అందించడంలో ఉపాధ్యాయులకు సహాయం చేస్తాయి
  4. Helps in setting attitudes of children to learn age-appropriate tasks / పిల్లలు వయస్సుకు తగిన పనులను నేర్చుకోవడానికి అవసరమయ్యే వైఖరిని పెంపొందించడంలో సహాయపడతాయి
Answer: B — Developmental tasks are age-specific social and psychological milestones formulated by Robert Havighurst to support healthy child development and guidance.
వికాస కృత్యాలు అనేవి రాబర్ట్ హావిగ్‌హర్స్ట్ ప్రతిపాదించిన వయస్సుకు తగిన మైలురాళ్లు. ఇవి పిల్లల సమగ్ర వికాసానికి మరియు ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వానికి ఉపయోగపడతాయి.
Q4. One of the following is NOT emphasized by Piaget's theory of Cognitive Development
పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనిది
  1. Imitation / అనుకరణ (correct answer)
  2. Discovery learning / ఆవిష్కరణ అభ్యసనం
  3. Child centered learning / శిశు కేంద్రీకృత అభ్యసనం
  4. Stimulating environment / ఉత్తేజపరిచే పరిసరం
Answer: A — Jean Piaget's theory of cognitive development posits that children actively construct knowledge through interaction with a stimulating environment and self-discovery.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఉత్తేజపరిచే పరిసరాలలో చురుగ్గా అన్వేషిస్తూ, ఆవిష్కరణల ద్వారా జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకుంటారు.
Q5. A child who is forced by his friends to eat non-vegetarian food refuses as she doesn't want to break the belief of her parents that she'll not do anything against the norms of the family. According to Kohlberg's theory of moral development, the child is in this stage of moral development
తన స్నేహితులచే మాంసాహారం తినమని బలవంతం చేయబడిన ఒక అమ్మాయి, తాను కుటుంబ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయదనే తన తల్లిదండ్రుల నమ్మకాన్ని భంగపరచకూడదనుకొని నిరాకరిస్తుంది. కోల్‌బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, ఆ అమ్మాయి ఈ నైతిక వికాస దశలో వుంది
  1. 6th Stage / 6వ దశ
  2. 4th Stage / 4వ దశ
  3. 3rd Stage / 3వ దశ (correct answer)
  4. 2nd Stage / 2వ దశ
Answer: C — In Lawrence Kohlberg's theory of moral development, Stage 3 (Good Boy - Nice Girl Orientation) is characterized by behaving to gain approval and live up to family expectations.
లారెన్స్ కోల్‌బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3వ దశ (మంచి బాలుడు / మంచి బాలిక దృక్పథం). ఇందులో వ్యక్తులు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని కాపాడుకోవడానికి, ఇతరుల ఆమోదం పొందడానికి నిబంధనలు పాటిస్తారు.

Related papers in TG TET Paper - II

See all TS TET Paper 2 previous papers by date, shift and medium →
All TS TET 2024 question papers (Paper 1 and Paper 2) →

About TG TET Paper - II

TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available in English and Telugu. Browse all exams or create a free account to start.