TS TET Paper 2 Social Studies Question Paper 28 May 2024 Shift 1 with Answers (English + Telugu Medium)
Previous Paper2024TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Telugu
TS TET Answer Key Paper 2 English Telugu 28 May 2024 Shift 1 Social Science is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock TS TET Answer Key Paper 2 English Telugu 28 May 2024 Shift 1 Social Science to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from TS TET Answer Key Paper 2 English Telugu 28 May 2024 Shift 1 Social Science. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. Identify the correct statement relating to 'Language Acquisition Device' put forth by Noam Chomsky
నోమ్ ఛామ్‌స్కీ అందించిన 'భాషా గ్రహణ పరికరం'కి సంబంధించిన సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి
A device that evolves after birth due to interaction with peers and others / పుట్టుక తర్వాత సమ వయస్కులతో మరియు ఇతరులతో పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యే పరికరం
A software that aids in language development / భాష అభివృద్ధిలో సహాయపడే ఒక సాఫ్ట్ వేర్
Ability to learn foreign languages / విదేశీ భాషలను అభ్యసించే సామర్థ్యం
Instinctive mental capacity that enables an infant to acquire and produce language / శిశువు భాషను గ్రహించుటకు, ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం(correct answer)
Answer: D — According to Noam Chomsky's nativist theory, human children are born with an innate neurological faculty called the Language Acquisition Device (LAD) that enables them to spontaneously learn, comprehend, and generate grammatical language.
నోమ్ ఛామ్‌స్కీ ప్రతిపాదించిన నేటివిస్ట్ సిద్ధాంతం ప్రకారం, పిల్లలలో పుట్టుకతోనే 'భాషా గ్రహణ పరికరం' (Language Acquisition Device - LAD) అనే సహజ మానసిక సామర్థ్యం ఉంటుంది; ఇది వారిలో భాషను గ్రహించడానికి, ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది.
Q2. Prashanth who could not get selected for university exchange programme said, 'my professors do not like our area people, so they didn't recommend me'. The defense mechanism involved here is
యూనివర్సిటీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, 'మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు, కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు' అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రం
Rationalization / హేతుకీకరణం(correct answer)
Reaction Formation / ప్రతిచర్య ఉద్భవం
Repression / దమనం
Regression / ప్రతిగమనం
Answer: A — Rationalization is an ego defense mechanism where an individual devises plausible, socially acceptable, but misleading justifications to explain away personal failure or disappointment and protect their self-esteem.
హేతుకీకరణం (Rationalization) అనేది ఒక వ్యక్తి తన వైఫల్యాన్ని లేదా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సమాజం ఆమోదించే సమర్థనీయమైన అసత్య కారణాలను లేదా సాకులను చెప్పే రక్షణ తంత్రం.
Q3. The method of studying the same sample over prolonged period of time is
ఒకే శాంపిల్ పై దీర్ఘ కాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి
Cross-sectional study / సంకీర్ణ-వర్గ అధ్యయనం
Cross sequential study / క్రాస్ సీక్వెన్షియల్ అధ్యయనం
Longitudinal study / అనుదైర్ఘ్య అధ్యయనం(correct answer)
Experimental study / ప్రయోగాత్మక అధ్యయనం
Answer: C — In developmental research, a longitudinal study is a research design in which the exact same cohort or sample of participants is observed and assessed repeatedly across an extended timeframe.
వికాస మనోవిజ్ఞాన శాస్త్రంలో అనుదైర్ఘ్య అధ్యయనం (Longitudinal study) అనేది ఒకే శాంపిల్ లేదా వ్యక్తుల సమూహంపై దీర్ఘకాలం పాటు వివిధ దశలలో నిరంతర పరిశీలన జరిపే పరిశోధనా పద్ధతి.
Q4. In teacher - centered paradigm
ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో
Learners are co-creators in learning process / అభ్యాసకులు అభ్యసన ప్రక్రియలో సహ-ఉత్పాదకులు
Learners are viewed as passive receivers / అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు(correct answer)
Focus is on learner needs / అభ్యాసకుల అవసరాలపై దృష్టి కేంద్రీకరించబడి వుంటుంది
Learners work collaboratively / అభ్యాసకులు సహకారంతో పని చేస్తారు
Answer: B — In a teacher-centered paradigm, the instructor functions as the sole authoritative source of knowledge and director of instruction, treating students as passive recipients of information.
ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనా (Teacher-centered paradigm) లో ఉపాధ్యాయుడు సర్వాధికారిగా జ్ఞానాన్ని అందించే వనరుగా ఉంటాడు; విద్యార్థులు ఎటువంటి ప్రశ్నించే అవకాశం లేకుండా కేవలం నిష్క్రియాత్మక శ్రోతలుగా, గ్రాహకులుగా మాత్రమే ఉంటారు.
Q5. A child learning to handle the cue balls on a billiards board is using this mode of representation as per Bruner's theory
బిలియర్డ్స్ బోర్డ్ లో క్యూ బాల్ లను సంభాళించడం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు
Iconic mode / చిత్ర - ప్రతిమ పద్ధతి
Enactive mode / క్రియాత్మక పద్ధతి(correct answer)
Symbolic mode / ప్రతీకాత్మక పద్ధతి
Pre-active mode / పూర్వ క్రియాత్మక పద్ధతి
Answer: B — Jerome Bruner proposed three modes of cognitive representation: Enactive (action-based through motor manipulation), Iconic (image-based through visual models), and Symbolic (language- and symbol-based through abstract codes).
జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంలో మూడు ప్రాతినిధ్య దశలు ఉన్నాయి: క్రియాత్మక పద్ధతి (Enactive - శారీరక చలనాలు), చిత్ర-ప్రతిమ పద్ధతి (Iconic - చిత్రాలు/నమూనాలు), మరియు ప్రతీకాత్మక పద్ధతి (Symbolic - భాష/సంకేతాలు).
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.